Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 19, 2019 | Last Updated 10:55 am IST

Menu &Sections

Search

ఏజెంట్ కొత్త సినిమాకు ఆసక్తికర టైటిల్

 ఏజెంట్ కొత్త సినిమాకు ఆసక్తికర టైటిల్
ఏజెంట్ కొత్త సినిమాకు ఆసక్తికర టైటిల్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నవీన్ పోలిశెట్టి  ఇటీవల ఈ పేరు తెలుగు సినీ ఇండస్ట్రీ లో మారు మోగింది.  దానికి కారణం ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అనే సినిమా. జూన్ లో  విడుదలైన ఈ చిత్రం  సూపర్ హిట్ టాక్ తో  బాక్సాఫీస్ వద్ద  మంచి వసూళ్లను రాబట్టుకుంది.   ఈసినిమాలో  నవీన్ నటనకు విమర్శకులు  ప్రశంసలు కురిపించారు.  ఇక ఈ సినిమా తరువాత నవీన్ తెలుగులో  మరో చిత్రానికి సైన్ చేసాడు.


ఆయన , పిట్టగోడ ఫేమ్ అనుదీప్  డైరెక్షన్ లో నటించేందుకు ఓకే చెప్పాడు.  ఈసినిమా కు   జాతి రత్నాలు అనే ఇంట్రెస్టింగ్  టైటిల్ ను ఖరారు చేశారని సమాచారం.   ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్  హైదరాబాద్ లో జరుగుతుంది.  ముగ్గురు యువకుల జీవితాల  ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి అందులో ఒక పాత్రలో నటిస్తుండగా మిగితా పాత్రల్లో పాపులర్ కమెడియన్లు ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ నటించనున్నారు. వీరి కాంబినేషన్ లో  వచ్చే సన్నివేశాలు హిలేరియస్ గా వుండనున్నాయట.    


 కాగా  తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో  రూపొందుతున్న ఈ చిత్రంలో నవీన్  తెలంగాణ స్లాంగ్ లో  డైలాగులు చెప్పనున్నాడు. లో బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి , రైజింగ్  కమెడియన్ వెన్నల కిశోర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.  మహానటి చిత్రంతో క్రేజ్ తెచ్చుకున్న  డైరెక్టర్ నాగ్ అశ్విన్ ,స్వప్న సినిమాస్ బ్యానర్ ఫై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈఏడాది చివర్లో ఈచిత్రం ప్రేక్షకులముందుకు  రానుంది. కాగా నవీన్ పోలిశెట్టి ఈసినిమాతో పాటు బాలీవుడ్ లో ప్రస్తుతం  ఛిచ్చోరె అనే చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకానుంది. 




naveen
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
 ఆ నటుడు.. సాహో నుండి తనను తప్పిస్తారనుకున్నాడట
 సున్నితమైన అంశాలతో ఇండియన్ 2 ...
'డియర్ కామ్రేడ్' అమెజాన్ ప్రైమ్ లోకి ఎప్పుడు రానుందంటే ?
బిగ్ బాస్ తెలుగు 3 : ఎట్టకేలకు ఎలిమినేషన్ సస్పెన్స్ గా జరుగనుంది
సరిలేరు నీకెవ్వరులో విజయశాంతి రోల్ ఫై క్లారిటీ వచ్చింది
పాయల్ ను ఫుల్ గా వాడేస్తున్నారు..
మరోసారి 100 కోట్ల క్లబ్ లో చేరిన స్టార్ హీరో
ఇక దొంగ ఓట్లకు ఛాన్స్ లేదు ... ఈసీ సంచలన నిర్ణయం
జన గణ మణ స్టార్ట్ కానుంది
రాక్షసుడు లేటెస్ట్ కలెక్షన్స్ : ఇక్కడ ఓకే కానీ ...
రాజ్ తరుణ్ వదులుకున్న రెండు హిట్ సినిమాలు...
ఎవరు జోరు .. రణరంగం బేజారు
అప్పుడు సాయి పల్లవి ఇప్పుడు నాగ చైతన్య ... అక్కినేని ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్
సాయి పల్లవి బ్రేక్ లేకుండా ..
వాల్మీకి లో  వరుణ్ లుక్ ఫై ప్రశంసలు
ఉత్తమ సీఎంల జాబితాలో చివరి స్థానంలో  ఉన్నది ఎవరంటే
రణరంగం  ఓవర్సీస్ కలెక్షన్స్ : డిజాస్టర్ కు కారణం అదే
సైమా అవార్డ్స్ 2019 : తెలుగు  ఉత్తమ నటుడు , ఉత్తమ నటి  ఎవరంటే
జాతీయ అవార్డు సినిమా రీమేక్ లో  సీనియర్ హీరో
 ఆ సినిమా క్యాన్సల్ అయ్యిందని చెప్పకనే చెప్పాడు యంగ్ హీరో
యాక్షన్ హీరో సినిమాకు అదిరిపోయే టైటిల్
నానికి హెల్ఫ్ చేయనున్న ప్రభాస్
అల్లు అర్జున్ 19 టైటిల్ వచ్చేసింది
దిల్ రాజు చేతికి సైరా నైజాం రైట్స్ ...  రేట్ ఎంతో తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది
బిగ్ బాస్ 3 కి షాక్ ఇచ్చిన సీరియల్
సైరాను భారీగానే ప్లాన్ చేశారు
లడఖ్ వద్ద పాక్ కవ్వింపు చర్యలు ...   దిమ్మ తిరిగేలా మోదీ  భారీ స్కెచ్
పాగల్ గా ఫలక్ నుమా దాస్
త్రివిక్రమ్ ఆ టైటిల్ ను అక్కడి నుండి తీసుకున్నాడా ?
విరాటపర్వంలో టబు ను రీప్లేస్ చేసిన ప్రముఖ నటి
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.