Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 19, 2019 | Last Updated 5:21 am IST

Menu &Sections

Search

మోడీని మించిపోయిన సన్నీలియోన్

                                         మోడీని మించిపోయిన సన్నీలియోన్
మోడీని మించిపోయిన సన్నీలియోన్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇండియా టాప్ సెలబ్రిటీ అంటే ఖాన్ హీరోల్లో ఎవరో ఒకరిని చెబుతారు. ఇక అన్ని రంగాల్లో.. ప్రధాన మంత్రి మోడీ అని కొందరు.. ముఖేష్ అంబానీ అని ఇంకొందరు చెబుతారు. ఈ సెలబ్రెటీ  అందరినీ దాటేసి ఇండియన్ టాప్ సెలబ్రిటీగా నిలిచింది. ఆమె ఎవరో కాదు సన్నీలియోన్. 

సన్నీలియోన్ పట్టుమని 10 సినిమాల్లో హీరోయిన్ గా నటించలేదు. అపుడపుడు ఐటం సాంగ్స్ లో కనిపిస్తుంది. ఆడియన్స్ కు రెగ్యులర్ గా టచ్ లో ఉండదు. అదే మహాప్రసాదంగా భావిస్తారు యూత్. ఇటీవల అయితే సన్నీలియోన్ స్పెషల్ సాంగ్స్ తగ్గిపోయాయనే చెప్పొచ్చు. కానీ ఆమెకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. అంచెలంచెలుగా పాపులారిటీ పెంచుకుంటూ పోతోంది. అది ఎంతలా అంటే మహామహులను సైతం దాటుకొని దూసుకొని వెళ్లిపోతోంది. ఇటీవల గూగుల్ ఓ సర్వే నిర్వహించింది. నెటిజన్లు గూగుల్ లో ఎక్కువ శాతం ఎవరి గురించి సెర్చ్ చేస్తున్నారో.. ఓ నివేదిక తయారు చేసింది. అందులో మొదటి స్థానం సంపాదించుకున్న సన్నీలియోన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తోంది.

సాధారణంగా బాలీవుడ్ ఖాన్ హీరోలకు క్రేజ్ ఎక్కువ. సౌత్ లోకి వస్తే.. రజనీకాంత్.. చిరంజీవి.. పవన్ కల్యాణ్ కు అభిమానులు లక్షల్లో ఉన్నారు. ఇక పొలిటికల్ సెలబ్రిటీ మోడీని సన్నీలియోన్ దాటేసింది. గతేడాది గూగుల్లో సన్నీని ఎక్కువ మంది సెర్చ్ చేశారు. ఈ విషయంలో ఈ ఏడాది కూడా సన్నీ నెంబర్ వన్ అనిపించుకుంది. గూగుల్ ట్రెండ్ అనలైటిక్స్ లో సన్నీలియోన్ దూసుకుపోతోంది. నెట్ లో సన్నీలియోన్ వీడియోను ఎక్కువమంది సెర్చ్ చేస్తున్నారు. ముఖ్యమంగా ఈశాన్య భారతం నెటిజన్లు సన్నీగురించి తెలుసుకోవడంలో ఆసక్తి చూపిస్తున్నారు. వరుసగా రెండేళ్లు గూగుల్లో టాప్ సెలబ్రెటీగా సత్తాచాటడం ఈ బోల్డ్ బ్యూటీకే సాధ్యమైంది.  





bolly-wood-news
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హాట్ టాపిక్ గా జాన్వీ కపూర్ తెలుగు సినిమా ఎంట్రీ
చిరంజీవి ఇమేజ్ ను ఓవర్ టేక్ చేసిన ప్రభాస్..!
ఆదిత్య వర్మ.. అర్జున్ రెడ్డిని మించిపోతుందా? అంచనాలు పెంచేస్తున్న విక్రమ్ తనయుడి సాంగ్
ప్లాస్టిక్ వ్యర్ధాలతో అదిరిపోయే ఇల్లు నిర్మించిన హైదరాబాదీ
హైదరాబాద్ పోలీస్ ప్రపంచ స్థాయి ఘనత
అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ కు చుక్కెదురు
హైదరాబాద్ మెడికల్ స్కామ్‌ విచారణలో సంచలన విషయాలు!
చిల్లర నాణేల విషయంలో బ్యాంకులకు టీటీడీ బంపర్ ఆఫర్..
విదేశీయుల్లో ఆశలు రేపుతున్న ఏపీ సీఎం జగన్
మాధవన్ మనసు నొప్పించిన అభిమాని
నయనతార ఆశలంతా ఆ ముగ్గురిపైనే.. !
సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న త్రివిక్రమ్
సూపర్ హిట్ డైరెక్టర్ కు కష్టాలు !
అంతన్నాడు.. ఇంతన్నాడు.. కేఏ పాల్ ఎక్కడున్నాడు?
కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణకు బీజేపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ !
సెప్టెంబర్ 17పై.. తెలంగాణ కాంగ్రెస్ కొత్త నినాదం!
కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం
                                        సాయి ధరమ్ తేజ్ డేరింగ్ స్టెప్ !
                                  మహేష్ బాబును తొందరపెడుతున్న డైరెక్టర్..!
                                     ఫ్లాప్స్ ను ఎంజాయ్ చేస్తున్న బాలీవుడ్ హీరో..
                                   అమెరికాలో వలసదారులపై మరో పిడుగు
ఇకపై స్మారక కేంద్రంగా జయలలిత నివాసం !
                                      లేట్ నైట్ పార్టీల్లో తెగ ఎంజాయ్ చేస్తోన్న శృతిహాసన్
                                 మెగాస్టార్ చిరంజీవి మాత్రం యంగ్ గా కనిపించడానికి సీక్రెట్ అదే...!
                                సెల్ఫ్ ప్రమోషన్ పనిలో రెజీనా బిజీబిజీ .. ఎందుకు?
                                         మోడీని మించిపోయిన సన్నీలియోన్
                                             శ్రద్ధాకపూర్ కపూర్ పై ప్రభాస్ కేరింగ్ సమ్ థింగ్ స్పెషల్ !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.