ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినపడనుంచి, అడపాతడప పొలిటికల్ సీన్ మీద కామెంట్ చెయ్యడమే తప్ప, పెద్దగా పబ్లిక్ లో కనిపించట్లేదు పవన్ కళ్యాణ్, దింతో, అసలు జనసేనాని ఎం చేస్తున్నాడో అటు పార్టీ కార్యకళ్లాల్లోనూ,ఇటు ఫాన్స్ లోను ఆసక్తి నెలకొంది. ఈ గ్యాప్ లో పవన్ కళ్యాణ్ ఫామిలీ ప్లానింగ్ బిజీ లో ఉన్నాడని రుమేర్స్ కూడా వచ్చాయి.


పవన్ కళ్యాణ్ దయగల హృదయం గురించి అందరికి తెలిసిందే, ఎవరు హెల్ప్ కోసం వచ్చిన, ముందు వెనక చూడకుండా సాయం చేస్తూ ఉంటాడు. తన దెగ్గర అవసరానికి మించి పెద్ద డబ్బు లేదని, తాను సినిమాలు చేసేది తన స్టాఫ్ కి జీతాలు ఇవ్వడానికే అని పలు సందర్భాల్లో చెప్పారు కూడా. పుకార్లకు అతీతంగా, ఎలక్షన్ లో ఓటమి తరవాత, సినిమాల్లోకి రాలేదు పవన్ కళ్యాణ్.


ఇది ఇలా ఉండగా, అమితాబ్, షారుఖ్ ఖాన్ నడిచిన బాటలోనే పవన్ కూడా నాప్ద నడవబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదేంటంటే, దుబాయ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్యడం. ఇప్పటికే పవన్ ప్రపంచం లో ఉన్న టాప్ సిటీస్ అన్నిటి లో రియల్ ఎస్టేట్ కోసం ప్లన్స్ వేస్తున్నట్టు సమాచారం. ఇవన్నీ, తన భార్య అన్న లెజెనోవా, మరియు తన పిల్లల కోసం అని టాక్.


కానీ, తన సన్నిహితులు మాత్రం ఇవన్నీ వట్టి పుకార్లు అని, తాను కేవలం జా సేన పార్టీ ఫ్యూచర్ ప్లాన్ మీదే పనిచేస్తున్నాడు అని, తన పర్సనల్ వ్యవహారాలు ఎం చూసుకోవట్లేదు అని కామెంట్స్ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: