Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 22, 2019 | Last Updated 9:34 pm IST

Menu &Sections

Search

'గ్యాంగ్ లీడర్' కు మళ్ళీ తలనొప్పులు మొదలయ్యాయా....??

'గ్యాంగ్ లీడర్' కు మళ్ళీ తలనొప్పులు మొదలయ్యాయా....??
'గ్యాంగ్ లీడర్' కు మళ్ళీ తలనొప్పులు మొదలయ్యాయా....??
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా, మైత్రి మూవీ మేకర్స్ సంస్థపై వెరైటీ కథ, కథనాలతో సినిమాలు తెరకెక్కించే విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్. గత సినిమాల మాదిరే, విక్రమ్ కుమార్ ఈ సినిమాను కూడా ఒక వెరైటీ పాయింట్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ మరియు ఒక సాంగ్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి, వీక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టాయి. ఇకపోతే ఈ సినిమాను మొదట అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈనెల 30వ తేదీన రిలీజ్ చేద్దాం అనుకున్నారు. 

కానీ మధ్యలో సడన్ గా ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సాహో అదే రోజున రిలీజ్ చేస్తున్నట్లు ఆ సినిమా నిర్మాతలు ప్రకటించడం, ఆ తరువాత గ్యాంగ్ లీడర్ సినిమా నిర్మాతలని కలిసి విడుదలను వాయిదా వేసుకోమని కోరడం జరిగింది. అయితే ఎట్టకేలకు ప్రభాస్ నటిస్తున్న సాహో, అతి పెద్ద సినిమా కావడంతో దానికి అడ్డం పడడం ఇష్టం లేక తమ సినిమాను సెప్టెంబర్ 13న రిలీజ్ చేస్తున్నట్లు నిన్న ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది గ్యాంగ్ లీడర్ యూనిట్. ఇంతవరకు బాగానే ఉన్నా, గ్యాంగ్ లీడర్ యూనిట్ కి ఇక్కడే మరొక చిన్న చిక్కు సమస్య వచ్చిపడింది. అదేమిటంటే, వాస్తవానికి అదే రోజున వరుణ్ తేజ్, హరీష్ శంకర్ ల వాల్మీకి సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు ఆ సినిమా నిర్మాతలు ఇప్పటికే డేట్ అనౌన్స్ చేయడంతో గ్యాంగ్ లీడర్ కు ఈ విధంగా కూడా మరొక సినిమాతో పోటీ తప్పేలా లేదు. 

ఒకరకంగా వాల్మీకి సినిమా నిర్మాతలైన 14 రీల్స్ ప్లస్ రామ్ ఆచంట, గోపి ఆచంటలు గ్యాంగ్ లీడర్ సినిమా నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ వారికి మంచి మిత్రులు అయినప్పటికీ, రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవుతుండడంతో ఆ రెండు సినిమాల నిర్మాతలు లోలోపల కొంత మధనపడుతున్నట్లు సమాచారం. ఏ ముహూర్తాన పాపం నాని గ్యాంగ్ లీడర్ సినిమా మొదలెట్టారో కానీ, ఆ సినిమా రిలీజ్ విషయమై ఈ తలనొప్పులు ఏంటో అర్ధం కావడం లేదని, పలువురు ప్రేక్షకులు సోషల్ మీడియా మాధ్యమాల్లో తమ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో వ్యక్త పరుస్తున్నారు.....!! 


gang-leader
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇగోలు, కోపాలతో నేటి మనిషి ఏమి కోల్పోతున్నాడో ఒక్కసారి ఇది చదవండి.....!!
ఆ విధంగా నా కోరిక తీరింది : పాయల్ రాజ్ పుత్ ....!!
మహేష్ బాబు తరువాతే రావాలని ఫిక్స్ అయిన బన్నీ....!!
'బిగ్ బాస్ షో' లో 'గద్దలకొండ గణేష్' షాకింగ్ ఎంట్రీ.....!!
నేటి 'సైరా' ఈవెంట్ కు బిగ్ షాక్ ఇచ్చారుగా.....!!
మైండ్ బ్లాంక్ అయ్యే రేటుకి 'సైరా' నైజాం రైట్స్....!!
'సరిలేరు నీకెవ్వరు' సాంగ్స్....ఈసారి దేవిశ్రీ ఇరగదీశారట.....!!
నటుడు శివ ప్రసాద్ మృతిపై ఎమ్యెల్యే రోజా ఎమోషనల్ పోస్ట్....!!
పూజా మరొక శ్రీదేవి కానుందా....??
బ్రేకింగ్ : 'ఆస్కార్' అవార్డుల బరిలో రౌడీ హీరో మూవీ......!!
ఆయన ముందు 'గబ్బర్ సింగ్' వేస్ట్ అట.....!!
ఆ రెండు సినిమాలు శివప్రసాద్ గారి కెరీర్లో ఎంతో ప్రత్యేకం.....!!
శివప్రసాద్ గారి ఆ ఒక్క కోరిక మాత్రం తీరలేదు.....!!
ఎంపీగా శివ ప్రసాద్ ప్రత్యేకత అదే.....!!
మహేష్, బన్నీలతో సమరానికి సిద్దమైన నందమూరి హీరో....!!
'గద్దలకొండ గణేష్' అక్కడ మాత్రం చతికిలబడ్డాడు.....!!
పూరి జగన్నాథ్ కథను ఓకె చేసిన మహేష్ బాబు.....??
టాకేమో హిట్టు, కలెక్షన్స్ ఏమో ఫట్టు......??
'అజ్ఞాతవాసి' తరువాత 'సాహో' నే.....!!
'సరిలేరు నీకెవ్వరుని' 'ఆగడు' తో ఎందుకు పోల్చారంటే.....??
'సైరా' కు తొలి పోటు పడింది......!!
వాల్మీకి : వరుణ్ తేజ్ వన్ మ్యాన్ షో.....!!
వాల్మీకి : వరుణ్, హరీష్ ల వండర్ఫుల్ మ్యాజిక్.....!!
వాల్మీకి : పవన్ లోటు భర్తీ అయినట్లే.....!!
'వాల్మీకి' : 'గబ్బర్ సింగ్' ని గుర్తుచేసిన హరీష్.....!!
వాల్మీకి : మాస్ మెగాస్టార్ ని గుర్తు చేసాడు....!!
వాల్మీకి : 'వరుణ్ తేజ్' నట విశ్వరూపం....!!
వాల్మీకి : గద్దలకొండ గణేష్, శ్రీదేవి అదరగొట్టారహే....!!
'వాల్మీకి' : 'గద్దలకొండ గణేష్' గత్తర లేపిండు.....!!
వాల్మీకి : పూరీ టేకింగ్, వర్మ లొకేషన్లు, వైట్ల కామెడీ, వరుణ్ భయంకర యాక్టింగ్ !
వాల్మీకి: పూజ హెగ్డే భలే సూటయ్యందే ?
వాల్మీకి (గద్దలకొండ గణేష్) : స్టార్ హీరోల లిస్టులో వరుణ్ తేజ్ కన్ఫర్మడ్ !
వాల్మీకి( గద్దలకొండ గణేష్ ) : హేమచంద్ర డబ్బింగ్ తేడా కొట్టేసిందా ?
'సైరా' ట్రైలర్ పై మహేష్ బాబు సంచలన కామెంట్స్.....!!
ఫస్ట్ షో టాక్ : వరుణ్ తేజ్ 'వాల్మీకి'
వామ్మో 24 గంటల్లో అన్ని లక్షల వ్యూసా....!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.