Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 1:43 pm IST

Menu &Sections

Search

2019 టాలీవుడ్ బాక్సాఫిస్ హిట్స్‌

2019 టాలీవుడ్ బాక్సాఫిస్ హిట్స్‌
2019 టాలీవుడ్ బాక్సాఫిస్ హిట్స్‌
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రాక్షసుడు: బెల్లంకొండ శ్రీనివాస్ మ‌రియు అనుపమ పరమేశ్వర్ జంట‌గా న‌టించిన ఈ సినిమా గ‌త శుక్రువారం రిలీజ్ అయింది. మొద‌టి మూడు రోజుల్లోనే 6 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. త‌మిళంలో హిట్ కొట్టిన  'రాచ్చసన్' సినిమాకు రీమేక్ గా తెలుగులో 'రాక్షసుడుస సినిమాగా తెర‌కెక్కిన ఈ సినిమా  పాజిటివ్ టాక్ అందుకుని వ‌సూళ్ల ప‌రంగా అదే ఫ్లోతో దూసుకుపోతుంది.


ఇస్మార్ట్ శంకర్: రామ్- పూరీ జ‌గ‌న్నాథ్ కంబినేష‌న్లో వ‌చ్చిన ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయి 50 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టుకుని టాప్ 1లో నిలిచింది.  జూలై 18న విడుద‌ల అయిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌, నభా నటేష్ హీరోయిన్లుగా న‌టించారు.


 ఓ బేబీ: స‌మంత అక్కినేని ప్ర‌ధాన పాత్ర‌లో పోషించిన ఓ బేబి సినిమా ఎవ‌రూ ఊహించిన విధంగా స‌క్సెస్ అయింది. మొదటివారంలోనే 11 కోట్ల‌ వ‌సూళ్ల‌తో దూసుకుపోయింది. ఈ చిత్రం తొలిరోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుని మొత్తంగా 15 కోట్ల వ‌సూళ్ల‌ను అందుకుంది. స‌మంత క్రేజ్ మ‌రుయు మార్కెట్ ఈ సినిమాకు బాగా ఉప‌యోగ‌ప‌డ్డాయి.


బ్రోచేవారెవరురా: వివేక్ ఆత్రేయ ద‌ర‌శ‌క‌త్వంలో అతి త‌క్కువ బ‌డ్జెట్‌తో రూపొందిన చిత్రం బ్రోచేవారెవ‌రురా. స‌స్పెన్స్, థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో తీసిన ఈ సినిమా 15 కోట్ల వ‌సూళ్ల‌తో మంచి టాక్ తెచ్చుకుంది.


ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ: స్వరూప్ ఆర్ఎస్‌జే ద‌ర్వ‌క‌త్వంలో టాలీవుడ్‌లో అల‌రించిన చిత్రం ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌. నవీన్ పొలిశెట్టి, శ్రుతి శర్మ, సుహాస్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. ముందుగా రిలీజ్ అయిన ట్రైల‌ర్లు, టీజ‌ర్ల‌తో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా 10 కోట్ల క‌లెక్ష‌న్స్‌తో బాగా రాబ‌ట్టుకుంది.


మహర్షి: వ‌ంశీ పైడిప‌ల్లి- సూపర్ స్టార్ మ‌హేష్ బాబు కాండినేష‌న్లో వ‌చ్చిన ఈ చిత్రం మ‌హ‌ర్షి. మ‌హేష్ 25వ సినిమాగా తెర‌కెక్కిన మ‌హర్షి సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. ఈ చిత్రం తొలి రోజు క‌లెక్ష‌న్ల ప‌రంగా దూసుకుపోయింది. ఇక 100 కోట్ల షేర్స్‌ను రాబ‌ట్టుకుని రికార్డు క్రియేట్ చేసింది.


అవెంజర్స్ ఎండ్ గేమ్: హాలీవుడ్ మూవీ అవెంజర్స్ ఎండ్ గేమ్‌ను తెలుగులో డ‌బ్ చేసి బారీగా రిలీజ్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ ఎత్తున కలెక్షన్లు కుమ్మేస్తోంది. విడుదలైన తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేసింది. బ‌య్య‌ర్ల‌కు డ‌బుల్ ఫాఫిట్ అందించింది.


