Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 4:04 am IST

Menu &Sections

Search

సాహో ట్రైలర్ పై బాలయ్య అభిమానుల సెటైర్లు !

సాహో ట్రైలర్ పై బాలయ్య అభిమానుల సెటైర్లు !
సాహో ట్రైలర్ పై బాలయ్య అభిమానుల సెటైర్లు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
‘సాహో’ ట్రైలర్ యూట్యూబ్ లో సంచలనాలు కొనసాగిస్తోంది. ఈ మూవీ మ్యానియా మొదలు కావడంతో ఈ నెల 18న హైదరాబాద్ లో జరగబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ప్రభాస్ అభిమానులు కలలు కంటున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ సొంత ఊరు భీమవరం నుండి వేల సంఖ్యలో కార్లు బస్సులలో అభిమానులు  రాబోతున్నట్లు సమాచారం.

ఈ ఈవెంట్ కు వచ్చే తన అభిమానులకు ఏ అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పక్కాగా చేయాలని ఈ ఈవెంట్ ను నిర్వహిస్తున్న ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఇప్పటికే ఆదేశాలు వెళ్ళినట్లు టాక్. ‘సాహో’ మ్యానియా ఇలా కొనసాగుంటే నందమూరి బాలకృష్ణ అభిమానులు ఈ మూవీ ట్రైలర్ ను టార్గెట్ చేస్తూ చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. 

ఈ మూవీ ట్రైలర్ లో ప్రభాస్ ను అండర్ కవర్ కాప్ గా పరిచయం చేసారు. అంతేకాదు దీనికి సంబంధించి ప్రభాస్ ఫోటోతో ఒక ఐడి కార్డ్ ను కూడ ఈ ట్రైలర్ లో చూపించారు. ఆ ఐడి కార్డ్ లో ప్రభాస్ పేరు అశోక చక్రవర్తిగా చూపెట్టారు. 30 సంవత్సరాల క్రితం ఇదే టైటిల్ తో బాలయ్య హీరోగా ఒక సినిమా వచ్చింది ఈ సినిమాలో కూడ బాలయ్య డాన్ గా నటించాడు. 

దీనితో బాలయ్య పాత్ర పేరును ప్రభాస్ కోసం సుజిత్ కాపీ కొట్టాడు అంటూ బాలయ్య అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్న సినిమా ‘సాహో’ కు సంబంధించిన ప్రభాస్ పాత్రకు కనీసం ఒరిజినాలిటీతో కూడుకున్న పేరును కూడా ఆలోచించలేని స్థితిలో ‘సాహో’ దర్శక నిర్మాతలు ఉన్నారా అంటూ విపరీతంగా బాలయ్య అభిమానులు ట్రోల్ చేస్తున్నారు..  


BALAKRISHNA FANS SETAIRS ON SAHO TRAILER!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బయటపడుతున్న ప్రభాస్ రాజకీయం !
రామ్ చరణ్ ఫెయిల్యూర్ పై దుష్ప్రచారం ?
షాకింగ్ పూరీ ఛార్మీల రివర్స్ గిఫ్ట్ కహాని !
సైరా కు ఎందుకని ఈ అడ్డంకులు !
వాల్మీకి రాంగ్ టైమ్ అంటున్న మెగా అభిమానులు !
విజయ్ దేవరకొండ సినిమాకు వింత టైటిల్ !
హాట్ టాపిక్ గా మారనున్న మంచులక్ష్మి బెడ్ టైమ్ స్టోరీస్ !
హరీష్ శంకర్ ఆలోచనలలో మెగా మల్టీ స్టారర్ !
ఉయ్యాలవాడ క్లైమాక్స్ లో భారీ కోత !
ఒత్తిడిని తట్టుకునే చిట్కాను కనిపెట్టిన ఉపాసన !
అల్లు అర్జున్ కోరిక విని షాక్ అవుతున్న దర్శకులు !
రత్నవేలు ప్రయత్నాలకు అడ్డు తగిలిన రామ్ చరణ్ !
అల్లు కాంపౌండ్ ను కార్నర్ చేసిన సూర్య కామెంట్స్ !
బిగ్ బాస్ కు సమస్యగా మారిన నాగార్జున అలవాట్లు ?
హరీష్ శంకర్ మాటలలో బయటపడ్డ పవన్ వ్యక్తిత్వం !
మెగా అభిమానులకు జోష్ ను ఇవ్వలేకపోయిన ఉమైర్ సంధు కామెంట్స్ !
బాలీవుడ్ పక్షపాత ధోరణి పై ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు !
పవన్ స్లోగన్ ను నమ్ముకున్న వరుణ్ తేజ్ !
షాకింగ్ న్యూస్ గా మారిన రాజశేఖర్ మంచితనం !
షాకింగ్ బయటపడ్డ రేణు దేశాయ్ అనారోగ్యం !
చరణ్ జూనియర్ అభిమానుల టార్చర్ కు షేక్ అవుతున్న రాజమౌళి !
రాజమౌళి పేరుతో రాజన్న సేల్ !
చిరంజీవి పంపిన విలువైన బహుమతి చూసి షాక్ అయిన అమితాబ్ !
రత్నవేలు పై విపరీతమైన కోపం తెచ్చుకున్న చిరంజీవి !
హరీష్ శంకర్ బయటపెట్టిన రివర్స్ ప్రతీకారం !
అమరావతిలో పవన్ సినిమా రాజకీయం !
అమరావతిలో పవన్ సినిమా రాజకీయం !
తీవ్రం అవుతున్న ఉయ్యాల‌వాడ కుటుంబ స‌భ్యుల ఆందోళన అరెస్ట్ ల పర్వం !
నాని అంచనాలను అందుకోలేకపోయిన ఆమె !
ఎట్టకేలకు సైరాలో చోటు సంపాధించుకున్న అల్లు అర్జున్ !
ప్రభాస్ మౌనంలో సమాధానం దొరకని ప్రశ్నలు !
విజయ్ దేవరకొండ హీరోయిన్స్ ను వెంటాడుతున్న నెగిటివ్ సెంటిమెంట్ !
పవన్ కోసం రంగంలోకి దిగిన త్రివిక్రమ్ అసహనంలో అభిమానులు !
జూనియర్ రాజకీయ వారసత్వం పై గిరిబాబు సంచలన వ్యాఖ్యలు !
హరితేజ జీవితాన్ని మార్చేసిన త్రివిక్రమ్ !
గోపిచంద్ కొడుకు పుట్టినరోజున ప్రభాస్ స్నేహ హస్తం !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..