Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 19, 2019 | Last Updated 4:54 am IST

Menu &Sections

Search

ప్రయోగాత్మక పాత్రలో అర్జున్ రెడ్డి?

ప్రయోగాత్మక పాత్రలో అర్జున్ రెడ్డి?
ప్రయోగాత్మక పాత్రలో అర్జున్ రెడ్డి?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైవ్ ఈజ్ బ్యూటీఫుల్  సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఎవడే సుబ్రమాణ్యం సినిమాలో నాని ఫ్రెండ్ గా నటించిన విజయ్ దేవరకొండ ‘పెళ్లిచూపులు’సినిమాతో హీరోగా నటించాడు.  మొదటి సినిమా మంచి సక్సెస్ సాధించడంతో వెంటనే సందీప్ వంగా దర్శకత్వంలో ‘అర్జున్ రెడ్డి’సినిమాలో నటించాడు.  ఈ సినిమా బోల్డ్ కంటెంట్ ఉన్నా యూత్ కి నచ్చే మంచి ప్రేమ కథ ఉండటంతో బాగా కనెక్ట్ అయ్యారు.  అనూహ్యంగా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. 

ఇక హీరోగా తనను తాను ప్రూఫ్ చేసుకునే సమయంలోనే గీతాగోవిందం సినిమా ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరడంతో విజయ్ దేవరకొండ ఒక్కసారే స్టార్ హీరోగా మారాడు.  ఆ తర్వాత టాక్సీవాలా కూడా మంచి సక్సెస్ సాధించింది.  తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో కూడా విజయ్ దేవరకొండకు మంచి క్రేజ్ వచ్చింది.  ఈ మద్య విజయ్ దేవరకొండ, రష్మిక మందన నటించిన ‘డీయర్ కామ్రెడ్’ రిలీజ్ అయ్యింది.  అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ సాధించలేదు.  ఈ మద్య కాలంలో సినిమాలు కాస్త రొటీన్ కి భిన్నంగా వస్తున్న వస్తున్నవిషయం తెలిసిందే. 

ఆ మద్య మాస్ మహరాజ రవితేజ ‘రాజా ది గ్రేట్ ’ సినిమాలో పూర్తిగా అంధుడిగా నటించాడు.  ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది.  ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ సినిమాలో నత్తి పాత్రలో నటించాడు.  ఈ సినిమా కూడా సక్సెస్ సాధించింది. రంగస్థలం సినిమాలో రాంచరణ్ చెవిటివాడి పాత్రలో కనిపించారు.   ఇక ప్రయోగాత్మక పాత్రలో ఒకప్పుడు విశ్వనటుడు కమల్ హాసన్ ఎన్నో అద్భుత పాత్రల్లో నటించారు.  తాజాగా వీరి బాటలోనే నడుస్తున్నారు విజయ్ దేవరకొండ. రొటీన్ కి భిన్నంగా కొత్తదనం ఆశిస్తున్నారు.  తాను కూడా ఓ ప్రయోగాత్మక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.   

ఇప్పుడు విజయ్ దేవరకొండ సైతం నత్తి సమస్యతో ఉన్న కుర్రాడిగా కనిపించబోతున్నట్లు చెప్తున్నారు. ఇటీవల   పూరి జగన్నాథ్ ఓ స్క్రిప్టుని వినిపించి ఓకే చేయించుకున్నాడని సమాచారం. పూరి ఎప్పుడైతే స్క్రిప్టు పూర్తి చేసి ఓకే అనిపించుకుంటారో అప్పుడే సినిమా పట్టాలు ఎక్కనుంది.  అయితే ఈ చిత్రాన్ని ఏ బ్యానర్‌లో చేయాలనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదనితెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీపై చర్చలు నడుస్తున్నట్లు సమాచారం. 


vijay-devarakonda
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ విషయంలో ప్రభాస్ ని మెచ్చుకున్న రాజమౌళి!
బాలీవుడ్ మూవీ రిమేక్ లో నాని?
నో కామెంట్..ఎవరి ఇష్టం వారిది బాస్ : విజయ్ దేవరకొండ
బిగ్ బాస్ 3 : అవార్డుల పంట!
ఆ హీరోయిన్ పదికోట్లు వొద్దపొమ్మందా!
ఇప్పుడు సెమీ న్యూడ్ సీన్లు కామన్ అయ్యాయి :  మల్లికా శెరావత్
ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్నిప్రమాదం..అరుణ్ జైట్లీ సేఫ్!
తేజస్వి మదివాడ హాట్ సెల్ఫీ!
ప్రపంచ అందగాడు హృతిక్ రోషన్!
రజినీ అందుకే వచ్చాడట..కానీ
రష్మీక ఎంత పనిచేసిందో తెలుసా?
ఆ హీరోయిన్ ని బండ బూతులు తిడుతున్నారు!
అర్జున్ రెడ్డికి జాన్వీ ఒకే అంటుందా?
జబర్ధస్త్ కి రోజా గుడ్ బాయ్..ఈసారి కన్ఫామా?
ఎద్దులా పెరిగావ్..సిగ్గులేదురా నీకు..‘మహర్షి’ డీలిటెడ్ సన్నివేశం!
గోపిచంద్ ‘చాణక్య’రిలీజ్ కి సిదమవుతుందా?
‘సైరా’డైలాగ్ లీక్?
సంపూర్ణేష్ బాబు రెమ్యూనరేషన్ అంతా?
‘సాహూ’కి మరో అరుదైన గౌరవం!
విజయ్ దేవరకొండకు గాయం..అసలు ఏమైంది?
డ్రోన్ రాజకీయం : ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.. టీడీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్!
బిగ్ బాస్ 3 : పునర్నవి దుమ్ముదుళిపేసింది!
ఆయనే నాకు ఆదర్శం : నాగార్జున
సీఎం జగన్ చేసిన పని చూసి షాక్ అయ్యారు..వీడియో వైరల్!
ఫోర్న్ స్టార్ ని దారుణంగా మోసం చేశారట!
వావ్.. సల్మాన్ నువ్ సూపర్!
పక్కా మాస్..రౌడీ లుక్ లో వరణ్ తేజ్ ‘వాల్మీకి’ టీజర్!
‘సైరా’ చిరంజీవి పవర్ ఫుల్ లుక్ రిలీజ్!
శ్రీదేవి నిత్యం మాతోనే ఉంటుంది : బోనీకపూర్
ఏంట్రా గ్యాప్ ఇచ్చావు..ఇవ్వలా.. వచ్చింది ‘అలా వైకుంఠపురంలో’టీజర్!
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు : నందమూరి అభిరామ్
కమల్ ‘భారతీయుడు2’ ఫస్ట్ లుక్!
ముఖం చాటు చేసినా..స్టిల్ అదిరింది!
'సరిలేరు నీకెవ్వరూ' టైటిల్ సాంగ్ రిలీజ్!
మీరా నాయకులు ఛీ..పవన్ పై శ్రీరెడ్డి దారుణమైన కామెంట్స్!
బ్లాక్ డ్రెస్ లో తాప్సీ అందాలు..పిచ్చెక్కిస్తున్నాయి!