కాంచన 3: టాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న రాఘవ లారెన్స్ కాంచ‌న 3 మంచి థిల్ల‌ర్ అండ్ హోర‌ర్ సినిమా కావ‌డంతో 300 కోట్ల భారీ వ‌సూళ్లు రాబ‌ట్టుకుని రికార్డు క్రియేట్ చేసింది. 


 జెర్సీ: నాచుర‌ల్ స్టార్ నాని మ‌రియు కన్నడ బ్యూటీ శ్రద్ద శ్రీనాథ్ జంట‌గా న‌టించిన సినిమా జెర్సీ. గౌతమ్ తిన్నానూరి దర్శకత్వంలో వ‌చ్చిన ఈ సినిమా వ‌సూళ్ల ప‌రంగా 28కోట్ల షేర్స్ రాబ‌ట్టుకుంది.


చిత్రలహరి: కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయి ధ‌ర‌మ్‌ తేజ్ హీరోగా వ‌చ్చిన సినిమా చిత్ర‌ల‌హ‌రి. కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేథురాజ్ హీరోయిన్లుగా న‌టించారు. లూజర్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా 14కోట్ల షేర్స్‌ను రాబట్టుకుని మంచి టాక్ తెచ్చుకుంది.


మజిలీ:  శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైత‌న్య‌- స‌మంత జంట‌గా న‌టించిన ప్రేమ‌క‌థ చిత్రం మ‌జిలీ. పెళ్లి త‌ర్వాత క‌లిసి న‌టించిన ఈ జంట్ ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంది. వసూళ్ల ప‌రంగా కూడా  37.2కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టుకుంది.


చీకటి గదిలో చితకొట్టుడు: సంతోష్ పి. జయకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో ఆదిత్‌, నిక్కి తంబోలి, హేమంత్‌, తాగుబోతు ర‌మేష్‌, ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. సినిమాకు పెట్టిన ఖ‌ర్చ కంటే అధిక ల‌భాలే పొందింది.


కళ్యాణ్ రామ్ 118: సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్, నివేదా థామస్‌, శాలిని పాండే ముఖ్య పాత్ర‌లో న‌టిస్తారు. నిర్మాలు సొంతంగా రీలిజ్ చేసుకోవ‌డం వ‌ల్ల 10 కోట్ల షేర్స్‌ను రాబ‌ట్టుకుంది.


 F2:  ఎఫ్2 - ఫన్ అండ్ ఫ్రస్టేషన్ చిత్రంలో విక్టరీ వెంకటేష్ మ‌రియు వ‌రుణ్ క‌లిసి న‌టించారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని జనవరి 11న విడుద‌ల చేశారు. మ‌ల్టీ స్టార‌ర్‌గా వ‌చ్చిన ఈ సినిమా 79కోట్ల భారీ వ‌సూళ్లు రాబ‌ట్టుకుంది. వెంక‌టేష్ మ‌రియు వ‌రుణ్‌కు పెద్ద‌ హిట్ అందించింది.


