Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 26, 2019 | Last Updated 2:46 pm IST

Menu &Sections

Search

ఆ విషయంలో చెర్రీ సీరియస్!

ఆ విషయంలో చెర్రీ సీరియస్!
ఆ విషయంలో చెర్రీ సీరియస్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య సెలబ్రెటీలకు రూమర్ల గోల మామూలుగా లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా వెంటనే వైరల్ కావడం కామన్ అయ్యింది.  అయితే రూమర్లు అంటేనే కాంట్రవర్సీ అని అర్ధం అలాంటి కాంట్రవర్సీల వల్ల కొన్ని సార్లు సెలబ్రెటీలు చాలా ఇబ్బందుల్లో పడ్డ సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా పర్సనల్ విషయాలు, ఆరోగ్యానికి సంబదించిన రూమర్స్ వంటివి అందరినీ బాధిస్తాయి. కుటుంబ సభ్యుల్లో ఇబ్బంది కరమైన పరిస్దితిని క్రియేట్ చేస్తాయి. తాజాగా హీరో రామ్ చరణ్ హెల్త్ పై వచ్చిన రూమర్ పై ఆయన్ని చాలా బాధించింది.

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ మూవీ షూటింగ్‌లో ఆయన మరోసారి గాయపడ్డారని మంగళవారం పలు వెబ్‌సైట్లు రాసుకొచ్చాయి. దాంతో చెర్రీ సతీమణి ఉపాసన వెంటనే రాంచరణ్ కి ఫోన్ చేసి ఆ విషయంపై ఆరా తీయగా తనకు ఏమీ కాలేదని అనడంతో ఊపిరి పీల్చుకుందట. ఆ తర్వతా వరుసగా చెర్రీ కుటుంబ సన్నిహితులు, ఆప్తులు ఫోన్స్ లో పలకరించారని , ఇంత హంగామాకు కారణమైన రూమర్స్ పై ఆయన మండిపడ్డారని సమాచారం.  దాంతో వెంటనే  ఈ వార్తల్లో నిజంలేదని రామ్ చరణ్ కు చెందిన స్పోక్స్ పర్సన్ మీడియాకు తేల్చి తెలియచేసారు.

మీడియాలో వచ్చిందంతా అబద్దమని..చెర్రీ హ్యాపీగా షూటింగ్ లో పాల్గొంటున్నారని.. సోమవారం, మంగళవారం కూడా ఆయన షూటింగ్ లో పాల్గొన్నారని తెలిపారు. ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో, తారక్‌ కొమురం భీమ్‌ పాత్రల్లో నటిస్తున్నారు. చెర్రీకి జోడీగా బాలీవుడ్‌ నటి ఆలియా భట్ కనిపించనున్నారు.


hero-ram-charan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రాజకీయాల్లోకి మున్నాబాయ్!
కేసు రివర్స్..టెన్షన్ లో హీరోయిన్!
ఆ విషయంలోనూ 'సాహో' అదరగొడుతుంది!
మహేష్ కి ఆ సెంటిమెంట్ వర్క్ ఔట్ అవుతుందా!
బిగ్ బాస్ 3 : అషు రెడ్డి అందుకే ఔట్!
ఆ హీరోకి గంజాయి అలవాటు ఉండేదట!
హీరోయిన్ కి ఛేదు అనుభవం..అది చూసి షాక్!
అప్పుల బాధలు ఎన్నో కష్టాలు పడ్డా : అడవి శేషు
కమెడియన్ తనయుడు హీరోగా ఎంట్రీ!
జబర్ధస్త్ నుంచి ఆది ఔట్..కొత్త రూమర్లు!
బిగ్ బాస్ 3:  బాబా పై నాగ్ సీరియస్!
బిగ్ బాస్ 3 : ఈ వారం ఎలిమినేషన్ ఆమేనా?
ఫ్యాన్స్ కి  షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రభాస్!
అర్జున్ జైట్లీ ప్రముఖుల నివాళులు!
‘సైరా’లో అనుష్క పాత్రపై క్లారిటీ ఇచ్చారు!
కెమెరా ముందు శృంగార సీన్లు చాలా కష్టం : షర్లీన్ చోప్రా
అరుణ్ జైట్లీ బాల్యం..రాజకీయ ప్రస్థానం!
నిజమా..మాస్ మహరాజేనా!
చేతులు కట్టేసి..అత్యాచారం ఆపై దారుణ హత్య!
ఇంటి సభ్యుల మద్య పైర్ పెట్టిన బిగ్ బాస్!
ఆ మూవీ నుంచి అందుకే తప్పుకుందట!
ఆ వీరుడి కథ వింటే మా రోమాలు నిక్కబొడిచాయి!
ప్రియుడికి బ్రేకప్ చెప్పిన కన్నడ బ్యూటీ!
కండీషన్స్ అప్లై అంటున్న బన్నీ హీరోయిన్!
పంజాబ్ లో ‘సాహూ’ సత్తా చాటబోతున్నాడా!
లాభాల బాటలో ‘ఎవరు’!
రాజ్ తరుణ్ కేసులో రివర్స్ పంచ్!
బిగ్ బాస్ 3: నా రెమ్యూనరేషన్ నాకు ఇప్పించండి బాబో!
పిచ్చెక్కిస్తున్న ‘సాహూ’ బ్యూటీ!
బన్నీ సరసన హాట్ బ్యూటీ ఫిక్స్?
ఆ సినిమా కోసం 20 కేజీలు తగ్గిన హీరో!
సైరా టీజర్ ఈవెంట్ కి నయన్ డుమ్మా..కారణం అదేనా?
ప్రభాస్ చిలిపి డ్యాన్స్..ఫోటో వైరల్!
నిర్మాత అనుమానాస్పద మృతి!
విజయ్ దేవరకొండకు షాక్ ఇచ్చిన ప్రొడ్యూసర్!
ఓటమి అంగీకరించను ‘పహిల్వాన్’ తెలుగు ట్రైలర్ రిలీజ్!