మెగాస్టార్ చిరంజీవి హీరోగా 151వ సినిమాగా రూపొందుతున్న సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయి, ప్రస్తుతం డబ్బింగ్ తదితర కార్యక్రమాలు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. తొలిసారి మెగాస్టార్ చిరంజీవి స్వతంత్ర సమరయోధుడుగా నటిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక రాబోయే దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై దాదాపుగా రూ.250 కోట్లకు పైగా భారీ ఖర్చుతో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ యూట్యూబ్ లో విడుదలై, వీక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టింది. ఇకపోతే ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న తమిళ నటుడు విజయ్ సేతుపతి, ఇటీవల సడన్ గా సినిమా నుండి తప్పుకున్నారని, అలానే ఆయన స్థానంలో వేరొక నటుడితో యూనిట్ షూటింగ్ కూడా చేసిందని ఫిలిం నగర్ వర్గాల సమాచారం.

అయితే ఈ విషయాన్ని ఇప్పటివరకు బయటకు రాకుండా యూనిట్ సభ్యులు జాగ్రత్తపడ్డప్పటికీ, సినిమాలో పనిచేసే కొందరు నేడు ఆ వార్తను మీడియాకు లీక్ చేసినట్లు నేడు వార్తలు ప్రచారం అవుతున్నారు. వాస్తవానికి ఈ విషయమై ఇప్పటివరకు సైరా టీమ్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తను పూర్తిగా కొట్టిపారేయలేమని, ఏది ఏమైనప్పటికీ సైరా యూనిట్ ఈ విషయమై ఒక ప్రకటన విడుదల చేస్తేనేకాని అసలు నిజాలు బయటకు రావని అంటున్నారు సినిమా విశ్లేషకులు....!!   

మెగాస్టార్ చిరంజీవి హీరోగా 151వ సినిమాగా రూపొందుతున్న సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయి, ప్రస్తుతం డబ్బింగ్ తదితర కార్యక్రమాలు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. తొలిసారి మెగాస్టార్ చిరంజీవి స్వతంత్ర సమరయోధుడుగా నటిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక రాబోయే దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ పై దాదాపుగా రూ.250 కోట్లకుపైగా భారీ ఖర్చుతో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ యూట్యూబ్ లో విడుదలై, వీక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టింది. ఇకపోతే ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న తమిళ నటుడు విజయ్ సేతుపతి ఇటీవల సడన్ గా సినిమా నుండి తప్పుకున్నారని, అలానే ఆయన స్థానంలో వేరొక నటుడితో యూనిట్ షూటింగ్ కూడా చేసిందని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. అయితే ఈ విషయాన్నీ ఇప్పటివరకు బయటకు రాకుండా యూనిట్ సభ్యులు జాగ్రత్తపడ్డప్పటికీ, సినిమాలో పనిచేసే కొందరు నేడు ఆ వార్తను మీడియాకు లీక్ చేసినట్లు నేడు వార్తలు ప్రచారం అవుతున్నారు. వాస్తవానికి ఈ విషయమై ఇప్పటివరకు సైరా టీమ్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. అయితే ఏ వార్తను పూర్తిగా కొట్టిపారేయలేమని, ఏదిఏమైనప్పటికీ సైరా యూనిట్ ఈ విషయమై ఒక ప్రకటన విడుదల చేస్తేనేకాని అసలు నిజాలు బయటకు రావని అంటున్నారు సినిమా విశ్లేషకులు.  

మరింత సమాచారం తెలుసుకోండి: