మాళవిక శర్మ పేరు తెలుగులో చేసింది ఒక సినిమానే. మాస్ మహారాజా రవి తేజ సినిమా 'నేల టికెట్' తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ముంబై చెందిన ఈ అమ్మడు మోడలింగ్ రంగంలో బాగా పాపులర్ అయింది. జియోనీ, హిమాలయా.. లాంటి పలు ఉత్పత్తలుకు మోడలింగ్ చేసింది. నేల టికెట్ ఫ్లాప్ కావడంతో పెద్దగా అవకాశాలు రావట్లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ భామ యాక్టివ్ గా ఉంటోంది.



తనకిష్టమైన మోడలింగ్ కంటిన్యూ చేస్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకి సంబంధించి బేబీ ఏం రాయలేదు కానీ.. ఇక్కడ మాళవిక స్టిల్ చూస్తే బాడీ హీట్ ఎక్కడం ఖాయం.  ఒక పెద్ద అద్దం ముందు నిలబడి తీసుకున్న సెల్ఫీ క్యూట్ గా, సెక్సీగా కూడా ఉంది. డీప్ వీ నెక్ తో స్లీవ్ లెస్ టాప్.. పొట్టి డెనిమ్ షార్ట్ తో ఇచ్చిన ఫోజ్ హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అన్నట్టుగా ఉంది. హాట్ నెస్ లో ఉండే స్వీట్ నెస్ ఎంతో ఈ ఫోటోలో అమ్మడు చూస్తే తెలుస్తుంది. అంత పర్ఫెక్ట్ గా ఉంది.



దీంతో నెటిజన్లు కూడా అమ్మడికి ఫోటోకు బాగానే స్పందిస్తున్నారు. "వాట్ ఏ సెక్సీ పిగర్".. "మాడ్లీ సెక్సీ.. సో సెక్సీ".. " యు ఆర్ హాట్ అండ్ బోల్డ్” అంటూ కామెంట్లను బాణాల్లా వదులుతున్నారు. ఒక కామెంట్ మాత్రం " పులితో ఫోటోలు దిగడం నాకు నచ్చలేదు" అంటూ గత జ్ఞాపకాన్ని గుర్తు చేశాడు. ప్రస్తుతం లా చదువుతున్న మాళవిక ఆ సబ్జెక్టులో మాస్టర్స్ చేస్తోంది. మరి మేకర్స్ ఎవరైనా ఈ హాటీని గుర్తించి అవకాశాలు ఇస్తారేమో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: