Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 19, 2019 | Last Updated 5:04 am IST

Menu &Sections

Search

పదివేల థియేటర్లలో 'సాహో' రిలీజ్....??

పదివేల థియేటర్లలో 'సాహో' రిలీజ్....??
పదివేల థియేటర్లలో 'సాహో' రిలీజ్....??
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మరియు బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ ల కలయికలో రూపొందుతున్న సాహో సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో క్రేజ్ తారా స్థాయిలో ఉన్న విషయం తెలిసిందే. మొదటిగా విడుదలైన టీజర్ మరియు సాంగ్స్ తో ఆకట్టుకున్న సాహో, ఆ తరువాత ఇటీవల ట్రైలర్ రిలీజ్ తరువాత ఆ అంచనాలు అమాంతం పెంచేసింది. యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ త్రిల్లర్ లో ప్రభాస్ ఒక అండర్ కవర్ కాప్ గా నటిస్తున్నట్లు సమాచారం. 

టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల్లో ఒకటైన యువి క్రియేషన్స్ సంస్థపై నిర్మాతలు వంశీ మరియు ప్రమోద్, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడి, చివరకు ఈనెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతోంది. అయితే ఈ సినిమా విడుదలను భారీ స్థాయిలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలు, మరియు ఇతర భాషలు, అలానే ఇతర దేశాలు, ఇలా మొత్తం కలిపి దాదాపుగా పదివేల థియేటర్లలో సాహో రిలీజ్ కానున్నట్లు ఒక వార్త నేడు పలు సినిమా వర్గాల్లో విపరీతంగా ప్రచారం అవుతోంది. 

నిజానికి ఈ సినిమా రిలీజ్ సమయానికి విడుదల చేయాలని భావించిన పలు సినిమాలు కూడా పోటీ నుండి తప్పుకోవడంతో, ఆ టైములో కేవలం సాహో ఒక్కటే విడుదల కానుండడంతో వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేయాలనేది నిర్మాతల ప్లాన్ అట. ఇంత భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్లు నేడు ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక ఒకవేళ నిజమే అయితే మాత్రం, సాహో కు ఓపెనింగ్స్ రూపంలోనే చాలావరకు పెట్టుబడి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు సినిమా విశ్లేషకులు. మరి ఈ వార్తలో నిజానిజాలు తెలియాలంటే సాహో నిర్మాతల నుండి ఒక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.....!! 


saaho-release
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ హీరోయిన్ తో 'ఆర్ఆర్ఆర్' మూవీ రహస్యంగా షూటింగ్ కానిచ్చేస్తోందట....!!
యూట్యూబ్ లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతున్న 'మహర్షి'....!!
తన సినిమాను వాళ్ళు కావాలనే తొక్కేశారంటున్న రౌడీ హీరో...!!
రెబల్ స్టార్ ప్రభాస్ పై దిమ్మతిరిగే కామెంట్స్ చేసిన ప్రముఖ నిర్మాత....!!
'రంగస్థలం' మూవీ గురించి చిరు అంతమాట అన్నారేంటి....!!
'జబర్దస్త్' లో గొడవపడ్డ రోజా, నాగబాబు....షాక్ అవుతున్న ప్రేక్షకులు...!!
'సాహో' కు సాయమందించిన రాజమౌళి.....??
మెగాస్టార్ నోట సూపర్ స్టార్ మాట.. నీరాజనాలు పడుతున్న సూపర్ ఫ్యాన్స్...!!
'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బిగ్ సర్ప్రైజ్....??
మెగా ఫ్యాన్స్ కు రెండు రోజుల గ్యాప్ లో రెండు పండుగలు....??
ఈ సారి హిట్ కొట్టి తీరతానంటున్న శ్రీను వైట్ల.....!!
సహజనటి 'జయసుధ' గారి గురించిన ఆసక్తికర విశేషాలు...!!
రిలీజ్ కు రెడీ అవుతున్న'జబర్దస్త్' సుధీర్ హీరోగా రూపొందుతున్న ''సాఫ్ట్ వేర్ సుధీర్'' మూవీ....!!
భారతీయుడు - 2 ఎన్నో ప్రత్యేకతలు....!!
షాకింగ్ కి గురి చేస్తున్న 'ఎవరు' మూవీ కలెక్షన్స్.....!!
మహేష్, బన్నీలకు పోటీగా రంగంలోకి దిగిన నాని .....!!
ప్రకాశం బ్యారేజీకి భారీగా నీరు చేరిక...ఆందోళనలో అధికారులు....వాహనాల రాకపోకల రద్దు....!!
అబ్బే, లోకేష్ కు అంత సీన్ లేదని అంటున్నారు....!!
ఆ ఒక్క సినిమాతో అమ్మడి సుడి తిరిగిందిగా....!!
'రంగస్థలం' రఫ్ఫాడించింది....!!
యంగ్ టైగర్ తో జోడి కట్టనున్న రష్మిక.....??
'సాహో' కు అవే అతి పెద్ద విజయాన్ని అందిస్తాయట....!!
ఈసారి గబ్బర్ సింగ్ రేంజ్ హిట్ కొడతాడంటున్నారు.....!!
భారీ డిజాస్టర్ దిశగా మన్మధుడు-2 ....??
మహర్షి 100 డేస్ సందర్భంగా మహేష్ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్...!!
ఒక్కటి కాదు ఏకంగా రెండు అవార్డులు దక్కించుకున్న రౌడీ హీరో....!!
'సైమా 2019' అవార్డు విన్నర్స్ లిస్ట్....!!
'ఎవరు' దూకుడును ఆపేది ఎవరు....!!
మెగాస్టార్ కాళ్లపై పడ్డ మహానటి.... వైరల్ అవుతున్న ఫోటో....!!
దేవిశ్రీప్రసాద్ vs థమన్....అతిపెద్ద రసవత్తర పోటీలో గెలిచేదెవరో...??
మొట్టమొదటి మాస్ హిట్ కొట్టబోతున్నాడట....!!
వైరల్ అవుతోన్న సితార, గౌతమ్ ల రక్షా బంధన్ స్పెషల్ ఫోటోలు....!!
అలా ప్రభాస్ ని చూస్తే తనకే సిగ్గేసిందంటున్న శ్రద్ధ కపూర్....!!
'అ' సెంటిమెంట్ ని నమ్ముకున్న త్రివిక్రమ్....??
పన్నెండేళ్ళ 'యమదొంగ'....!!
నాలుగు రోజుల గ్యాప్ లో రాబోతున్న మహేష్, బన్నీ....??
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.