దబాంగ్ సిరీస్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం  దబాంగ్ 3.  బాలీవుడ్  స్టార్  హీరో సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా  జంటగా  నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.   ప్రభుదేవా డైరెక్ట్  చేస్తున్న ఈచిత్రంలో  ప్రముఖ బాలీవుడ్  నటుడు మహేష్ మంజ్రేకర్ చిన్న  కుమార్తె  సయి కీలక పాత్రలో నటిస్తుంది.  ఆమె  ఈచిత్రం తోనే  సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. కాగా  సల్మాన్  ఖాన్ ఆమె లుక్ ను  సీక్రెట్ గా ఉంచాలని డిసైడ్ అయ్యి సెట్ లోకి  ఎవరిని  సెల్ ఫోన్  తీసుకురాకుండా చూడామని మేకర్స్ కోరాడట దాంతో  సల్మాన్ కోరిక మేరకు షూటింగ్ స్పాట్ లో ఎలాంటి ఫోటోలు   తీయకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట చిత్ర యూనిట్. అయితే  సెల్ ఫోన్  తీసుకురావొద్దు అనే రూల్ లాంటివి మాత్రం ఏం పెట్టలేదట.  

ఇక  ఈ చిత్రంలో  కన్నడ స్టార్ హీరో కిచ్చా సుధీప్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తుండగా  టాలీవుడ్ సీనియర్ కమెడియన్ అలీ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. సాజిద్ -వాజిద్  సంగీతం అందిస్తున్నఈ చిత్రాన్ని  సల్మాన్ ఖాన్ , అర్బాజ్ ఖాన్  నిర్మిస్తున్నారు. ఇక ఈ సిరీస్ లో  వచ్చిన  మొదటి  రెండు చిత్రాలు సూపర్ హిట్ అవ్వడంతో  ఈ మూడవ చిత్రం ఫై భారీ అంచనాలు వున్నాయి.  ఈ ఏడాది  డిసెంబర్ 21న ఈ చిత్రం విడుదలకానుంది.  కాగా దబాంగ్ తెలుగులో గబ్బర్ సింగ్ గా రీమేక్ అయ్యింది. 

దబాంగ్ సిరీస్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం  దబాంగ్ 3.  బాలీవుడ్  స్టార్  హీరో సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా  జంటగా  నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.   ప్రభుదేవా డైరెక్ట్  చేస్తున్న ఈచిత్రంలో  ప్రముఖ బాలీవుడ్  నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె  సయి కీలక పాత్రలో నటిస్తుంది.  ఆమె  ఈచిత్రం తోనే  సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. కాగా  సల్మాన్  ఖాన్ ఆమె లుక్ ను  సీక్రెట్ గా ఉంచాలని డిసైడ్ అయ్యి సెట్ లోకి  ఎవరిని  సెల్ ఫోన్  తీసుకురాకుండా చూడామని మేకర్స్ ను కోరాడట.
 
మరింత సమాచారం తెలుసుకోండి: