Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 19, 2019 | Last Updated 11:01 am IST

Menu &Sections

Search

అదే జరిగితే పూరి ఇక ఆగడు!

అదే జరిగితే పూరి ఇక ఆగడు!
అదే జరిగితే పూరి ఇక ఆగడు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వసూళ్లు చేస్తుంది ‘ఇస్మార్ట్ శంకర్’.  ఎన్టీఆర్ తో ‘టెంపర్ ’ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ ఒక్క హిట్ కూడా కొట్టలేక పోయాడు.  దాంతో ఈసారి ఎలాగైనా సెన్సేషన్ క్రియేట్ చేయాలన్న తపనతో తెరకెక్కించారు ‘ఇస్మార్ట్ శంకర్’. హీరో రామ్ కి ఉన్న ఎనర్జీనీ వెండి తెరపై బీభత్సంగా చూపించి మాస్ మార్కులు కొట్టేశారు పూరి జగన్నాథ్.  ఇస్మార్ట్ శంకర్ లో రామ్ హీరో నభ నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు.


నటి ఛార్మీ ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. పక్కా మాస్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా  సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో పూరి ఈజ్ బ్యాక్ అంటూ టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.  గతంలో పూరి జగన్నాథ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం రాసిన 'జనగణమన' విషయంలో ఎన్నో తర్జనభర్జనలు అవుతూ వచ్చాయి. అయితే టాలీవుడ్ లో  మహేష్ బాబు కోసం రాసిన 'జనగణమన' సినిమా కథని కన్నడ హీరో 'యాష్'కు చెప్పాడనే వార్తలు హాల్-చల్ చేస్తున్నాయి.


అప్పట్లో ఆ సినిమాకి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈ విషయంపై పూరి బహిరంగంగానే తన అసంతృప్తిని తెలియచేశాడు. తాజాగా ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టిన జోష్ లో ఉన్న పూరి తిరిగి ఆ కథని బయటికి తీశాడు. 'కెజిఎఫ్' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన 'యాష్'కు ఈ సినిమా కథని పూరి చెప్పడం జరిగిపోయిందని కన్నడ సినీ వర్గాలు చెబుతున్నాయి.


అయితే యష్ కి ఉన్న ఇమేజ్ ప్రకారం ఈ మూవీలో కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం.  ప్రస్తుతం 'యాష్' సూపర్ హిట్ మూవీ 'కెజిఎఫ్' సీక్వెల్ చాప్టర్-2లో నటిస్తున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే పూరి మూవీలో యష్ నటించబోతున్నాడని టాలీవుడ్ లో బలమైన టాక్ వినిపిస్తుంది. అదే జరిగితే పూరి ఇక ఆగడు!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నటి మధుమిత ఆత్మహత్యాయత్నం!
మొదలైన ‘సైరా’మానియా!
సావిత్రి వెక్కి వెక్కి ఏడ్చింది!
ఆ విషయంలో ప్రభాస్ ని మెచ్చుకున్న రాజమౌళి!
బాలీవుడ్ మూవీ రిమేక్ లో నాని?
నో కామెంట్..ఎవరి ఇష్టం వారిది బాస్ : విజయ్ దేవరకొండ
బిగ్ బాస్ 3 : అవార్డుల పంట!
ఆ హీరోయిన్ పదికోట్లు వొద్దపొమ్మందా!
ఇప్పుడు సెమీ న్యూడ్ సీన్లు కామన్ అయ్యాయి :  మల్లికా శెరావత్
ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్నిప్రమాదం..అరుణ్ జైట్లీ సేఫ్!
తేజస్వి మదివాడ హాట్ సెల్ఫీ!
ప్రపంచ అందగాడు హృతిక్ రోషన్!
రజినీ అందుకే వచ్చాడట..కానీ
రష్మీక ఎంత పనిచేసిందో తెలుసా?
ఆ హీరోయిన్ ని బండ బూతులు తిడుతున్నారు!
అర్జున్ రెడ్డికి జాన్వీ ఒకే అంటుందా?
జబర్ధస్త్ కి రోజా గుడ్ బాయ్..ఈసారి కన్ఫామా?
ఎద్దులా పెరిగావ్..సిగ్గులేదురా నీకు..‘మహర్షి’ డీలిటెడ్ సన్నివేశం!
గోపిచంద్ ‘చాణక్య’రిలీజ్ కి సిదమవుతుందా?
‘సైరా’డైలాగ్ లీక్?
సంపూర్ణేష్ బాబు రెమ్యూనరేషన్ అంతా?
‘సాహూ’కి మరో అరుదైన గౌరవం!
విజయ్ దేవరకొండకు గాయం..అసలు ఏమైంది?
డ్రోన్ రాజకీయం : ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.. టీడీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్!
బిగ్ బాస్ 3 : పునర్నవి దుమ్ముదుళిపేసింది!
ఆయనే నాకు ఆదర్శం : నాగార్జున
సీఎం జగన్ చేసిన పని చూసి షాక్ అయ్యారు..వీడియో వైరల్!
ఫోర్న్ స్టార్ ని దారుణంగా మోసం చేశారట!
వావ్.. సల్మాన్ నువ్ సూపర్!
పక్కా మాస్..రౌడీ లుక్ లో వరణ్ తేజ్ ‘వాల్మీకి’ టీజర్!
‘సైరా’ చిరంజీవి పవర్ ఫుల్ లుక్ రిలీజ్!
శ్రీదేవి నిత్యం మాతోనే ఉంటుంది : బోనీకపూర్
ఏంట్రా గ్యాప్ ఇచ్చావు..ఇవ్వలా.. వచ్చింది ‘అలా వైకుంఠపురంలో’టీజర్!
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు : నందమూరి అభిరామ్
కమల్ ‘భారతీయుడు2’ ఫస్ట్ లుక్!
ముఖం చాటు చేసినా..స్టిల్ అదిరింది!