Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 16, 2019 | Last Updated 2:00 am IST

Menu &Sections

Search

‘బందోబస్త్’పై సూర్య కోటి ఆశలు!

‘బందోబస్త్’పై సూర్య కోటి ఆశలు!
‘బందోబస్త్’పై సూర్య కోటి ఆశలు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు సూర్య.  అప్పట్లో గజినీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన సూర్య తర్వాత వరుసగా తన సినిమాలు తెలుగు లో డబ్ చేస్తూ తెలుగు హీరోలకు ఉన్నంత క్రేజ్ సంపాదించాడు.  టాలీవుడ్ లో సూర్యకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది.  ఇక సూర్య కూడా తెలుగు ప్రేక్షకులంటే తనకు ఎంతో ఇష్టమని సినీ తారలను వారు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని చెబుతుంటారు.  అంతే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రకృతి వైపరిత్యాలు సంబవించినా కూడా వెంటనే స్పందించి తన వంతు విరాళం అందిస్తుంటారు సూర్య.

ఇటీవల సూర్య నటించిన ఎన్ జీకే మూవీ అనుకున్నంత విజయం సాధించలేకపోయింది.  దాంతో తన తదుపరి సినమాపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు సూర్య.  ’రంగం’ ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా ‘బందోబస్త్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.   తమిళ సినిమా ’కప్పాన్’కు తెలుగు లో డబ్ చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ తమిళ నిర్మాత సుభాస్కరణ్ నిర్మిస్తున్నారు.  ఈ మూవీలో సాంగ్స్ హేరీశ్ జైరాజ్ కంపోజ్ చేశారు.  ‘బందోబస్త్’ తమిళ వర్షన్ ’కాప్పాన్’ పాటలు ఇటీవలే సూపర్‌స్టార్ రజనీకాంత్ చేతుల మీదుగా విడుదల అయ్యాయి.

త్వరలో ఈ పాటలు తెలుగులో కూడా రాబోతున్నాయి.  కప్పాన్ టీజర్ ఇటీవల రిలీజ్ కాగా..తెలుగులో బందోబస్త్ టీజర్ ఈ మద్య రిలీజ్ అయ్యింది.  డిఫరెంట్ గెటప్‌లలో సూర్య నటన, పాకిస్తాన్ తీరును ఎండగడుతూ మోహన్‌లాల్ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్స్, కథా నేపథ్యం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బందోబస్త్ లో బోమన్ ఇరానీ, సముద్రఖని, పూర్ణ, నాగినీడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.  రచయితలు: పి.కె.పి, శ్రీరామకృష్ణ, పాటలు: వనమాలి, చంద్రబోస్, ఎడిటర్: ఆంటోనీ, స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్, పీటర్ హెయిన్స్, డాన్స్: బాబా భాస్కర్, శోభి, గణేష్ ఆచార్య, సినిమాటోగ్రఫీ: ఎం.ఎస్.ప్రభు.bandobast-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!
సూర్య హిట్ కొట్టేలా ఉన్నాడే!
పూజా హెగ్డే ఈ సంవత్సరం నక్కతోక తొక్కినట్టుందే!
మాస్ దర్శకుడు నటుడిగా మెప్పిస్తాడా?
‘సైరా’ ని ఆ ఇబ్బంది వెంటాడుతూనే ఉందా?
మరోసారి ఈ కాంబినేషన్ రాబోతుందా?
బిగ్ బాస్ 3 : శ్రీముఖి ఓవరాక్షన్..వరుణ్ సీరియస్!
శృంగారం చేస్తూ చచ్చాడు..మరి నష్టపరిహారం..
చిన్న సినిమాలే ముద్దు అంటున్నారా?
‘సాహెూ’ రెండువారాల బాక్సాఫీస్ కలెక్షన్లు!
మ్యూజిక్ డైరెక్టర్ కోటి కొత్త లుక్!
హాలీవుడ్ రేంజ్ లో విశాల్ ‘యాక్షన్’ టీజర్!
ఛీ..ఛీ.. ఈమెను మనిషి అంటారా?
కార్తికేయ విలన్ గా భలే మెప్పించాడు..పబ్లిక్ ఒపీనియన్!
వరుణ్ తేజ్ కి నోటీసులు..అందుకేనా?
కోట్లు తగలెయ్యడం కాదు భయ్యా , ప్రేక్షకులను ధియేటర్లకు క్యూ కట్టించేటోడే : గ్యాంగ్ లీడర్ ?
సినిమా అంటే కోట్లు మాత్రమే కాదు డ్యూడ్, ప్రేక్షకుడిని రంజింప చేయడమే!
జోగు రామన్న గారు నన్ను క్షమించండి ! : యాంకర్ అనసూయ
ఎన్ని సార్లు అడిగినా.. ఇదే చెబుతా : బండ్ల గణేష్
మహేష్ ట్విట్ కి విజయశాంతి స్పందన!
బిగ్ బాస్ 3 : వితికా కోరిక తీరిందిగా..
దడ దడలాడిస్తున్న ‘వాల్మీకి’ సాంగ్!
30 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్...!
బిగ్ బాస్ 3 : ఎట్ల కనిపిస్తున్నాం..చెప్పులు క్లీన్ చేయాలా? మహేష్ సీరియస్!
ఈ లేడీ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా?
బిగ్ బాస్ 3 : కూతురుపై తండ్రి సీరియస్!
హీరో రాఘవ లారెన్స్ పేరుతో దారుణ మోసం!
నా మామ శారీరకంగా హింసిస్తున్నాడు..సినీనటి ఆవేదన
వానర విందు..బహు పసందు
వావ్.. ‘సైరా’ బంపర్ ఆఫర్..!
వార్రెవ్వా.. మందు కొట్టు..గిఫ్ట్ పట్టు