Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 5:49 pm IST

Menu &Sections

Search

2020 లో బన్ని 3 బ్లాక్ బస్టర్ ని ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాడా..?

2020 లో బన్ని 3 బ్లాక్ బస్టర్ ని ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాడా..?
2020 లో బన్ని 3 బ్లాక్ బస్టర్ ని ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాడా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రస్తుతం మన తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య పోటీ పీక్స్ లో ఉండటంతో ప్రతి స్టార్‌ హీరో మార్కెట్‌ పెంచుకునేందుకే భారీ సినిమాలపైన దృష్టి పెడుతున్నారు. ప్రభాస్‌ బాహుబలి తర్వాత వరుసగా భారీ సినిమాలే చేస్తుండగా, ఎన్టీఆర్‌ - రామ్‌ చరణ్‌ ఇద్దరూ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమాతో బిజీగా వున్నారు. అందుకే ఇదే ఛాన్స్ ని అల్లు అర్జున్‌ తనకి అనుకూలంగా మార్చుకుంటున్నాడు. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలలో ముగ్గురు బిజీ అయిపోవడం, పవన్‌కళ్యాణ్‌ సినిమాలు చేయకపోవడంతో మార్కెట్లో పెద్ద హీరోల సినిమాలు లేని లోటు బాగా పెరిగింది.

అందుకే అల్లు అర్జున్‌ వరుసగా సినిమాలని క్యూలో పెడుతున్నాడు. అందులో భాగంగానే త్రివిక్రమ్‌తో సినిమా పూర్తి కాకముందే సుకుమార్‌ సినిమా కూడా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌లో వుంది. రీసెంట్‌గా ఈ సినిమా అప్‌డేట్ కూడా వచ్చేసింది. త్రివిక్రమ్‌ సినిమా పూర్తి కాగానే ఈ సినిమా మొదలవుతుందని సమాచారం. ఆ తర్వాత దిల్‌ రాజు బ్యానర్‌లో 'ఐకాన్‌' చేయనున్నాడు. ఇది కూడా ఇంతకముందే కమిటయిన ప్రాజెక్ట్. సో ఈ సినిమా డిలే అయ్యో ఛాన్సే లేదు. అలాగే బోయపాటి శ్రీనుతో మళ్లీ గీతా ఆర్ట్స్‌లో ఒక మాస్‌ సినిమా చేయడానికి పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడట. 

దీన్ని బట్టి చూస్తే వచ్చే ఏడాదిలో త్రివిక్రమ్‌ సినిమాతో సహా మొత్తం మూడు సినిమాలు రిలీజ్‌ చేయాలని అల్లు అర్జున్‌ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ బన్ని ప్లాన్‌ అనుకున్నట్టు వర్కౌట్ అయితే సంక్రాంతి నుంచి సంక్రాంతికి మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం పక్కా. మాంచి పీక్ టైం చూసి అల్లు అర్జున్‌ స్పీడ్‌ పెంచడంతో బిజినెస్‌ వర్గాలతో పాటు అభిమానులు ఎంతో సంబరపడుతున్నారు. ఇక బన్ని నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తర్వాత త్రివిక్రమ్‌ తోనే వస్తున్నాడు. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి కమర్షియల్ గా హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.


