Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 16, 2019 | Last Updated 6:46 pm IST

Menu &Sections

Search

మంచి మనసు చాటుకున్న సల్లూబాయ్!

మంచి మనసు చాటుకున్న సల్లూబాయ్!
మంచి మనసు చాటుకున్న సల్లూబాయ్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటారని అందరికీ తెలిసిందే.  కృష్ణ జింక కేసు, హిట్ అండ్ రన్ కేసు, తన తోటి హీరోయిన్లపై దురుసుగా ప్రవర్తన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఒక కోణం అయితే.. సల్మాన్ ఖాన్ స్టిల్ బ్యాచ్ లర్. ఆయన మనసు వెన్న అని చాలా మంది అంటారు, దానికి కారణం ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.  సల్మాన్ ఖాన్ ‘బీయింగ్ హ్యూమన్’ అనే ఫౌండేషన్ నడిపిస్తున్నారు. ఇలా వందల మంది అనాధ పిల్లలను చేరదీస్తున్నారు..వృద్దాశ్రమాలు నడిపిస్తున్నారు..ఈ సంస్థ ద్వారా ఎంతో మంది పిల్లలు ఉన్నత చదువులు కూడా చదువుకుంటున్నారు. 

సినిమా షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా తనకు ఉన్నంత సమయంలో ఈ సేవా కార్యక్రమాలకు హాజరవుతుంటారు సల్మాన్ ఖాన్.  తన అభిమానులు తనను చూడాలనుకుంటే వారికోసం స్వయంగా వెళ్లి సంతోష పరుస్తుంటారు. తాజాగా జూనియర్ ఆర్టిస్ట్, దబాంగ్ సినిమాలో తన సహనటుడు అయిన దాదీ పాండేకు సాయం చేసి తన పెద్ద మనసును చాటుకున్నాడు. ఈ మద్య దాదీ పాండేకు  గుండె పోటు రావడంతో ఆసుపత్రిలో చేరారు.  విషయం తెలుసుకున్న సల్మాన్ ఖాన్ వెంటనే తనకు ఆర్థిక సహాయం అందించాలని భావించారు..అనుకున్నదే తడువు పాండేకు సంబంధించిన ఆసుపత్రి బిల్లుల మొత్తాన్ని సల్మాన్ చెల్లించాడు.

దబాంగ్ సినిమాలో పోలీసు పాత్రలో నటించిన పాండే ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఇంకా అతడికి పూర్తిస్థాయిలో విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. కాగా, తన ఆసుపత్రి ఖర్చులు భరించి తన ప్రాణాలు నిలిపిన సల్మాన్ ఖాన్ ఎంతో గొప్ప మనసు ఉన్నవారని..బయటకు ఆయన కఠువుగా కనిపించినా లోపల ఆయనకు వెన్నెలాంటి మనసు అని, అందరి భాదలు అర్థం చేసుకునే గొప్ప సుగుణం సల్మాన్  ఖాన్ కి ఉందని..ఆయన నూరేళ్లపాటు చల్లగా ఉండాలని సల్మాన్ ఖాన్ కి కృతజ్ఞతలు తెలిపారు పాండే.  తనకు నయం అయి బయటకు రాగానే వెంటనే సల్మాన్ ని కలుస్తానని అన్నారు. 


salman-khan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!
సూర్య హిట్ కొట్టేలా ఉన్నాడే!
పూజా హెగ్డే ఈ సంవత్సరం నక్కతోక తొక్కినట్టుందే!
మాస్ దర్శకుడు నటుడిగా మెప్పిస్తాడా?
‘సైరా’ ని ఆ ఇబ్బంది వెంటాడుతూనే ఉందా?
మరోసారి ఈ కాంబినేషన్ రాబోతుందా?
బిగ్ బాస్ 3 : శ్రీముఖి ఓవరాక్షన్..వరుణ్ సీరియస్!
శృంగారం చేస్తూ చచ్చాడు..మరి నష్టపరిహారం..
చిన్న సినిమాలే ముద్దు అంటున్నారా?
‘సాహెూ’ రెండువారాల బాక్సాఫీస్ కలెక్షన్లు!
మ్యూజిక్ డైరెక్టర్ కోటి కొత్త లుక్!
హాలీవుడ్ రేంజ్ లో విశాల్ ‘యాక్షన్’ టీజర్!
ఛీ..ఛీ.. ఈమెను మనిషి అంటారా?
కార్తికేయ విలన్ గా భలే మెప్పించాడు..పబ్లిక్ ఒపీనియన్!
వరుణ్ తేజ్ కి నోటీసులు..అందుకేనా?
కోట్లు తగలెయ్యడం కాదు భయ్యా , ప్రేక్షకులను ధియేటర్లకు క్యూ కట్టించేటోడే : గ్యాంగ్ లీడర్ ?
సినిమా అంటే కోట్లు మాత్రమే కాదు డ్యూడ్, ప్రేక్షకుడిని రంజింప చేయడమే!
జోగు రామన్న గారు నన్ను క్షమించండి ! : యాంకర్ అనసూయ
ఎన్ని సార్లు అడిగినా.. ఇదే చెబుతా : బండ్ల గణేష్
మహేష్ ట్విట్ కి విజయశాంతి స్పందన!
బిగ్ బాస్ 3 : వితికా కోరిక తీరిందిగా..
దడ దడలాడిస్తున్న ‘వాల్మీకి’ సాంగ్!
30 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్...!