Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 22, 2019 | Last Updated 10:30 pm IST

Menu &Sections

Search

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా లేటెస్ట్ న్యూస్..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా లేటెస్ట్ న్యూస్..?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా లేటెస్ట్ న్యూస్..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

నాపేరు సూర్య ప్లాప్ అయిన తర్వాత మరొకరి సినిమా చేయడానికి చాలా టైం తీసుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అయితే చాలా కథలు చాలా మంది డైరెక్టర్లు చెప్పినా గాని ఎవరికి అవకాశం ఇవ్వకుండా తన కెరీర్లో రెండు బ్లాక్ బస్టర్ ఇచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అల్లు అర్జున్. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది ఇప్పటికే 2 3 షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి రోజుకో వార్త బయటకు వస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సాఫ్ట్ వేర్ పాత్రలో నటిస్తున్నట్లు అంతేకాకుండా సీనియర్ హీరోయిన్ టబు కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.


ఇటువంటి నేపథ్యంలో ఈ సినిమా చేస్తుండగానే డైరెక్టర్ సుకుమార్ అలాగే వేణు శ్రీరామ్ చెప్పిన స్టోరీలకు ఓకే చెప్పి మంచి జోరు మీద ఉన్న అల్లు అర్జున్..త్రినేత్రం సినిమా చేస్తుండగానే ఈ ఇద్దరి డైరెక్టర్లలో ఒకరితో మొదలు పెడతారు అని అందరు అనుకున్నారు. కానీ అనూహ్యంగా టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరపైకి వచ్చారు.


ఇటీవల బోయపాటి శీను చెప్పిన కథ నచ్చడంతో వెంటనే త్రివిక్రమ్ సినిమా చేస్తుండగానే మరో పక్క బోయపాటి సినిమా చేయడానికి అల్లుఅర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. గతంలో సరైనోడు అనే బ్లాక్బస్టర్ తనకు ఇవ్వడంతో బోయపాటికి తాజాగా అల్లు అర్జున్ అవకాశం ఇచ్చినట్లు సమాచారం. అయితే సినిమా స్టోరీ బాగా నచ్చడంతో బోయపాటి తో చేయబోయే ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద చేసే ఆలోచనలో బన్నీ ఉన్నాడట. ప్రస్తుతం త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా నవంబర్ కల్లా పూర్తవుతున్న నేపథ్యంలో డిసెంబర్ నెల నుండి బోయపాటితో పని చేయడానికి అల్లు అర్జున్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. allu-arjun
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
స్పీడ్ పెంచిన అల్లు అర్జున్..?
గెటప్ శీను పై సంచలన కామెంట్స్ చేసిన నాగబాబు..!
బిగ్ బాస్ హౌస్ లో ఉన్న పునర్నవి కి పంచ్ వేసిన వరుణ్ తేజ్..!
దసరా పండగ కి ముస్తాబవుతున్న బాలకృష్ణ..!
కాజల్ అగర్వాల్ కి ప్రపోజ్ చేసిన టీనేజ్ కుర్రోడు..!
నాగచైతన్య కి సంబంధించిన కొత్త విషయం బయట పెట్టిన సమంత..!
బిగ్ బాస్ హౌస్ లో కి మెగాస్టార్ చిరంజీవి..?
రియాలిటీ షోల పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంచు లక్ష్మి!
యూట్యూబ్ లో కొత్త రికార్డు సృష్టించిన ఇస్మార్ట్ శంకర్!
వాల్మీకి సెకండ్ డే .. ఫామిలీ ఆడియన్స్ టాక్..!
Day 1 కలెక్షన్ కుమ్మెసిన వరుణ్ తేజ్ .. full report
‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ని ‘ఆగడు’ సినిమాతో పోల్చినా నిర్మాత..!
డైరెక్టర్ హరీష్ శంకర్ కి అండగా నిలబడిన వంశీ పైడిపల్లి..!
ఆ పాట కోసం పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్న అంటున్న డైరెక్టర్ హరీష్ శంకర్..!
దెబ్బకి వాల్మీకి టైటిల్ మార్చేశారు..!
బాలీవుడ్ స్టార్ హీరో తో ప్రభాస్ మల్టీస్టారర్ సినిమా..?
సైరా బ్లాక్ బుస్టర్ అవడం పక్కా ... డౌట్ ఉన్న వాళ్ళు ఇది చదవండి !
చిరంజీవి సినిమా ప్రమోషన్ ఆలస్యం అవటానికి కారణం ఇదే?
ఎవరు ఊహించని క్యారెక్టర్ చేస్తున్నాడు డైరెక్టర్ వి.వి.వినాయక్..!
‘సైరా’ సినిమాతో తన కల నెరవేర్చుకున్న నిహారిక..!
‘సైరా’ పై వస్తున్న కాంట్రవర్సీ లకు చెక్ పెట్టిన రామ్ చరణ్..!
మహేష్ కి థ్యాంక్స్ చెప్పిన మోడీ..!
మల్టీస్టారర్ కోసం రెడీ అవుతున్న అఖిల్, నాగచైతన్య..?
'సైరా' సినిమా ట్రైలర్ లీక్ అయింది..!
మొక్కలపై నాకు ప్రేమ పెంచింది ఈ పుస్తకం పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ట్వీట్ ..!
బాహుబలి ని ఫాలో అవుతున్న ‘సైరా’..?
టైగర్ కి బాకీ ఉన్న అంటున్న హరీష్ శంకర్..?
సీరియస్ అయిన ప్రభాస్..?
About the author

Kranthi is an independent writer and campaigner.