Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Sep 20, 2019 | Last Updated 1:29 pm IST

Menu &Sections

Search

పవన్ సినిమా రీమేక్ లో అదిరిపోయే లుక్ లో అక్షయ్ కుమార్…?

పవన్ సినిమా రీమేక్ లో అదిరిపోయే లుక్ లో అక్షయ్ కుమార్…?
పవన్ సినిమా రీమేక్ లో అదిరిపోయే లుక్ లో అక్షయ్ కుమార్…?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది బడా బడా హీరోలు సౌత్ ఇండస్ట్రీ లో హిట్ అయిన సినిమాలపై ముఖ్యంగా టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ లు అయినా కథలపై మనసులు పారేసుకుంటున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో భయంకరమైన ప్లాపులు చూసిన సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ మరియు తాజాగా షాహిద్ కపూర్ లాంటి వారు టాలీవుడ్ ఇండస్ట్రీ లో హిట్ అయిన సినిమాలను బాలీవుడ్ లో రీమేక్ చేసి సూపర్ హిట్ ట్రాక్ లోకి రావటం మనం ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'కాటమరాయుడు' సినిమా నీ బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ‘బచ్చన్‌ పాండే’టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు.


ఈ సినిమానే పవన్ కళ్యాణ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో అజిత్ నటించిన వీరం సినిమా రీమేక్గా తెలుగులో కాటంరాయుడు గా నటించడం జరిగింది. కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో ఓ మాదిరిగా ప్రేక్షకులను అలరించింది. దీంతో అక్షయ్ కుమార్ ఈ సినిమాపై గురిపెట్టి ఎలాగైనా బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే ఆలోచనతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాని సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తుండగా.. ఫర్హాద్ సామ్జి డైరెక్ట్ చెయ్యనున్నాడు. ప్రస్తుతం హిందీ నేపథ్యానికి తగ్గట్టు స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేసారు. 


ఈ సినిమాను వచ్చే ఏడాది క్రిస్మస్‌కు విడు దల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ప్రస్తుతం అక్షయ్కుమార్ బాలీవుడ్ ఇండస్ట్రీలో లక్ష్మీబాంబ్, సూర్యవన్షీ వంటి సినిమాల షూటింగ్ లలో బిజీ బిజీగా గడుపుతున్నారు. అంతేకాకుండా వచ్చే ఇండిపెండెన్స్ డే ఆగస్టు 15వ తారీఖున అక్షయ్ కుమార్ నటించిన ‘మిషన్‌ మంగళ్‌’ విడుదల కానుంది. ఇటువంటి నేపథ్యంలో పైనున్న రెండు ప్రాజెక్టులు ఒక కొలిక్కి వచ్చాక పవన్ కాటమరాయుడు రీమేక్ ‘బచ్చన్‌ పాండే’ సినిమా షూటింగ్ లో అక్షయ్ కుమార్ పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.  



akshay-kumar
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ పాట కోసం పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్న అంటున్న డైరెక్టర్ హరీష్ శంకర్..!
దెబ్బకి వాల్మీకి టైటిల్ మార్చేశారు..!
బాలీవుడ్ స్టార్ హీరో తో ప్రభాస్ మల్టీస్టారర్ సినిమా..?
సైరా బ్లాక్ బుస్టర్ అవడం పక్కా ... డౌట్ ఉన్న వాళ్ళు ఇది చదవండి !
చిరంజీవి సినిమా ప్రమోషన్ ఆలస్యం అవటానికి కారణం ఇదే?
ఎవరు ఊహించని క్యారెక్టర్ చేస్తున్నాడు డైరెక్టర్ వి.వి.వినాయక్..!
‘సైరా’ సినిమాతో తన కల నెరవేర్చుకున్న నిహారిక..!
‘సైరా’ పై వస్తున్న కాంట్రవర్సీ లకు చెక్ పెట్టిన రామ్ చరణ్..!
మహేష్ కి థ్యాంక్స్ చెప్పిన మోడీ..!
మల్టీస్టారర్ కోసం రెడీ అవుతున్న అఖిల్, నాగచైతన్య..?
'సైరా' సినిమా ట్రైలర్ లీక్ అయింది..!
మొక్కలపై నాకు ప్రేమ పెంచింది ఈ పుస్తకం పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ట్వీట్ ..!
బాహుబలి ని ఫాలో అవుతున్న ‘సైరా’..?
టైగర్ కి బాకీ ఉన్న అంటున్న హరీష్ శంకర్..?
సీరియస్ అయిన ప్రభాస్..?
'సైరా' ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..?
చిరంజీవి ని చూశాక రాజకీయాల్లోకి వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యాను అంటున్న నటుడు!
బిగ్ బాస్ వైరల్ న్యూస్ అలీ రెజా రీఎంట్రీ..?
మళ్లీ ప్రొడ్యూసర్ గా మారిన బండ్ల గణేష్..?
తన అందం యొక్క రహస్యాన్ని బయట పెట్టిన సమంత!
ఆ ఏరియా లో బాహుబలి రికార్డులను పగలగొట్టిన సాహో..!
పవన్ కళ్యాణ్ సినిమా అంటే వెరైటీ గా రియాక్ట్ అయిన హరీష్ శంకర్..?
కోడెల శివప్రసాద్ పొలిటికల్ జర్నీ లో చేసిన తప్పులు..!
కోడెల మృతి : బావగారి వెర్షన్ బోబోరి వెర్షన్ కి పక్కా విరుధ్దంగా ఉందే?
నాకు ఆ అలవాటు ఉండబట్టే కాళ్లపై మచ్చలు ఉన్న ఏమో అంటున్నా ఇలియానా..!
కోడెల మరణంతో పల్నాడు లో దుకాణం సర్దేస్తున్న టిడిపి?
మహేష్ బాబు తర్వాత సినిమా ఎవరితో..?
హౌస్ నుండి ఎలిమినేట్ అయిన శిల్పా చక్రవర్తి..!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రేణుదేశాయ్ హెల్త్ కండిషన్ న్యూస్..!
మరోసారి బాలయ్య- బోయపాటి..కాంబినేషన్ లో సినిమా..?
కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్..!
About the author

Kranthi is an independent writer and campaigner.