ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో వాతావరణం చాలా రసవత్తరంగా మారింది. గ్రూపులు గ్రూపులు గా డివైడ్ అవుతూ ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకుంటూ హౌస్ లో ఉన్న కొంతమంది కన్నింగ్ ప్రేమలు బయటపడుతూ అడ్డంగా దొరికిపోతున్నారు. ఇటీవల హౌస్ లో దొంగ పోలీస్ టాస్క్ లో భాగంగా దొంగ గ్రూపులో ఉన్న శ్రీముఖి, రవి కృష్ణ కలిసి ఇంటిలో ఉన్న డబ్బు డబ్బా నీ డంబెల్ తో శ్రీముఖి డబ్బు పగలగొట్టు గా మరోపక్క రవికృష్ణ తన చేతితో డబ్బు బాక్స్ ని కొట్టిన సందర్భంలో చేతికి గాయమైన సంఘటన గురించి శనివారం జరిగిన ఎపిసోడ్ లో యాంకర్ నాగార్జున ప్రస్తావించారు.


ఈ సందర్భంగా ముందుగా వరుణ్ సందేశ్ భార్య వితిక ఆ సందర్భంలో ప్రవర్తించిన తీరు గురించి నాగార్జున ప్రస్తావిస్తూ వితిక నువ్వు ఆ సందర్భంలో ప్రవర్తించిన తీరు అద్భుతమని పొగుడుతూ ఆ సందర్భంలో ఆ టాస్క్ లో భాగంగా రవి కృష్ణ డబ్బు డబ్బు అని పగలగొట్టిన సందర్భంలో డబ్బులు దాచక వితిక ఘటన జరిగిన స్థలాన్ని దగ్గరికి వచ్చి శ్రీముఖి ని టార్గెట్ చేస్తూ లబోదిబోమని ఏడుస్తూ ఏడుస్తున్న కన్నీరుని నాగార్జున ప్రస్తావిస్తూ వితిక అసలు నీకు నిజంగా ప్రేమ ఉంటే డబ్బులు దాకా అలా ప్రవర్తిస్తావా..? అంటూ ప్రశ్నలు వేస్తూ కాసుల కోసం ఈ కన్నీరంతా అంటూ యాంకర్ నాగార్జున గారు వితిక నీ ప్రశ్నించగా హౌస్ లో ఇంటి సభ్యుల మధ్య వితిక తల ఎత్తుకో లేని పరిస్థితి అయిపోయింది.


గత కొంతకాలం నుండి వితిక ఇంటిలో గ్రూపులు కడుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్న క్రమంలో చాలామంది సోషల్ మీడియాలో కూడా వితిక ప్రవర్తనపై మండిపడుతున్నారు. భర్త వరుణ్ సందేశ్ తో ఒక పక్క ప్లానింగ్ చేస్తూ ఇంటిలో కొంతమంది ని టార్గెట్ చేస్తూ రాహుల్ తో మరియు పునర్నవి తో గేమ్ ప్లాన్ చేస్తూ లెవెల్ చూపిస్తూ ఇంటిలో సభ్యులంతా ఒక పక్క మాట్లాడుకుంటే వీరంతా కలిసి గ్రూపుగా మాట్లాడటం మంచిది కాదని అంటూ వితిక ఆడుతున్న ఆట పై మండిపడుతున్నారు నెటిజన్లు. 


మరింత సమాచారం తెలుసుకోండి: