నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్నారు.  కనుక ఇద్దరు హీరోయిన్లు  సోనాల్ చౌహాన్ అండ్ వేదిక నటించనున్నారు.  అయితే  ఈ చిత్రం యొక్క తదుపరి షెడ్యూల్ ఆగస్టు 7 నుండి బ్యాంకాక్‌ లో జరుగనుందని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ షెడ్యూల్ ఆగష్టు మూడో వారానికి పోస్ట్ ఫోన్ అయిందట. ఇక  ఈ షెడ్యూల్ లో  బాలయ్య - సోనాల్ చౌహాన్ మరియు వేధికల సాంగ్స్ ను షూట్  చేయనున్నారు.  

అయితే సోనాల్ చౌహన్  మధ్య వయస్సులో ఉండే బాలయ్య పాత్రకు జోడీగా కనిపించనుంది.  గతంలో ఈమె బాలకృష్ణతో కలిసి 'లెజెండ్, డిక్టేటర్' సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.  'డిక్టేటర్' తర్వాత ఆమె చేస్తున్న తెలుగు చిత్రం కూడా ఇదే కావడం విశేషం. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'రూలర్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.  ఇక ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు  పవర్ ఫుల్ విల‌న్‌ పాత్రలో  న‌టించ‌బోతున్నారు.   ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు చిరంత‌న్ భ‌ట్ సంగీత సార‌థ్యం వహిస్తున్నారు.   

ఇక ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు  పవర్ ఫుల్ విల‌న్‌ పాత్రలో  న‌టించ‌బోతున్నారు.   ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు చిరంత‌న్ భ‌ట్ సంగీత సార‌థ్యం వహిస్తున్నారు.   సి.కె.ఎంట‌ర్‌ టైన్‌మెంట్స్ అధినేత సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: