Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 10:05 am IST

Menu &Sections

Search

బికినీతో కళ్ళు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది !

బికినీతో కళ్ళు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది !
బికినీతో కళ్ళు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సోషల్ మీడియా ప్రభావం వల్ల హీరోయిన్స్ తమ హాట్ ఫొటోస్ ను అభిమానులకు క్షణాల్లో షేర్ చేయగలుగుతున్నారు. హీరోయిన్స్ కూడా అందాలను చూపించడంలో ఎక్కడ తగ్గడం లేదు. తమ బికినీ ఫోటోలను, హాట్ గ్లామరస్ ఫొటోస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఇంతకు ముందున్న హీరోయిన్స్ కు ఈ సౌలభ్యం లేదని చెప్పాలి. వారి ఏం చూపించాలన్న తెర మీదే సాధ్యపడేది. అయితే మీకందరికీ సోఫీ చౌదరి గురించి తెలిసే ఉంటుంది. ఎవరని అదోగితే మహేష్ సినిమాలో '1 నేనొక్కడినే' లో లండన్ బాబు పాటకు డాన్స్ చేసిన భామ. ఈమె ఇండియన్ అనుకుంటే పొరపాటు ఎందుకంటే ఈమె బ్రిటిషర్. 


ఇక సోషల్ మీడియా తాట తీయడంలో స్పెషలిస్టు. తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా రెండు ఫోటోలు పోస్ట్ చేసింది సోఫీ.  ఈ ఫోటోలకు "మీకు నా అవసరం ఉంటే.. నేనెక్కడ ఉన్నానో మీరు కనుక్కోగలరు" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. నిజమే మన అవసరం లేకపోతే దూరంగా ఉంటారు కానీ మన అవసరం ఉంటే హచ్చి కుక్కలా వెనకాలే తిరుగుతారు కదా జనాలు!  భలే ఫిలాసఫీ చెప్పింది సోఫీ. 


ఇక ఫోటోల విషయానికి వస్తే బ్లాక్ మోనోకిని ధరించి సముద్రం ఒడ్డున ఉన్న వుడన్ ర్యాంప్ పై వెల్లకిలా పడుకుంది. కళ్ళకు స్టైలిష్ గాగుల్స్ ధరించి.. ఖజురహో శిల్పానికి లేటెస్ట్ గ్లామర్ వేర్ అప్డేట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. మరో ఫోటోలో క్లోజప్ షాట్.  అందాలు దూరంగా ఉంటేనే తట్టుకోలేరు.. ఇక క్లోజప్ లో చూపిస్తే నెటిజన్ల పరిస్థితి ఏం కావాలి?అందుకే జనాలు వెర్రెత్తిపోయి మరీ లైకులు కొట్టారు.  ఈ ఫోటోలకు లైకులు కొట్టినవారిలో మరో బాలీవుడ్ బ్యూటీ దియా మిర్జా కూడా ఉంది. 

sophie-chowdary
5/ 5 - (1 votes)
Add To Favourite