గోవా బ్యూటీ ఇలియానా ఎప్పుడూ హాట్ టాపిక్కే. ఇలియానా తెలుగులో సినిమాలు చేస్తే బాగుండును అనుకోని సినీ అభిమాని ఉండడు. సినిమాల్లో సూపర్ స్టార్ డమ్ ఆమె సొంతం. తరుణ్ తో నటించిన భలేదొంగలు సినిమాతో సౌత్ లోనే కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్న తొలి హీరోయిన్ గా గుర్తింపు పొందింది.

 

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఇలియానా తన ఇన్ స్టాగ్రామ్ లో చేసిన రీసెంట్ పోస్ట్ అభిమానుల బాడీలో హీట్ పెంచేసింది. బికినీలో ఉన్న తన ఫోటోను అప్లొడ్ చేసి తానెంత హాట్ గా ఉంటుందో మరోసారి చెప్పింది. ఆమధ్య అరేబియా సముద్రంలో ఒక తెరచాప పడవ మీద చేసిన బికినీ ఫోటోషూట్ కు సంబంధించిన ఈస్టిల్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అయింది. ”ThrowbackFriday@colstonjulian” అంటూ తన జ్ఞాపకాన్ని పోస్ట్ చేసింది. వైట్ కలర్ టూపీస్ బికినీలో చాలా హాట్ గా ఉంది ఈ హాట్ చిక్.చూడచక్కని సన్నజాజి తీగలాంటి ఈమె నడుము ఒంపుసొంపులకు తెలుగుఫ్యాన్స్ ఇప్పటికీ ఫిదా అవుతూనే ఉంటారు.

 

2006లో దేవదాసుతో ఎంట్రీ ఇచ్చిన ఇల్లూ బేబీ 2012లో వచ్చిన జులాయి సినిమాతో తెలుగుకు దూరమైంది. తరువాత హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది. హిందీకి వెళ్లకపోయుంటే కాజల్ లా ఇప్పటికీ తెలుగులో తన హవా నడిచేదే. రీసెంట్ గా తెలుగులో రవితేజతో అమర్ అక్బర్ ఆంటోనీలో నటించింది. తన ఆస్ట్రేలియా లవర్ తో ఆండ్రూతో కలిసింటున్న ఇల్లూ తెలుగులో మళ్లీ సినిమాలు చేస్తే ఫ్యాన్స్ కు పండగే.

 


View this post on Instagram

Throwback on a Friday 🕺🏻 📸 @colstonjulian

A post shared by Ileana D'Cruz (@ileana_official) on

మరింత సమాచారం తెలుసుకోండి: