Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 22, 2019 | Last Updated 10:14 pm IST

Menu &Sections

Search

ఇస్మార్ట్ శంకర్ రామ్ ను తొక్కేస్తున్న పూరి..!

ఇస్మార్ట్ శంకర్ రామ్ ను తొక్కేస్తున్న పూరి..!
ఇస్మార్ట్ శంకర్ రామ్ ను తొక్కేస్తున్న పూరి..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టెంపర్ తర్వాత పూరి జగన్నాథ్ సూపర్ హిట్ కొట్టిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో సత్యదేవ్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. రిలీజైన దగ్గర నుండి సూపర్ కలక్షన్స్ తో దూసుకెళ్తుంది ఇస్మార్ట్ శంకర్. వాటిని మరింత పెంచేందుకు పూరి అండ్ టీం తెలుగు రెండు రాష్ట్రాల్లో స్పెషల్ టూర్ ప్లాన్ చేశారు.


ఆంధ్రా మొత్తం పూర్తి కాగా త్వరలో తెలంగాణాలో కూడా టూర్ ఉంటుందని చెప్పారు. ఈ టూర్ లో డైరక్టర్ పూరి, నిర్మాత ఛార్మి, హీరోయిన్ నిధి అగర్వాల్ మాత్రమే పాల్గొన్నారు. ఇక నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో కూడా రామ్ మిస్ అయ్యాడు. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ కేవలం తన వల్లే అన్నట్టుగా పూరి చెప్పుకుంటున్నాడా అన్న టాక్ వస్తుంది.   


ఏమాటకామాట చెప్పుకోవాలి కాని రామ్ కూడా సినిమాలో ఇదివరకు ఎప్పుడు చూపించని ఎనర్జీతో కనిపించాడు. కాని పూరి సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం తన ఖాతాలో వేసుకుంటున్నాడు. టూర్ కి రాలేదు సరే కాని సినిమా సక్సెస్ మీట్ కు రామ్ రాకపోవడంతో అనుమానాలను కలిగిస్తుంది. సినిమా సక్సెస్ అయిన తర్వాత పూరి, ఛార్మి చేస్తున్న ఓవరాక్షన్ రామ్ కు నచ్చలేదని అందుకే సినిమా ప్రమోషన్స్ కు దూరంగా ఉన్నాడని టాక్. 


సినిమాకు తాను చేయాల్సిందంతా చేశాను ఇక నన్ను వదిలేస్తే బెటర్ అనుకున్నాడేమో అంటున్నారు. మొత్తానికి పూరి మళ్లీ హిట్ కొట్టడం మంచి విషయమే కాని తను ఇలాంటి సినిమాలు చేస్తేనే ఆడియెన్స్ చూస్తారంటూ మళ్లీ ఇలాంటి కంటెంట్ తోనే వస్తే మాత్రం మళ్లీ అతన్ని ఫ్లాప్ జోన్ లోకి నెట్టేస్తారు. సో హిట్టు వచ్చింది కదా అని ఎగిరిపడకుండా జాగ్రత్త పడితే బెటర్.  



ram-skip-ismart-shankar-success-puri-charmi-tollyw
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మెగాస్టార్ ఒక్క పిలుపు.. హైదరాబాద్ కు సముద్రం వచ్చేసింది..!
కొరటాల శివ నిర్ణయంతో డిఎస్పి మైండ్ బ్లాంక్..!
వరల్డ్ ఫేమస్ లవర్ కు సందీప్ వంగ డైరక్షన్..!
ఆయన దృష్టిలో హీరోయిన్ అంటే ఆమె ఒక్కతేనా..?
గజిని' సూర్య' తెలుగు మార్కెట్.. మరీ ఇంత దారుణమా..?
మొదటి సీజన్ లో ముమైత్.. ఈ సీజన్ లో రాహుల్.. బిగ్ బాస్ ఫేక్ ఎలిమినేషన్..!
నాని గ్యాంగ్ లీడర్ @40 కోట్లు
ఈ వారం డబుల్ ఎలిమినేషన్స్.. బిగ్ బాస్ బిగ్ షాక్..!
టీడీపీ సీనియర్ నేత, నటుడు ఎన్.శివ ప్రసాద్ ఇకలేరు..!
వరల్డ్ ఫేమస్ లవర్.. ఫస్ట్ లుక్ టాక్..!
RRR తర్వాత ఎన్టీఆర్ భారీ స్కెచ్..!
వాల్మీకి : మృణాళిని.. కొత్త పిల్లే కాని ఆ సీన్లో..!
వాల్మీకి.. మెగా హీరోల మైండ్ బ్లాంక్..!
పూజా హెగ్దే.. జూనియర్ శ్రీదేవి అనేయొచ్చు..!
పవన్ కు గబ్బర్ సింగ్.. వరుణ్ కు గద్దలకొండ గణేష్..!
మహేష్ కోసం అప్పుడే మొదలుపెట్టాడట..!
బిగ్ బాస్ 3 : కెప్టెన్ గా మహేష్ విట్టా..!
వాల్మీకి (గద్దలకొండ గణేష్)లో అతనికి అన్యాయం జరిగిందా..?
రిలీజ్ ముందు వాల్మీకి ట్విస్ట్.. సినిమాలో మరో యంగ్ హీరో..!
రాహుల్ హిమజ రొమాన్స్.. తట్టుకోలేకపోతున్న పునర్నవి..!
సైరా క్లైమాక్స్ పై సురేందర్ రెడ్డి క్లారిటీ..!
రష్మిక మీద సుకుమార్ స్పెషల్ ఇంట్రెస్ట్..!
నిహారిక కొణిదెల 'మ్యాడ్ హౌజ్' విశేషాలేంటి..!
బాలయ్యతో పూరి ఈసారి ఏం చేస్తాడో..!
సురేందర్ రెడ్డి.. మరో రాజమౌళి అవగలడా..?
నిర్మాతగా నాని నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనా..!
వాల్మీకి హిట్టైతే గ్యాంగ్ లీడర్ పరిస్థితి ఏంటో..!
నిర్మాతను మోసం చేసి 10 కోట్లు కొట్టేసిన మేనేజర్..!
ఆర్.ఆర్.ఆర్ స్పెషల్ అప్డేట్..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.