Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 16, 2019 | Last Updated 1:26 am IST

Menu &Sections

Search

ఛార్మీ సంతోషానికి అవధులు లేవట..ఎందుకో తెలుసా?

ఛార్మీ సంతోషానికి అవధులు లేవట..ఎందుకో తెలుసా?
ఛార్మీ సంతోషానికి అవధులు లేవట..ఎందుకో తెలుసా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ ‘టెంపర్ ’ సినిమా తర్వాత వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు.  దాంతో ఈసారి ఎలాగైన మంచి హిట్ కొట్టాలనే కసితో తీసిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’.  ఈ మూవీతో కొంత కాలంగా వరుస పరాజయాలతో కష్టాల్లో పడ్డ రామ్ పోతినేని కూడా మంచి విజయం అందుకున్నాడు.  ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ షేక్ చేస్తుంది.  


అయితే చాలా కాలం తర్వాత సూపర్ హిట్ అందుకున్న పూరి జగన్నాథ్ ఇంత మంచి విజయాన్ని తనకు అందించిన ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు తెలుపుతూ సక్సెస్ టూర్ కొనసాగిస్తున్నారు.  ఇప్పుడాయన తన టీమ్ తో సంబరాలు చేసుకుంటూ, సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద అభిమానులతో కలిసి సందడి చేస్తున్నాడు. ఆయన వెంట సినిమా సహ నిర్మాత చార్మీ సహా చిత్ర యూనిట్ కూడా పర్యటిస్తోంది. 


తాజాగా పూరి వీరాభిమానిని చూసిన ఛార్మీ తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయని ట్విట్ చేసింది. ఇటీవల పూరీ జగన్నాథ్ టీమ్, హన్మకొండకు వచ్చిన వేళ, పూరీకి స్వీట్ షాక్ ఇచ్చాడో వీరాభిమాని. తన హృదయంపై పూరీ జగన్నాథ్ బొమ్మనే పచ్చబొట్టు పొడిపించుకున్న ప్రభాకర్, దాన్ని కారులో కూర్చున్న పూరీకి చూపించాడు.

పక్కనే ఉన్న ఛార్మీ ఒక్కసారే షాక్ అయ్యింది..నిజంగా ఇంత అభిమానమా అంటూ సంతోషంలో మునిగిపోయింది. అంతే కాదు "ఓ డైహార్డ్ ఫ్యాన్ ప్రభాకర్ ఒంటిపై పూరీ జగన్ టాటూ. థ్యాంక్యూ సో మచ్. నువ్వు నా హృదయాన్ని టచ్ చేశావు" అని క్యాప్షన్ పెట్టింది.  ఇస్మార్ట్ శంకర్ తో విజయం అందుకున్న పూరి జగన్నాథ్ తన తదుపరి సినిమా కన్నడ రాక్ స్టార్ యష్ తో తీయాలనే ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం. actress-charmi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!
సూర్య హిట్ కొట్టేలా ఉన్నాడే!
పూజా హెగ్డే ఈ సంవత్సరం నక్కతోక తొక్కినట్టుందే!
మాస్ దర్శకుడు నటుడిగా మెప్పిస్తాడా?
‘సైరా’ ని ఆ ఇబ్బంది వెంటాడుతూనే ఉందా?
మరోసారి ఈ కాంబినేషన్ రాబోతుందా?
బిగ్ బాస్ 3 : శ్రీముఖి ఓవరాక్షన్..వరుణ్ సీరియస్!
శృంగారం చేస్తూ చచ్చాడు..మరి నష్టపరిహారం..
చిన్న సినిమాలే ముద్దు అంటున్నారా?
‘సాహెూ’ రెండువారాల బాక్సాఫీస్ కలెక్షన్లు!
మ్యూజిక్ డైరెక్టర్ కోటి కొత్త లుక్!
హాలీవుడ్ రేంజ్ లో విశాల్ ‘యాక్షన్’ టీజర్!
ఛీ..ఛీ.. ఈమెను మనిషి అంటారా?
కార్తికేయ విలన్ గా భలే మెప్పించాడు..పబ్లిక్ ఒపీనియన్!
వరుణ్ తేజ్ కి నోటీసులు..అందుకేనా?
కోట్లు తగలెయ్యడం కాదు భయ్యా , ప్రేక్షకులను ధియేటర్లకు క్యూ కట్టించేటోడే : గ్యాంగ్ లీడర్ ?
సినిమా అంటే కోట్లు మాత్రమే కాదు డ్యూడ్, ప్రేక్షకుడిని రంజింప చేయడమే!
జోగు రామన్న గారు నన్ను క్షమించండి ! : యాంకర్ అనసూయ
ఎన్ని సార్లు అడిగినా.. ఇదే చెబుతా : బండ్ల గణేష్
మహేష్ ట్విట్ కి విజయశాంతి స్పందన!
బిగ్ బాస్ 3 : వితికా కోరిక తీరిందిగా..
దడ దడలాడిస్తున్న ‘వాల్మీకి’ సాంగ్!
30 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్...!
బిగ్ బాస్ 3 : ఎట్ల కనిపిస్తున్నాం..చెప్పులు క్లీన్ చేయాలా? మహేష్ సీరియస్!
ఈ లేడీ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా?
బిగ్ బాస్ 3 : కూతురుపై తండ్రి సీరియస్!
హీరో రాఘవ లారెన్స్ పేరుతో దారుణ మోసం!
నా మామ శారీరకంగా హింసిస్తున్నాడు..సినీనటి ఆవేదన
వానర విందు..బహు పసందు
వావ్.. ‘సైరా’ బంపర్ ఆఫర్..!
వార్రెవ్వా.. మందు కొట్టు..గిఫ్ట్ పట్టు