allu-arjun
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పూరి లాగా గోవా కి అలవాటు పడ్డ యంగ్ హీరో..?
ఇన్ఫోసిస్ 'సుధా మూర్తి' పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్..?
హీరోయిన్ కేథరిన్‌ కి ఇలాంటి జబ్బా..పరిష్కారమే లేదా..?
మోదీ కి పూరి జగన్నాథ్ సలహా..తీసుకుంటారా మరి..?
తెనాలి అమ్మాయికి తెలుగు సినిమాలో ఛాన్స్..!
సందీప్ రెడ్డి వంగ కోరిక చాలా పెద్దదే..?
తాప్సీ ఆ పిచ్చిలోనే ఎందుకు ఉండిపోతుందో తెలుసా..?
'ఆర్ ఆర్ ఆర్' షెడ్యూల్స్ ఇంతగా లేట్ అవడానికి కారణం రాజమౌళి నా..?
ప్రభుదేవ-సల్మాన్ ఖాన్ ల కాంబినేషన్లో 'రాధే'..ఫస్ట్ లుక్ అదిరింది..!
మహేష్.. బన్ని తో అందుకే పోటీపడుతున్నాడా..?
'సైరా' 17 రోజుల కలెక్షన్స్ చూస్తే గట్టెక్కడం కష్టమనే మాట వినిపిస్తుంది..!
చాణక్య డిజాస్టర్ తో ఆగిపోయిన గోపిచంద్ సినిమా..!
కాపీకొట్టిన విజయ్ బిగిల్ కథ..అసలు కథ ఎవరిదో తెలుసా..?
ఈ డైరెక్టర్ కి అది బాగా అలవాటైపోయింది..?
బన్ని సినిమా రిలీజవ్వకముందే రికార్డ్..!
నువ్వు చేస్తే కరెక్ట్ వాళ్ళు చేస్తే తప్పా..శ్రీ రెడ్డి పై మండిపడుతున్న నెటిజన్లు..!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ కి చెక్ పెడుతున్న సౌత్ డైరెక్టర్..!
వెంకీ మామ..అంత రిస్క్ అవసరమా..?
నాకు ఆయన ఛాన్స్ ఇస్తారా అంటున్న ఇమ్రాన్ హష్మీ రొమాంటిక్ హీరోయిన్..?
28 ఏళ్ల భార్యతో 53 ఏళ్ల భర్త..రొమాన్స్ లో మాత్రం పీక్స్..!
అక్షయ్ కుమార్ వల్ల నాది, విద్యా బాలన్ జీవితం నాశనం అయిపోయోది..రితేష్..!
బాలీవుడ్ లో స్టార్ హీరో అయినా అక్షయ్ కుమార్ ఇలా చేస్తారా..?
ప్రభాస్ 'జాన్' సినిమా మీద 'పూజా హెగ్డే' సంచలన వ్యాఖ్యలు..?
కుటుంబ కథా చిత్రాలను తీశాడు ఫ్లాప్ డైరెక్టర్ గా వెనకబడ్డాడు..మళ్ళీ సినిమా ఎప్పుడో..?
'హౌస్ ఫుల్ 4'లో అమ్మడు లెట్స్ డు కుమ్ముడు బీట్ అంతగా ఆకట్టుకోడం లేదే..?
ఈ హీరోయిన్ ఫేడవుట్ అయిందనుకుంటే ఇలా షాకిచ్చింది ఏంటి..?
బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ ఎవరో తెలుసిపోయిందే..!
రామ్ సరసన ఫ్లాప్ హీరోయిన్స్..మరి ఇస్మార్ట్ హిట్ ను కాపాడుకుంటాడా..?
చైతూ కి సారీ చెప్పిన రష్మిక మందన్న..అసలు రీజన్ ఇదేనట..?
వెంకీ ఆ విషయంలో కంగనా రనౌత్ ను ఫాలో అవచ్చుగా..రిస్కెందుకు..?
'డిస్కో రాజా' 2020 కి షిఫ్టయ్యాడా..?
లండన్ లో మొదలైన బాహుబలి హంగామా..!
అమ్మాయిలు రాత్రి పూట సినిమా ఆఫీస్‌లకు వెళ్లాల్సిన పని ఏంటి? తమ్మారెడ్డి..!
రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో 'రంగమార్తాండ' తో వస్తున్న క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణవంశీ..!
స్టార్ హీరోయిన్ అన్న పేరే రాలేదు అప్పుడే నిర్మాతలను ఏడిపిస్తుందట..?
చిన్నపిల్లలా ఏడ్చేసిన విజయశాంతి..కారణాలు తెలిస్తే కన్నీళ్ళు ఆగవు..!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.