హాట్ హాట్ గా అందాలు ఆరబోయడంలో ఏమాత్రం వెనుకాడని సుందరాంగుల్లో నటి షెర్లిన్ చోప్రా ఒకరు. మాజీ మిస్ ఆంధ్ర అయిన ఈ అమ్మడు అందాల విందుతో మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈత కొలనులో యథేచ్చగా అందాలు ప్రదర్శిస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది.


పెద్దగా సినిమా ఛాన్సులు లేకపోవడంతో హాట్ వీడియోలపైనే ఈ ముద్దుగుమ్మ దృష్టి పెట్టినట్టుంది. టూపీస్ బికినీతో ఈత కొలనులో అందాలు ఆరబోస్టూ వీడియో చేసింది.


ఉండీలేనట్టున్న ఎర్ర పీలికలు రెండు కట్టుకుని.. ఈత కొలనులో ఈదుతూ హొయలుపోయింది. అందాల ప్రదర్శన చాలలేదన్నట్టుగా చివరిలో ఆ పీలికలను కూడా తానే లాగిపారేసి కుర్రకారు హార్డ్ బీటు పెంచేసింది. ఈ అందాల ప్రదర్శన అంతా తన సొంత యాప్ లోనే చేయడం కొసమెరుపు.


మరింత సమాచారం తెలుసుకోండి: