ఈ బాలీవుడ్ బ్యూటీలు సినిమాల్లో కన్నా హాట్ ఫోటో షూట్స్ తోనే బిజీ బిజీగా గడుపుతున్నారు. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా అందమైన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తున్నారు.  బాలీవుడ్ హాట్ బాంబ్ షమా సికందర్, తాజాగా మరో హాట్ పిక్ ను పోస్ట్ చేసింది.
షమా సికందర్ హాట్ స్టిల్స్
కొంత కాలంగా షమా సికందర్ తన ఫోటోషూట్లతో అందాలను ఆరబోస్తోంది. సోషల్ మీడియాలోనూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెంచుకుంటూ.. అప్ కమింగ్ బ్యూటీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు ఛాలెంజ్ విసురుతోంది.  అప్పుడెప్పుడో 1999లో అమీర్ ఖాన్ మన్ సినిమాలో నటించింది ఈ భామ.
షమా సికందర్ హాట్ స్టిల్స్
ఆ తర్వాత వెబ్ సిరీస్, రియాలిటీ షోలతో కాలం గడిపేస్తుంది. మధ్యలో హాట్ ఫోటోలతో స్క్రీన్‌పై వేడి రాజేస్తుంది. మన్,  ప్రేమ్ అగ్గన్ సినిమాల తర్వాత ఈ బ్యూటీ  యే మేరీ లైఫ్ హై, సెవెన్, బాల్ వీర్ వంటి టీవీ సీరియల్స్ లో కూడా పనిచేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: