Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 18, 2019 | Last Updated 8:36 pm IST

Menu &Sections

Search

హీరోయిన్ పై దారుణమైన కామెంట్ చేసిన హీరో!

హీరోయిన్ పై దారుణమైన కామెంట్ చేసిన హీరో!
హీరోయిన్ పై దారుణమైన కామెంట్ చేసిన హీరో!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సాధారణంగా సినీ పరిశ్రమలో హీరో, హీరోయిన్లు ఏదైనా కార్యక్రమాలు కానీ, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు కానీ లేదా ఏదైనా చానల్స్ ఇంటర్వ్యూల్లో కానీ ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకుంటారు.  ఆమెతో నటించడం ఎంతో ఆనందంగా ఉందని..ఎంతో యాక్టీవ్ గా ఉంటుందని హీరోయిన్ ని హీరో పొగిడితే..ఆయనతో నటించడం ఎంతో కంఫర్ట్ బుల్ గా ఉందని హీరోని హీరోయిన్ పొగడుతూ ఉంటుంది.  ఇది సినిమా ప్రమోషన్ అయినా..మరేదైనా ఎవరినీ ఎవరూ విమర్శించుకోరు.  కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం హీరో, హీరోయిన్లు ఒకరిపై ఒకరు షాకింగ్ కామెంట్స్ చేయడం చూస్తుంటాం.

గతంలో రక్తచరిత్ర సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయి నందమూరి బాలకృష్ణతో రెండు సినిమాల్లో నటించిన రాధికా ఆప్టే తెలుగు హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  ఇలాంటి సందర్భాలు ఎన్నో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ప్రముఖ తమిళ నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌పై తమిళ నటుడు విమల్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముత్తుకుమారన్‌ దర్శకత్వంలో వరలక్ష్మీ, విమల్‌ జటంగా ‘కాన్ని రాశి’ సినిమా వస్తుంది.  ఈ మూవీ ప్రమోషన్  కార్యక్రమంలో భాగంగా వరలక్ష్మి, విమల్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వరలక్ష్మి తన పెళ్లి గురించి ప్రస్తావించారు.  గతంలో కూడా తన పెళ్లి విషయం గురించి ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పానని..పెళ్లి చేసుకుంటానా, చేసుకోనా అనేది అది పెద్దలు కుదిర్చిన వివాహమా అనే విషయం పక్కన బెడితే తాను అసలు పెళ్లే చేసుకోనని చెప్పింది.  ఆ తర్వాత విమల్ మాట్లాడుతూ.. ‘నేను తొలిసారి ఓ మగాడికి జోడీగా నటించాను’ అనేశారు. ఆ తర్వాత తనని తాను సమర్ధించుకుంటూ.. అబ్బే నా ఉద్దేశం అది కాదు..వరలక్ష్మీ చాలా గొప్ప నటి అని ఆమె నటన ఎంతో సహజంగా ఉంటుందని, ఎలాంటి వారితో అయినా చాలా కంఫర్ట్ బుల్ గా ఉంటారని కవరింగ్ చేశాడు. విమల్ తన వ్యాఖ్యలు కవరింగ్ చేసుకున్నా ట్రోలింగ్ మాత్రం బాగానే అవుతుంది.


varalaxmi-sharath-kumar
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాలీవుడ్ మూవీ రిమేక్ లో నాని?
నో కామెంట్..ఎవరి ఇష్టం వారిది బాస్ : విజయ్ దేవరకొండ
బిగ్ బాస్ 3 : అవార్డుల పంట!
ఆ హీరోయిన్ పదికోట్లు వొద్దపొమ్మందా!
ఇప్పుడు సెమీ న్యూడ్ సీన్లు కామన్ అయ్యాయి :  మల్లికా శెరావత్
ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్నిప్రమాదం..అరుణ్ జైట్లీ సేఫ్!
తేజస్వి మదివాడ హాట్ సెల్ఫీ!
ప్రపంచ అందగాడు హృతిక్ రోషన్!
రజినీ అందుకే వచ్చాడట..కానీ
రష్మీక ఎంత పనిచేసిందో తెలుసా?
ఆ హీరోయిన్ ని బండ బూతులు తిడుతున్నారు!
అర్జున్ రెడ్డికి జాన్వీ ఒకే అంటుందా?
జబర్ధస్త్ కి రోజా గుడ్ బాయ్..ఈసారి కన్ఫామా?
ఎద్దులా పెరిగావ్..సిగ్గులేదురా నీకు..‘మహర్షి’ డీలిటెడ్ సన్నివేశం!
గోపిచంద్ ‘చాణక్య’రిలీజ్ కి సిదమవుతుందా?
‘సైరా’డైలాగ్ లీక్?
సంపూర్ణేష్ బాబు రెమ్యూనరేషన్ అంతా?
‘సాహూ’కి మరో అరుదైన గౌరవం!
విజయ్ దేవరకొండకు గాయం..అసలు ఏమైంది?
డ్రోన్ రాజకీయం : ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.. టీడీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్!
బిగ్ బాస్ 3 : పునర్నవి దుమ్ముదుళిపేసింది!
ఆయనే నాకు ఆదర్శం : నాగార్జున
సీఎం జగన్ చేసిన పని చూసి షాక్ అయ్యారు..వీడియో వైరల్!
ఫోర్న్ స్టార్ ని దారుణంగా మోసం చేశారట!
వావ్.. సల్మాన్ నువ్ సూపర్!
పక్కా మాస్..రౌడీ లుక్ లో వరణ్ తేజ్ ‘వాల్మీకి’ టీజర్!
‘సైరా’ చిరంజీవి పవర్ ఫుల్ లుక్ రిలీజ్!
శ్రీదేవి నిత్యం మాతోనే ఉంటుంది : బోనీకపూర్
ఏంట్రా గ్యాప్ ఇచ్చావు..ఇవ్వలా.. వచ్చింది ‘అలా వైకుంఠపురంలో’టీజర్!
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు : నందమూరి అభిరామ్
కమల్ ‘భారతీయుడు2’ ఫస్ట్ లుక్!
ముఖం చాటు చేసినా..స్టిల్ అదిరింది!
'సరిలేరు నీకెవ్వరూ' టైటిల్ సాంగ్ రిలీజ్!
మీరా నాయకులు ఛీ..పవన్ పై శ్రీరెడ్డి దారుణమైన కామెంట్స్!
బ్లాక్ డ్రెస్ లో తాప్సీ అందాలు..పిచ్చెక్కిస్తున్నాయి!
ఇది కదా ‘సైరా’ అంటే..!