చిరుత సినిమాతో రామ్ చరణ్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.  మొదటి ఈ సినిమాలో చరణ్ కు జోడిగా ఢిల్లీ బ్యూటీ నేహా శర్మ నటించింది.  ఆ మూవీ సూపర్ హిట్టైంది.  సినిమా హిట్ కావడంతో ఈ  బ్యూటీకి టాలీవుడ్ లో  అవకాశాలు వస్తాయని అనుకుంది.  ఒకటి రెండు  మినహా పెద్దగా అవకాశాలు లేవు.  టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్ళింది.  


అక్కడ కూడా కొన్ని సినిమాలు చేసింది.  ఆ సినిమాల్లో కొన్ని హిట్ అయ్యాయి.  మోడల్ రంగం నుంచి  అడుగుపెట్టడంతో గ్లామర్ కు ఏ మాత్రం అడ్డుచెప్పలేదు.  అయితే, గ్లామర్ డోస్ పెంచినా బాలీవుడ్ లో అనుకున్న సినిమాలు రాలేదు.  ప్రస్తుతం ఈ అమ్మడు పంజాబీ మూవీ చేస్తోంది.  పంజాబీ మూవీ చిన్నదే కావడంతో.. రెమ్యునరేషన్ తక్కువే ఉన్నా.. ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నది. 

ఒకవైపు సినిమా రంగంలో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా యమా బిజీగా ఉంటోంది.  పొట్టి పొట్టి డ్రెస్ లతో సోషల్ మిడియాలో పిచ్చెక్కిస్తోంది.  రీసెంట్ గా ఈ అమ్మడు కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  ఈ  ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.  


పంజాబీ సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడి రెమ్యునరేషన్ లక్షల్లో ఉంటుంది.  పంజాబీ సినిమాల్లో ఈ స్థాయిలో రెమ్యునరేషన్ అంటే గొప్ప విషయం అనే చెప్పాలి.   సెలెబ్రిటీ ట్యాగ్ పడిన తరువాత, దానిని మెయింటైన్ చేయాలి అంటే లక్షల్లో డబ్బు అవసరం అవుతుంది.   దాన్ని  మెయింటైన్ చేయాలి అంటే మామూలు విషయం కాదు.  కాబట్టి వచ్చిన డబ్బును తనను తాను మెయింటైన్ చేసుకోవడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు.  ఈ సినిమాతోనైనా ఈ అమ్మడికి మరిన్ని అవకాశాలు వస్తాయేమో చూడాలి.  ఒకవేళ అలా వస్తే మంచిదే కదా.  


మరింత సమాచారం తెలుసుకోండి: