Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Aug 22, 2019 | Last Updated 7:58 pm IST

Menu &Sections

Search

నాగ శౌర్య కి షాక్ ఇచ్చిన హైదరాబాద్ పోలీసులు..!

నాగ శౌర్య కి షాక్ ఇచ్చిన హైదరాబాద్ పోలీసులు..!
నాగ శౌర్య కి షాక్ ఇచ్చిన హైదరాబాద్ పోలీసులు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగు సినిమా రంగంలో తెలుగింటి అబ్బాయిగా కుటుంబ ప్రేక్షకులను అలరిస్తూ తెలుగు అమ్మాయిలను అలరిస్తున్న నాగశౌర్య అతితక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో పాపులర్ హీరో అయిపోయాడు. ఊహలు గుసగుసలే సినిమాతో బంపర్ హిట్ అందుకున్న నాగశౌర్య తాజాగా ఇటీవల అక్కినేని వారి ఇంటి కోడలు సమంత పక్కన నటించే స్థాయికి ఎదిగిపోయాడు. ఒకపక్క కుటుంబ కథ చిత్రాలను చేస్తూ మరో పక్క తన స్టైల్లో సినిమాలు ఒప్పుకుంటూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు. ఇటువంటి నేపథ్యంలో  టాలీవుడ్ కుర్ర హీరో నాగ శౌర్య కి హైదరాబాద్ పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు.


విషయంలోకి వెళితే ఇటీవల హైదరాబాద్ నగరంలో పంజాగుట్ట పరిధిలో ఉన్న పోలీసులు నాగశౌర్య ప్రయాణిస్తున్న కారుకు బ్లాక్ ఫిలిం ఉందని పోలీసులు గుర్తించి నాగ శౌర్య కి జరిమాన విధించారు. దీంతో నాగశౌర్య పంజాగుట్ట ఇన్స్పెక్టర్ రవికి 500 రూపాయలు జరిమానా కట్టారు. తర్వాత వెంటనే తన కారు కొన్న బ్లాక్ ఫిలిం ని తొలగించారు. ఈ సంఘటన బంజారా హిల్స్ రోడ్ నెం 1 లో జరిగింది. ఇండియాలో వాహనాలకు బ్లాక్ ఫిల్మ్ ఉపయోగించడం నిషేధం. సుప్రీం నిబంధన 2012 ప్రకారం ఈ నేరం కింద జరిమానా విధిస్తారు. కొన్నిరోజుల క్రితమే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి చెందిన వాహనానికి కూడా బ్లాక్ ఫిల్మ్ ఉండడంతో పోలీసులు జరిమానా విధించిన సంగతి తెలిసిందే.


ప్రస్తుతం నాగ శౌర్య పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రాబోయే రోజుల్లో పక్కా ప్లానింగ్ తో నాగశౌర్య తను చేయబోయే ప్రాజెక్టులను ఒప్పుకుంటు మెల్ల మెల్లగా అడుగులు వేస్తున్నాడు. ఇటీవల సమంత పక్కన ఓ బేబీ సినిమాలో నటించిన నాగ శౌర్య కి మంచి పేరు రావడంతో పాటు అటువంటి క్యారెక్టర్లు చేస్తే భవిష్యత్తులో క్రేజ్ తగ్గే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు రావటంతో వెంటనే నాగ శౌర్య భవిష్యత్తు ప్రాజెక్టులకు సంబంధించిన కమిట్మెంట్ లు చాలా జాగ్రత్తగా తిసుకుంటున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. nagashourya
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అల్లు అర్జున్ తో కాజల్ అగర్వాల్…?
కచ్చితంగా పడుకోవాలి అంటు షాకింగ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ రోహిణి..!
బ్రేకప్ అయిపోయిన విశాల్ నిశ్చితార్థం..!
చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో భావోద్వేగానికి లోనైనా పవన్ ..!
చిరంజీవి పై సంచలన ట్వీట్ పెట్టిన పవన్ కళ్యాణ్..!
అదిరిపోయే టైటిల్ తో జేమ్స్ బాండ్ సినిమా…!
అల్లు బ్రదర్స్ పై సీరియస్ గా ఉన్న మెగా అభిమానులు..?
సాహోకి మేజర్ ప్లస్ ఈ శ్రీలంక బ్యూటీ..!
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే స్పెషల్..!
‘సైరా’ టీజర్ పై స్పందించిన మంచు ఫ్యామిలీ..!
అక్కినేని అఖిల్ పై బెంగ పెట్టుకున్న నాగార్జున..?
మహేష్.... బన్నీలతో పోటీగా వస్తున్న నందమూరి వారసుడు…!
సాహోకి వీటీతోనే పెద్ద ముప్పు..?
రాహుల్, హిమజ నీ గట్టిగా టార్గెట్ చేసిన బిగ్ బాస్ ఇంటి సభ్యులు..!
అదిరిపోయే లుక్ లో బాలయ్య బాబు…!
చెర్రీ నా ఆశ తీర్చాడు అంటున్న మెగాస్టార్ చిరంజీవి..!
ప్రభాస్- శ్రద్ధ కపూర్ యాక్షన్ సన్నివేశాల్లో రొమాన్స్ పిక్స్…!
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా కి లాభం ఎంతో తెలుసా..?
ఖరారైన సాహో బెనిఫిట్ షోలు ?
సీక్వెల్ కు ససేమిరా అన్న రామ్..?
సైరా టీమ్ నుండి చిరు సర్ప్రైజ్ కు రెడీ గా ఉండండి..?
ఆల్రెడీ ప్రేమలో ఉన్న ప్రభాస్ ?
మరోసారి విజయ్ దేవరకొండ తో జతకడుతున్న రష్మిక..!
బిగ్ బాస్ హౌస్ లో సేఫ్ అయినా ఆ ఇద్దరు…!
'సాహో' సినిమా కి ఇదే హైలెట్ సీన్…?
About the author

Kranthi is an independent writer and campaigner.