Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 20, 2019 | Last Updated 12:37 pm IST

Menu &Sections

Search

తెలుగు హీరోల మధ్య అతిపెద్ద వార్ మొదలైంది ?

తెలుగు హీరోల మధ్య అతిపెద్ద వార్ మొదలైంది ?
తెలుగు హీరోల మధ్య అతిపెద్ద వార్ మొదలైంది ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల అభిమానుల మధ్య ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. రికార్డులను కలెక్షన్లని మా హీరో కొట్టాడని మా హీరో సూపర్ డూపర్ హిట్టు పడితే మీ వాడు ఏం చేశాడని ఏదో ఒక్క రచ్చ జరుగుతూనే టాలీవుడ్ ఇండస్ట్రీలో వాతావరణం ఉంటుంది. గతంలో టాప్ హీరో ల మాదిరిగానే ప్రస్తుతం ఇండస్ట్రీకి వస్తున్న మీడియం రేంజ్ హీరోల మధ్య కూడా అలాంటి వాతావరణమే ప్రస్తుతం జరుగుతోంది.


ముఖ్యంగా ఇటీవల వరుసగా సినిమాలు చేస్తూ అదిరిపోయే విజయాలు బాక్సాఫీస్ దగ్గర సాధిస్తున్న నాని, విజయ్‌ దేవరకొండ, వరుణ్‌ తేజ్‌ లాంటి హీరోలు మిడిల్‌ రేంజ్‌లో అగ్ర భాగానికి చేరుకున్నారు. తాజాగా మజిలీతో నాగచైతన్య, ఇస్మార్ట్‌ శంకర్‌తో రామ్‌ కూడా తిరిగి పుంజుకున్నారు. నితిన్‌, సాయి ధరమ్‌ తేజ్‌ లాంటి వాళ్లు స్ట్రగుల్‌ అవుతున్నా కానీ ప్రస్తుతం మిడ్‌ రేంజ్‌లో ఆధిపత్య పోరు అయితే విపరీతంగా జరుగుతోంది.


ఎటువంటి పాత్ర వచ్చినా గానీ ఈ జాబితాలో ఉన్న హీరోలు ఏదైనా చేయగలరు దీంతో డైరెక్టర్లు ఏ ఒక్క హీరో చెప్పిన కథ నచ్చక పోయినా మరో హీరోకి చెబుతా కి రెడీ అయిపోతున్నారు ప్రస్తుతం. దీంతో డైరెక్టర్ల స్టోరీ ల కోసం తెలుగు హీరోల మధ్య అతిపెద్ద వార్ జరుగుతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. tollywood
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాలీవుడ్ ఇండస్ట్రీలో దక్షిణాది దర్శకులకు పెరుగుతున్న డిమాండ్!
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
దొరక్క దొరక్క దొరికిన వితిక హౌస్ నుండి పంపిస్తాం అంటున్న నెటిజెన్స్!
ఎట్టకేలకు సినిమా ఓకే చేసిన రామ్..?
టెలివిజన్ రంగంలో ఆ రికార్డును అందుకోలేక పోయిన మహేష్ బాబు..?
RRR టైటిల్ అనౌన్స్ మెంట్..?
ఆరోజు బాలకృష్ణ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ వెక్కివెక్కి ఏడ్చారు..!
కామెడీ ని గట్టిగా టార్గెట్ చేసి చిరంజీవిని చూపించబోతున్న కొరటాల..?
భారతీయుడు-2 లో యాక్షన్ సీన్ కోసం 40 కోట్లు..?
బరితెగించిన సదా వేశ్య పాత్రలో..!
తమిళ స్టోరీ నమ్ముకున్న బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్..!
సాహో ప్రొడ్యూసర్స్ పై కేస్..?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాంకర్ సుమ వీడియో..!
విజయ్ దేవరకొండ మరియు తన గురించి వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చిన అనసూయ..!
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కీర్తిని పెంచుతున్న చిరంజీవి!
అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమా లేటెస్ట్ న్యూస్..!
సైరా సినిమా కలెక్షన్లు దసరా పండుగ ఇంకా జరుపుకుంటున్న మెగా అభిమానులు..!
నేను అప్పట్లో ‘గే’ అంటూ బాగా ప్రచారం చేశారు అంటున్న నవదీప్..!
ఆ చానల్ పై సీరియస్ అయిన బాలకృష్ణ..?
వ్యభిచారం చేయడం తప్పు కాదు అంటున్న శ్రీ రెడ్డి..!
శివ జ్యోతి పై సీరియస్ అయిన వరుణ్ సందేశ్..!
వరుసగా రెండు వారాలు అదరగొట్టిన మెగాస్టార్ సైరా కలెక్షన్లు..!
బిగ్ బాస్ షో కంటెస్టెంట్ జ్యోతి ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్..!
మహేష్ బాబు కొత్త మూవీ లేటెస్ట్ న్యూస్..!
About the author

Kranthi is an independent writer and campaigner.