షకీలా ఒకప్పుడు సాఫ్ట్ పోర్న్ సినిమాలతో మలయాళం ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది. ఎంతలా అంటే పెద్ద హీరోల సినిమాలు కూడా షకీలా సినిమాల వస్తున్నాయంటే భయపడేంతగా .. అయితే షకీలా ఇంటర్వ్యూ  ఎన్నో సంచలన నిజాలను చెప్పుకొచ్చింది. తానూ వయసులో ఉన్నప్పుడు పడిన కష్టాలు, తనను ఎవరెవరు మోసం చేసారో అన్ని షేర్ చేసుకుంది. నిర్మాతలు తనతో ఎలా నీచంగా ప్రవర్తించారో , రొమాన్సు సీన్స్ తీసేటప్పడు జరిగే వ్యవహారాలు షకీలా ఒక ఛానెల్ తో పంచుకున్నది. 


 ఇప్పటివరకు నేను చాలా మంది చేతిలో మోసపోయాను. మా అక్క కూడా నన్ను మోసం చేసింది. ఎదో ఒక రోజు తాను చేసిన తప్పును మా అక్క తెలుసుకుంటుందని నమ్ముతున్నాను. మా అమ్మ కూడా నన్ను ఏనాడూ తన కూతురిలా చూడలేదు. మా అక్క మాదిరిగానే నన్ను మోసం చేసింది. నేను సంపాదించిన సమయంలో కూడా ఆమె నన్ను ఒక కూతురు మాదిరిగా చూడలేదు. 23 ఏళ్ల వయసులో ఉన్న సమయంలోనే సినిమాల్లో అన్ని చూపించేశాను. ఇప్పుడు నా వయసు 42 ఏళ్లు. ఇప్పుడు చూపించేందుకు ఏమీ లేదు. తాజాగా 'కొబ్బరిమట్ట' చిత్రంలో నటించిన ఈమె సంపూకు తల్లిగా కనిపించబోతుంది.


మందు పార్టీల్లో అబ్బాయిల కంపెనీ కంటే అమ్మాయిల కంపెనీనే కోరుకుంటాను. ఎందుకంటే అబ్బాయిలు చివరికి ఏమి కోరుతారో నాకు తెలుసు. అందుకే అమ్మాయిలతో మందు తాగడానికే ఇష్టపడతాను. సినిమాల్లో రొమాంటిక్ సెక్స్ సీన్లు చేసేపుడు అలసిపోయి నిద్రపోవడం లాంటి జరుగలేదు. అలా చేస్తే ఇష్టానికి డ్రెస్ ఎత్తేస్తారు. ఆ సమయంలో కాన్సియస్‌లోనే ఉంటాను. మీటూ, కాస్టింగ్ కౌచ్ లాంటివి ఓ సినిమాకు ఎదురైంది. సినిమా అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్ అడిగాడు. అతడి పేరు నేను చెప్పాలనుకోవడం లేదు. అని చెప్పుకొచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: