Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 2:21 pm IST

Menu &Sections

Search

రజనీకాంత్ రఫ్ లుక్ లీక్

రజనీకాంత్ రఫ్ లుక్ లీక్
రజనీకాంత్ రఫ్ లుక్ లీక్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
Rajinikanth Rough Look Leak

రజనీకాంత్ సినిమా అంటే సౌత్ లోనే కాదు ఇండియా మొత్తం క్రేజ్ ఉంటుంది. జపాన్ లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. రజనీకాంత్ సినిమాల కోసం ఆయన ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులు పెట్టుకుని చూస్తుంటారు. ఆయన చేసే ప్రతి ప్రాజెక్టు విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తుంది. రజనీ ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ లో నటిస్తున్నారు.


దర్బార్ లో రజనీ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్, సోషల్ యాక్టివిస్ట్ గా రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు. ఈ మూవీలో రజనీ పోలీస్ గెటప్ లో ఉన్న స్టిల్ ఒకటి లీక్ అయింది. ఈ పిక్ లోరజనీ చాలా రఫ్ గా ఉన్నాడు. స్టైలిష్ గా నడుస్తూ ఉన్న రజనీ పిక్ చూసి ఆయన ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. రజనీ గతంలో మూండ్రుముగమ్, పాండియన్, కోడి పరకుతు అనే సినిమాల్లో పోలీస్ గా నటించాడు. చాలా కాలం తరువాత ఖాఖీ గెటప్ వేయడంతో ఈ సినిమాలో రజనీ మెరుపు ఖాయమని, రజనీ మార్క్ స్టైల్ ఖాయమని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్నషూటింగ్ ఆగష్టు ఎండ్ తో పూర్తవుతుంది. రజనీ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.


కొన్నేళ్లుగా రజనీ సినిమా ఏదీ ఆశించిన స్థాయిలో హిట్ కావటం లేదు. రోబో ఫస్ట్ పార్ట్ వచ్చి దాదాపు పదేళ్లు అవుతోంది. ఆ మార్క్ హిట్ మళ్లీ రజనీకి లభించలేదు. కానీ ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. మురుగదాస్ పై నమ్మకం, రజనీ పోలీస్ పాత్ర వంటివి హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమా 2020 సంక్రాంతికి విడుదల కానుంది.


Rajinikanth Rough Look Leak
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వైసీపీ-టీడీపీ మధ్య ముదురుతున్న 'కోడెల' యుధ్దం.
'వాల్మీకి' టైటిల్ పై పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
బిగ్ బీ ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీ ఖరీదైన గిఫ్ట్!
ప్రభుత్వ లాంఛనాలకు కోడెల కుటుంబం నిరాకరణ
రంగీలా ఊర్మిళ 'ఆ' పార్టీలో చేరడం లేదట!
బ్రహ్మానందంకు 'వాల్మీకి' సాయం చేస్తాడా!
బాబు గారూ.. మీకిది తగునా!
డీఆర్డీవో పరీక్షల్లో అపశృతి.. కుప్పకూలిన డ్రోన్
బాలీవుడ్ లో 'సైరా'కు ఉన్న క్రేజ్ 'వార్' కు లేదా!
బికినీలో ఘాటెక్కిస్తున్న మిర్చి భామ
కోడెల చివరి రాత్రి ఎవరితోనైనా గొడవ పడ్డారా?
కోడెల ఆత్మహత్య: బాబోరి మౌనం వెనుక భారీ స్ట్రాటజీ?
కోడెల మృతికి కారణాలు ఇవేనా..?
వైద్యం.. రాజకీయం.. కోడెల ప్రస్థానం అద్వితీయం
గ్రీన్ శారీలో శ్రధ్దా దాస్ భలే హాట్ గురూ
జగన్ నిర్ణయంతో పవన్ ఫ్యాన్స్ హ్యాపీ!
రాజమౌళికి ఏమీ తెలీదంటున్న బొత్స
పాపికొండలు ప్రయాణంలో ఎవరిది తప్పు!
చిరంజీవి తొలి శతదినోత్సవ సినిమాకు 40 ఏళ్ళు
సమంతను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి
'సిసింద్రీ' అఖిల్ కు ఎంత అదృష్టమో..
పేరుకు ఆచార్యులు.. వీళ్లకు సాంప్రదాయాలు పట్టవా ?
సింధుకు నాగ్ చేతుల మీదుగా బీఎండబ్ల్యూ కారు
ఓవర్సీస్ లో రంగస్థలంను బీట్ చేయని సాహో
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.