జుట్టున్న అమ్మడు ఏ కొప్పేసినా అందమే అనే సామెత అందరికి గుర్తుండే ఉంటుంది.  అన్ని అనుకూలంగా ఉంటె ఎవరైనా ఏదైనా సాధించవచ్చు.  ముందు అన్నింటిని అనుకూలంగా మార్చుకోవడమే కష్టం. దాని కోసమే యుద్ధం చేయాలి.  అదేదో సినిమాలో పవన్ చెప్పినట్టు.. కనిపించని శతృవుతో కనిపించే యుద్ధం చేస్తున్నాను అన్నట్టు.. పాపులర్ కావడానికి ఎంతకైనా తెగించాలి.  ముందు బ్రెయిన్ లో గెలవాలి, పాపులర్ కావాలి అనే తపన ఉండాలి.  అలా ఉన్నప్పుడే ఏదైనా సాధ్యం అవుతుంది. 


సుసాధ్యం అనుకున్నది సాధ్యం చేసి చూపించింది శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్.  ఈ అమ్మడు అలాదిన్ అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.  ఈ సినిమా పర్వాలేదనిపించింది.  ఈ మూవీ తరువాత జాక్వెలిన్ హౌస్ ఫుల్ సీరీస్ చేసింది.  దీంతో పాటు సల్మాన్ ఖాన్ కిక్ సినిమా చేసింది.  సల్మాన్ కిక్ సినిమాలో మెరుపులు మెరిపించింది ఈ అమ్మడు.  ఈ సినిమా తరువాతనే జాక్వెలిన్ కు అవకాశాలు వరసగా రావడం మొదలుపెట్టాయి. 

ఒకవైపు సినిమాలు చేస్తూనే ఈ లంక బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తుంటుంది.  ఎలాగో స్టార్ ఇమేజ్ ఉన్నది.  ఈ ఇమేజ్ తో పాటు, హాట్ బ్యూటీగా పేరు వచ్చింది కాబట్టి మరింత రెచ్చిపోయి పోస్టింగ్ లు పెడుతున్నది. ఇంస్టాగ్రామ్ లో ఈ అమ్మడికి 31.1 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.  దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు ఆమెకు ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉన్నదో.  


రీసెంట్ గా ఈ శ్రీలంక బ్యూటీ సిన్నమోన్ బీచ్లో బికినీతో సందడి చేసింది.  వైట్ కలర్ మోనోకిని బికినిలో మెరుపులు మెరిపించింది.  ఇలాంటి బికినీలు లాంగ్ వి షేప్ కట్ ఉంటుంది.  ఇంకేముంది కనిపించకూడని అందాలని కనిపించేస్తాయి.  జాక్వెలిన్ ఇలాంటి వైట్ కలర్ బికినీలో బీచ్లో ఓ శంఖం పట్టుకొని కూర్చుంది. ఆ శంఖాన్ని వదలకుండా అలా గట్టిగా పట్టుకొని కూర్చోవడానికి ఓ కారణం ఉన్నది.  ఆ కారణం ఏంటో ఫోటో చూస్తే అర్ధం అవుతుంది.  ఈ ఫోటోను పోస్ట్ చేసిన కొద్దిగంటల్లోనే 1.5 మిలియన్ కు పైగా లైకులు వచ్చాయి అంటే అర్ధం చేసుకోవచ్చు ఈ ఫొటోలో ఎంత ఆకర్షణ ఉన్నదో.  


మరింత సమాచారం తెలుసుకోండి: