Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 24, 2019 | Last Updated 9:39 pm IST

Menu &Sections

Search

బాహుబలి వేరు..సాహూ వేరు..పొల్చొద్దు : సుజిత్

బాహుబలి వేరు..సాహూ వేరు..పొల్చొద్దు : సుజిత్
బాహుబలి వేరు..సాహూ వేరు..పొల్చొద్దు : సుజిత్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి2 ’ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని సుజిత్ దర్శకత్వంలో ‘సాహూ’సినిమాలో నటిస్తున్నాడు.  బాహుబలి రెండు భాగాలుగా వచ్చిన విషయం తెలిసిందే.  ఈ మూవీ కోసం ప్రభాస్ ఏకంగా ఐదు సంవత్సరాలు కష్టపడ్డాడు. ఆ సమయంలో ఎన్ని సినిమా ఛాన్సులు వచ్చినా సున్నితంగా తిరస్కరిస్తూ రాజమౌళికే తన డేట్స్ మొత్తం డెడికేట్ చేశారు. ఆ సినిమా టాలీవుడ్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీశారు. అందుకే అవార్డులు, రికార్డులు ఒక్కటేమిటి జాతీయ స్థాయిలో టాలీవుడ్ రేంజ్ ని ఓ లెవెల్లో  పెంచింది. 

ఇందులో బాహుబలి గా ప్రభాస్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి.  అయితే బాహుబలి స్థాయిలో మరో సినిమాలో నటిస్తారా అంటే కష్టమని చెప్పారు ప్రభాస్.  ఇప్పుడు సుజిత్ దర్శకత్వంలో ‘సాహూ’ సినిమా బాహబలి రేంజ్ దాటుతుందని ఫ్యాన్స్ తెగ సంబర పడుతున్నారు.  తాజాగా ఈ విషయంపై దర్శకులు సుజిత్ స్పందిస్తూ...చాలామంది 'సాహో' చిత్రాన్ని బాహుబలితో పోల్చుతున్నారని, అయితే ఈ రెండు చిత్రాలు దేనికవే విభిన్నమైనవని సుజిత్ స్పష్టం చేశాడు.  అయితే బాహుబలిని చూసిన ప్రేక్షకులు తన సినిమాను ఆ సినిమాతో పోల్చుకోవడం సంతోషమే..అయితే సాహూలో కూడా ఆ స్థాయి ఎక్కడా తగ్గించలేదని అన్నారు.

బాహుబలి స్థాయిలో 'సాహో' ఉంటుందని భావిస్తున్నవాళ్లను తన చిత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశకు గురిచేయదని పేర్కొన్నాడు. బాహుబలి చిత్రాల తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఏం ఆశిస్తున్నారో తాను గ్రహించగలనని వివరించాడు. రాజమౌళి అంత గాప్ప దర్శకులతో నన్ను పోల్చకండీ అంటూ సాదరంగా కోరుతున్నారు ఈ యంగ్ డైరెక్టర్. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తికాగా, పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న 'సాహో' ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. director sujith
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బిగ్ బాస్ 3 : ఈ వారం ఎలిమినేషన్ ఆమేనా?
ఫ్యాన్స్ కి  షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రభాస్!
అర్జున్ జైట్లీ ప్రముఖుల నివాళులు!
‘సైరా’లో అనుష్క పాత్రపై క్లారిటీ ఇచ్చారు!
కెమెరా ముందు శృంగార సీన్లు చాలా కష్టం : షర్లీన్ చోప్రా
అరుణ్ జైట్లీ బాల్యం..రాజకీయ ప్రస్థానం!
నిజమా..మాస్ మహరాజేనా!
చేతులు కట్టేసి..అత్యాచారం ఆపై దారుణ హత్య!
ఇంటి సభ్యుల మద్య పైర్ పెట్టిన బిగ్ బాస్!
ఆ మూవీ నుంచి అందుకే తప్పుకుందట!
ఆ వీరుడి కథ వింటే మా రోమాలు నిక్కబొడిచాయి!
ప్రియుడికి బ్రేకప్ చెప్పిన కన్నడ బ్యూటీ!
కండీషన్స్ అప్లై అంటున్న బన్నీ హీరోయిన్!
పంజాబ్ లో ‘సాహూ’ సత్తా చాటబోతున్నాడా!
లాభాల బాటలో ‘ఎవరు’!
రాజ్ తరుణ్ కేసులో రివర్స్ పంచ్!
బిగ్ బాస్ 3: నా రెమ్యూనరేషన్ నాకు ఇప్పించండి బాబో!
పిచ్చెక్కిస్తున్న ‘సాహూ’ బ్యూటీ!
బన్నీ సరసన హాట్ బ్యూటీ ఫిక్స్?
ఆ సినిమా కోసం 20 కేజీలు తగ్గిన హీరో!
సైరా టీజర్ ఈవెంట్ కి నయన్ డుమ్మా..కారణం అదేనా?
ప్రభాస్ చిలిపి డ్యాన్స్..ఫోటో వైరల్!
నిర్మాత అనుమానాస్పద మృతి!
విజయ్ దేవరకొండకు షాక్ ఇచ్చిన ప్రొడ్యూసర్!
ఓటమి అంగీకరించను ‘పహిల్వాన్’ తెలుగు ట్రైలర్ రిలీజ్!
రాజ్ తరుణ్ పై పోలీస్ కేసు!
లైసెన్స్ గన్ తో పవన్ కళ్యాన్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట!
అర్జున్ రెడ్డి దర్శకులు సందీప్ వంగ ఇంట విషాదం!
మీ సహాయం మాకొద్దు బాబూ అంటున్న హీరోయిన్!
విశాల్ పేరు తో దర్శకుడి మోసం!
‘పహిల్వాన్’ ట్రైలర్ తో వస్తున్నాడు!
‘దబాంగ్ 3 ’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
హాట్ హాట్ గా ‘వాల్మీకి’ నుంచి 'జర్రా జర్రా'.. మాస్ సాంగ్!
యాంకర్ సుమ వయసు ఎంతో చెప్పేసింది!
టెన్షనా..మామూలుగా లేదు : ప్రభాస్
అక్కడ ‘సైరా’కు కష్టాలు తప్పవా?