2019-box-office-hits
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కేసీఆర్‌పై క‌మ‌లం స‌రికొత్త అస్త్రం.... స‌క్సెస్ అయ్యేనా..
వామ్మో... న‌య‌న‌తార రెమ్యున‌రేష‌న్ అంతా...
ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి అవుట్ ఎరంటే...
కోడెల మృతిపై బాబోరి స‌రికొత్త రాజ‌కీయం..
హుజూర్‌నగర్‌ టికెట్: టీఆర్ఎస్, కాంగ్రెస్‌లో ఫైటింగ్..
ఆదినారాయ‌ణ రెడ్డి బీజేపీ ఎంట్రీ ఎందుకు ఆగింది... ఈ స‌స్పెన్స్ ఏంటి..!
ఆ జిల్లాలో టీడీపీ ఖేల్ ఖ‌తం... దుకాణం బంద్‌..!
ఏపీలో టీడీపీ మరో రెండు చోట్ల ఖాళీ... ఖాళీ...!
వైసీపీలో కోల్డ్ వార్... మంత్రికి వార్నింగ్ వచ్చిందా..!
సుచ‌రిత హోం మంత్రిగా స‌క్సెస్ అయ్యారా... సీనియ‌ర్ల‌కే షాక్ ఇచ్చారా...!
తోట‌కు జ‌గ‌న్ భారీ ఆఫ‌ర్‌... షాకింగ్ టార్గెట్‌...!
ఆ ఒక్క ప‌థ‌కానికే 560 కోట్లు.. జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం..
ఆరోగ్య శ్రీ‌పై జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యాలు... వైద్య చ‌రిత్ర‌లోనే రికార్డు
ఆ స్టార్ హీరోయిన్‌కు హీరోయిన్లే కావాల‌ట‌.. వారితోనే అన్ని
ప‌వ‌న్‌ను మ‌నం హీరోను చేయ‌డం ఏంటి... ఆ పార్టీ నేత‌ల ఫైర్‌..!
ఏపీలో మ‌రో తెలంగాణ ప‌థ‌కం..
ఆ ఎన్నికల‌ పేరెత్తితేనే జ‌గ‌న్‌లో టెన్ష‌న్ ఎందుకు..?
మంత్రిగా అనిల్ ఆరంగ్రేటం ఎలా ఉంది... హిట్టా... ఫ‌ట్టా..!
ఆ ప‌త్రిక అత్యుత్సాహం.. జ‌గ‌న్‌తో ర‌గ‌డ వెన‌క అస‌లు గుట్టు ఇదే...
టీడీపీలో ఆ ముగ్గురు నేతల అడ్రెస్ ఎక్కడ..!
ప్ర‌మాదం ఒక్క‌టే.,. కానీ, పాలకుల కోణంలోనే తేడా..!
డిగ్గీరాజా కాంట్ర‌వ‌ర్సీ కామెంట్స్‌: దేశంలో అత్యాచారాల‌కు వాళ్లే కార‌ణం.
టాలీవుడ్ టాప్ హిట్స్‌: ఫ‌స్ట్ వీక్ బాక్స్ బ‌ద్ద‌లు కొట్టిన సినిమాలు
టీడీపీ ప‌రువు తీస్తోందెవ‌రు...!
' వాల్మీకి ' ప్రి రిలీజ్ బిజినెస్‌.. వ‌రుణ్ టార్గెట్ ఎంతంటే...
' గ్యాంగ్ లీడ‌ర్ ' 4 డేస్ క‌లెక్ష‌న్స్‌.. ట్రేడ్‌లో టెన్ష‌న్ స్టార్ట్‌
బ్రేకింగ్‌: టీటీడీ పాల‌క‌మండలి ఖరారు.. న‌లుగురు ఎమ్మెల్యేల‌కు ఛాన్స్‌
బీజేపీతో శివ‌సేన బ్రేక‌ప్‌... మా దారి మాదే..!
' కోడెల‌కు బాబు నో అపాయింట్‌మెంట్‌ '
బీజేపీలోకి మాజీ మంత్రి... ఆ పార్టీకి మ‌రో షాక్‌..
టీడీపీ మాఫియాకు గుంటూరు వైసీపీ ఎమ్మెల్యే స‌పోర్ట్‌..!
మ‌హారాష్ట్ర‌లో కుదిరిన పొత్తు... సీట్ల డీల్ ఇదే
ఆ తెలంగాణ ఫైర్‌బ్రాండ్ చూపు క‌మ‌లం వైపు..?
కోడెల మరణంతోనైనా... ఆ నేతలకు జ్ఞానోదయం అవుతుందా..!
టీడీపీ త‌మ్ముళ్ల‌ రీచార్జ్ ... ఈ ఉత్సాహం వెన‌క రీజ‌న్ ఇదే..!
మంత్రిగా పేర్ని నానికి ఎన్ని మార్కులు... స‌క్సెస్ అయిన‌ట్టేనా..!
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.