Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Sep 21, 2019 | Last Updated 12:24 am IST

Menu &Sections

Search

ఆ టాలీవుడ్ బ్లాక్ బాస్టర్ మల్టీ స్టారర్ మూవీ తమిళంలో విడుదలకానుంది !

 ఆ టాలీవుడ్ బ్లాక్ బాస్టర్ మల్టీ స్టారర్ మూవీ తమిళంలో  విడుదలకానుంది !
ఆ టాలీవుడ్ బ్లాక్ బాస్టర్ మల్టీ స్టారర్ మూవీ తమిళంలో విడుదలకానుంది !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

 సీనియర్  హీరో విక్టరి వెంకటేష్ ,సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాలకు  ట్రెండ్ సెట్టర్ గా  నిలిచింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఫై  స్టార్  ప్రొడ్యూసర్  దిల్ రాజు నిర్మాణంలో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం  2013 లో సంక్రాంతి సీజన్ లో  విడుదలై సుమారు 50కోట్ల వసూళ్లను రాబట్టి   బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం తరువాత టాలీవుడ్ లో మల్టీ స్టారర్ చిత్రాల జోరు పెరిగింది. 


ఇక ఇప్పుడు  6 సంవత్సరాల తరువాత ఈ చిత్రాన్ని తమిళంలోకి  డబ్ చేస్తున్నారు.  'నింజా మెల్లం పలవణ్ణం'  అనే టైటిల్ తో రోల్స్ ప్రైడ్ అనే సంస్థ ఆగస్టు లో ఈ చిత్రాన్ని  తమిళనాడు లో విడుదలచేయనుంది. ఫ్యామిలీ డైరెక్టర్  శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో  వెంకీ కి జోడిగా  అంజలి అలాగే మహేష్ కు జోడిగా  స్టార్ హీరోయిన్ సమంత  నటించారు. మరి తెలుగులో మంచి విజయం సాధించిన  ఈ చిత్రం తమిళం లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించగా  ప్రకాష్ రాజ్ , రావు రమేష్ , తనికెళ్ల భరణి , జయసుధ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. 


కాగా సమంత కు ఇప్పటికే  కోలీవుడ్ లో మంచి మార్కెట్ ఉండగా  స్పైడర్ , భరత్ అనే నేను  చిత్రాలతో  మహేష్ బాబు కు కూడా అక్కడ మార్కెట్ క్రియేట్ అయ్యింది. దాంతో  మహేష్ నటించిన గత చిత్రాలను  కూడా తమిళం లో డబ్ చేసి విడుదలచేస్తున్నారు. అందులో భాగంగా  మహేష్ నటించిన డిజాస్టర్ మూవీ బ్రహ్మోత్సవం ను అక్కడ విడుదలచేశారు.  అయితే అక్కడకూడా ఈ చిత్రం అదే ఫలితాన్ని చవిచూసింది. 


svsc
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న మహేష్ బాబు
వార్ ను వాడుకుంటున్న స్టార్ హీరో
అప్పుడు గబ్బర్ సింగ్ ... ఇప్పుడు గద్దలకొండ గణేష్
అరుదైన రికార్డు కు అడుగు దూరంలో  కోహ్లీ
గద్దలకొండ గణేష్  కు పాజిటివ్ రివ్యూస్.. సినిమాలో పాజిటివ్స్ , నెగిటివ్స్ ఇవే ..
సాహో గురించి  షాకింగ్  స్టేట్ మెంట్  ఇచ్చిన  శ్రద్దా కపూర్
రిలీజ్ కు ఒక్క రోజు ముందు వాల్మీకి టీం  సంచలన నిర్ణయం ..  టైటిల్ మార్చారు
సైరా రన్ టైం లాక్
భారీగా డ్రాప్  అయిన గ్యాంగ్ లీడర్ కలెక్షన్లు
లేడీ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన  నాగశౌర్య
క్రేజీ ఆఫర్ కొట్టేసిన  గ్యాంగ్ లీడర్  హీరోయిన్
టీ 20ల్లో  సరికొత్త రికార్డులు సృష్టించిన  కోహ్లీ
బిగ్ బాస్ 3 కోసం  వరుణ్, వితిక ఎంత తీసుకుంటున్నారో  తెలుసా.. ?
అమెజాన్  గ్రేట్ ఇండియన్ సేల్ వచ్చేసింది
స్టోక్స్ జీవితం లో ఇంత విషాదమా ..
సాహో క్లోజింగ్ కలెక్షన్స్
రాజమండ్రి లో ఇండియన్ 2
అల్లు అర్జున్ 20లో రష్మిక పాత్ర రివీల్ ..
నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలో అదరగొట్టిన  సైరా
స్లెడ్జింగ్ తో రెచ్చిపోయిన ఇంగ్లాండ్ -ఆసీస్ ఆటగాళ్లు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.