Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 24, 2019 | Last Updated 9:55 pm IST

Menu &Sections

Search

సైరాను భారీగానే ప్లాన్ చేశారు

సైరాను భారీగానే ప్లాన్ చేశారు
సైరాను భారీగానే ప్లాన్ చేశారు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న పీరియాడికల్ మూవీ 'సైరా నర్సింహారెడ్డి' ని ఎలాగైనా ఆక్టోబర్ 2 న థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్.  విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో  ఈ చిత్రం యొక్క ప్రమోషన్స్ ను కూడా సార్ట్ చేస్తున్నారు.  ఈ రోజు మధ్యాహ్నం 3: 45గంటలకు  ఈసినిమాకు సంబందించిన మేకింగ్ వీడీయో ను విడుదలచేయనున్నారు.  ఇక  ఈ సినిమా విడుదలను భారీగా ప్లాన్ చేశారు. అందులో భాగంగా సైరా, హిందీ వెర్షన్ హక్కులను  ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీ ,  ఫర్హాన్ అక్తర్ లు సొంతంగా విడుదల చేస్తున్నారు.  వీరిద్దరూ ఇంతకుముందు  కన్నడ స్టార్ హీరో యష్ నటించిన 'కె జి ఎఫ్' హిందీ వెర్షన్ ను అక్కడ విడుదల చేయగా  ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. దాంతో ఇప్పుడు సైరా ను కూడా హిందీ లో భారీ స్థాయిలో  విడుదలచేయనున్నారు.  ఇక ఈచిత్రం తెలుగు, హిందీ తోపాటు కన్నడ , మలయాళ , తమిళ భాషల్లో కూడా విడుదలకానుంది.  


ఇక సైరా  టీజర్ ను   చిరంజీవి  పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22న   విడుదల చేయడం ఖాయంగా కనిపిస్తుంది.  స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి  జీవిత చరిత్ర ఆధారంగా సురేందర్ రెడ్డి  తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుండగా   బిగ్ బి అమితాబ్ బచ్చన్, చిరు కు గురువుగా నటిస్తున్నారు.  వీరితోపాటు మక్కల్ సెల్వన్  విజయ్ సేతుపతి , కిచ్చా సుధీప్,  మిల్కీ బ్యూటీ తమన్నా  ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్  త్రివేది  స్వరాలు సమకూరుస్తుండగా భారీ బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకం ఫై  హీరో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.   

సైరాను భారీగానే ప్లాన్ చేశారు
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వినాయక చవితికి సప్రైజ్ ఇవ్వనున్న గ్యాంగ్ లీడర్ ?
అంబటి రాయుడు ..  రిటైర్మెంట్ వెనక్కి తీసుకోనున్నాడా ?
రావొద్దన్నా ..  కశ్మీర్ పర్యటనకు  బయల్దేరిన రాహుల్ గాంధీ
పాపం కాజల్ కు నిరాశ తప్పలేదు..  ఆ సన్నివేశాన్ని తొలిగించారు
సాహో బాటలో దర్బార్ : కోలీవుడ్ లో ఆల్ టైం రికార్డ్
షాక్ ఇస్తున్న రవితేజ న్యూ లుక్
సూర్య 39లో  హీరోయిన్ ఫిక్స్ ?
 ఆ సినిమా  కోసం భారీగా బరువు తగ్గిన సీనియర్ హీరో
ఆ రెండు సినిమాలను తెలుగులో విడుదలచేయనున్న ప్రముఖ నిర్మాత . .. మరి ఈ సారైనా వర్క్ అవుట్ అవుతుందా?
సైరా ఆ రెండు జిల్లాలోనే 20కోట్లా ..
'సాహో' అమెజాన్ ప్రైమ్ రేట్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది
సప్రైజ్ : అజిత్ డైరెక్టర్ తో సాయి ధరమ్ తేజ్
మరోసారి విలన్ రోల్ లో రానా
జొమాటో ప్రచారకర్త గా విజయ్ దేవరకొండ : ఎంత తీసుకుంటున్నాడో తెలుసా.. ?
సేఫ్ జోన్ లోకి అడివి శేష్ 'ఎవరు'
వెనక్కు వెళ్ళిపోయిన వెంకీమామ
  బిగిల్ కోసం విజయ్ ఎన్ని రోజులు పనిచేశాడంటే..
రోహిత్ శర్మ  ఇల్లు ఖరీదు ఎంతో తెలుసా ..
ఎట్టకేలకు  ఆ సినిమా విడుదలకానుంది
బాక్సాఫీస్ వద్ద అదరగొడుతున్న యంగ్ హీరో సినిమా
నయనతార  హ్యాండ్ ఇచ్చిందిగా..
యాక్సిడెంట్ తరువాత అందుకే పరుగెత్తాను - రాజ్ తరుణ్
షాక్ ఇస్తున్న 'సైరా'  కర్ణాటక థియేట్రికల్  హక్కుల రేటు ...
షారుక్ మిస్టేక్ గా అలా అన్నాడు - విజయ్ సేతుపతి
అమీర్ ఖాన్ కు ఫ్రెండ్ గా తమిళ హీరో ..
రష్మిక ఫై అసహనం వ్యక్తం చేసిన కార్తీ
అల .. వైకుంఠపురములో  .. ఆ సెట్ కు అన్ని కోట్లా ?
 రికార్డు సృష్టించిన  బేర్ గ్రిల్స్ -మోదీ సాహసయాత్ర
ఈ సారి ఇస్మార్ట్ శంకర్ లా కాదు - నాభా  నటేష్
సాహో లో కేవలం ఆ ఒక్క ఎపిసోడ్ కు అంత ఖర్చు పెట్టారా ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.