Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 24, 2019 | Last Updated 9:39 pm IST

Menu &Sections

Search

లేట్ నైట్ పార్టీల్లో తెగ ఎంజాయ్ చేస్తోన్న శృతిహాసన్

                                      లేట్ నైట్ పార్టీల్లో తెగ ఎంజాయ్ చేస్తోన్న శృతిహాసన్
లేట్ నైట్ పార్టీల్లో తెగ ఎంజాయ్ చేస్తోన్న శృతిహాసన్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బుడా పెస్టాలో కమల్ హాసన్ గారాల పట్టి పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేస్తోంది. ఫ్రీ టైం దొరకడం చేతిలో పెద్దగా సినిమాలు కూడా లేకపోవడంతో శృతిహాసన్ ఆ ఫెస్ట్ ఈ ఫెస్ట్ అంటూ తెగ తిరిగేస్తోంది. అసలే మ్యూజిక్ లవర్ ఇంకేముందీ ఈ అమ్మడు మైకంతో ఊగిపోతోంది. 

సినిమా అవకాశాలు ఉన్నపుడు బిజీ కావడం.. లేదంటే ఏమాత్రం నిరుత్సాహపడకుండా ఏదో పని చేసుకోవడం శృతిహాసన్ కు అలవాటైంది. శృతిహాసన్ తెలుగులో కనిపించి రెండేళ్లు దాటిపోతోంది. అయితేనేం సినిమాలు లేకపోయినా ఈ బ్యూటీ ఏదో విధంగా వార్తల్లో మాత్రం ఉంటోంది. అంతేకాదు ఈ ముద్దుగుమ్మ షికార్లకు కొదవేం లేదు. చేతిలో పెద్దగా సినిమా లేకపోడంతో ఫ్రీం టైమ్ ను లేట్ నైట్ పార్టీలోనూ గడిపేస్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ బ్యూటీ బుడా పెస్టాలో డ్యాన్స్ చేస్తూ మైమరిచిపోతోంది. శృతి హాసన్ ప్రస్తుతం బుడా పెస్ట్ లో ఎంజాయ్ చేస్తోంది. అసలే మ్యూజీక్ లవర్ దీంతో ఈ మ్యూజిక్ ఫెస్ట్ ను తెగ ఆస్వాదిస్తోందట. గతంలో ఈ బ్యూటీ మ్యూజిక్ షోస్ కూడా కండక్ట్ చేసింది. సీజెట్ 2019 పేరుతో జరుగుతున్న మ్యూజిక్ ఫెస్టివల్ లో శృతిహాసన్ పర్ఫామెన్స్ కూడా ఇవ్వబోతోంది. ఈ ఈవెంట్ కు శృతి అటెండ్ అయిన ఫోటోలను ఓ వీడియోను సోషల్ మీడియాలో అభిమానుల కోసం షేర్ చేసింది.

ఆ మధ్య మళ్లీ సినిమాలు చేస్తానని స్టేట్ మెంట్ ఇచ్చిన శృతిహాసన్ ను ఎవరూ పట్టించుకోలేదు. తెలుగు నుండి ఈ బ్యూటీకి ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న లాభం సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు సినిమాల సక్సెస్ మీదే శృతి కెరీర్ ఆధారపడి ఉంది. 








movie-news
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టాలీవుడ్ లో అడవి శేష్ రూటే సెపరేటు..
యంగ్ డైరెక్టర్ హీరో కానున్నాడా? టాలీవుడ్ ఇపుడిదే చర్చ!
విజయ్ దేవరకొండకు ఇక వేరే ఆప్షన్ లేదు.. !
టీఆర్ఎస్ చేతిలో కొత్త ఆయుధం.. ప్రత్యర్థి పార్టీలే టార్గెట్
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో రెడ్ అలర్ట్
కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఇక లేరు
నల్లగొండ జిల్లాలో ఆందోళన కల్గిస్తోన్న యురేనియం తవ్వకాల అంశం
రాజమండ్రి ఎయిర్ పోర్టుకు మహర్ధశ.. రైతులు, వ్యాపారుల్లో ఆనందం
చంద్రుని కక్ష్యలోకి చేరువలో చంద్రయాన్ 2..
తెలంగాణ విద్యుత్ సంస్థల్లో కొత్త సమస్య.. ఎంతవరకు దారితీస్తుందో..?
పాక్ గగనతలంపై ఫ్రాన్స్ కు ప్రధాని మోడీ..
రాజమౌళి, శంకర్ లను వెనక్కినెట్టేసిన ఉపేంద్ర..
వెనిజులాలో ఆకాశన్నంటుతున్న ఆకలి కేకలు
కాశ్మీర్ పై డొనాల్డ్ ట్రంప్ తలతిక్క వ్యాఖ్యలు
అందుకే అమిత్ షా ప్రతికారం తీర్చుకున్నారా?
ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ క్యాంపస్‌ హైదరాబాద్‌లో...
బంగారం ప్రియులకు దిమ్మతిరిగే షాక్..
పాకిస్థాన్ కు అన్నీ ఎదురుదెబ్బలే... ఇక అంతర్జాతీయ న్యాయస్థానమే దిక్కు
ఆ నిర్ణయాన్ని దేశవాసులకు వదిలేసిన ప్రియాంకా గాంధీ..
నిరసనలతో అట్టుడుకుతున్న హాంకాంగ్..  పదిరోజులుగా అదే పని..
కవితను లక్ష్యంగా చేసుకొని బీజేపీ విమర్శలు.. కౌంటర్ ఇస్తున్న టీఆర్ఎస్
కొత్త మద్యం పాలసీ ఏపీ ఖజానాకు కిక్ ఇవ్వనుందా..?
కేంద్ర మాజీ మంత్రి చిదంబరంకు జైలు శిక్ష తప్పదా..?
ట్రంప్, మోడీ మధ్య ఆసక్తికర ఫోన్ సంభాషణ
టీడీపీ మద్దతు దారులు సాహో సినిమా చూడాలంటూ నారా లోకేష్ పిలుపు
అందుకే చంద్రబాబు.. జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడారా?
సయ్యద్ అక్బరుద్దీన్ కు భారత్ సెల్యూట్ చేస్తోంది..
ఏపీలో  పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ ఎపుడు?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.