సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి ఎక్కువగా మంది ఆసక్తి చూపిస్తుంటారు.  కారణం ఏమంటే.. ఒక్కసారి అక్కడ సెలేబ్రిటిగా ముద్రపడితే క్రేజ్ వస్తుంది.  దాంతోపాటు డబ్బు కూడా వస్తుంది.  ఫాలోవర్స్ పెరుగుతారు.  వీరిని పెంచుకుంటూ పొతే చాలు..పేరు వస్తుంది.  మనం చేయాలనుకున్న పనులను ఈజీగా చేసుకోవచ్చు.  అందుకే ఈ దిశగా అందరు ఆలోచిస్తుంటారు.  


సోషల్ మీడియాలో సేఫ్ ఫ్లాట్ ఫామ్ ఏంటి అంటే ఇంస్టాగ్రామ్ అని అంటారు.  అందుకే హీరోయిన్లు ఇంస్టాగ్రామ్ లో వాళ్ళ ఫోటోలను షేర్ చేస్తుంటారు.  కొన్ని ఫోటోలను వారి ప్రైవేట్ గా ఉంచుకుంటారు.  అవి సేఫ్ గా ఉంటాయి.  పబ్లిక్ కు కనిపించవు.  అయితే, కొన్నిసార్లు ఈ ప్రైవేట్ ఫోటోలు కూడా హ్యాక్ అవుతుంటాయి.  ఇంతకు ముందు అలానే  చాలామంది హీరోయిన్ల విషయంలో జరిగింది.  


ఇందుకు ఉదాహరణ అక్షర హాసన్.  ఆమె ప్రైవేట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియా లీకైన సంగతి తెలిసిందే.  ఇది వేరే విషయం అనుకోండి.  ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. హాలీవుడ్ కు చెందిన విట్నీ కమ్మింగ్స్ అనే నటికి సోషల్ మీడియా ఫాలోయింగ్ బాగుంది.  తన ఫోటోలకు లైకు లు షేర్లు ఎక్కువగా వస్తుంటాయి.  అయితే, ఈ నటి ఇటీవలే తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది.  


బాత్ టబ్ లో నగ్నంగా ఉన్న ఫోటోలను  తీసుకొని ఇంస్టాగ్రామ్ ఎలాంటి ఫిల్టర్స్ వాడకుండా డైరెక్ట్ గా షేర్ చేసింది.  ఆ ఫోటోలకు కామెంట్స్ రావడంతో చూసి షాకైన నటి వాటిని డిలీట్ చేసింది.  అయితే, అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.  కొంతమంది ఆ ఫోటోలను స్క్రీన్ షాట్ గా తీసుకొని పెట్టుకున్నారు. నటి వాటిని డిలీట్ చేశాక.. కొంతమంది ఆమెను బెదిరిస్తున్నారట.  


డబ్బులు ఇవ్వాలని లేదంటే.. ఆ ఫోటోలను బయటపెడతామని అంటున్నారని నటి చెప్తోంది.  తనకు భయం లేదని.. తాను సెలెబ్రిటీ అని కంప్లైట్ చేస్తే వారి జీవితాలే నాశనం అవుతాయని అంటోంది ఈ నటి.  తనను బెదిరిస్తున్న వాళ్ళ పేర్లు మాత్రం బయటపెట్టడం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: