Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Aug 21, 2019 | Last Updated 1:48 am IST

Menu &Sections

Search

సైరా మేకింగ్ వీడియో.. బాహుబలిని మించేలా ఉందే..!

సైరా మేకింగ్ వీడియో.. బాహుబలిని మించేలా ఉందే..!
సైరా మేకింగ్ వీడియో.. బాహుబలిని మించేలా ఉందే..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా సైరా నరసింహా రెడ్డి. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్నారు. 250 కోట్ల పైగా బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమా మేకింగ్ వీడియో కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ చేశారు.  


వరల్డ్ ఆఫ్ సైరా అంటూ సైరా నరసింహా రెడ్డి మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. విజువల్ గ్రాండియర్ గా వస్తున్న ఈ సినిమా మేకింగ్ వీడియోతోనే సినిమాపై అంచనాలు పెంచేశారు. నరసింహా రెడ్డి పాత్రలో చిరు ప్రాణం పెట్టి చేశారని తెలుస్తుంది. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా, రవి కిషన్ ఇలా అందరి పాత్రలను పరిచయం చేశాడు. 


సినిమాలో వార్ సీన్స్ బాగా ఉన్నట్టు తెలుస్తుంది. మేకింగ్ వీడియో చూసే సినిమా సూపర్ హిట్ పక్కా అనేస్తున్నారు ఆడియెన్స్. కచ్చితంగా బాహుబలిని మించేలా సైరా నరసింహా రెడ్డి ఉంటుందని అంటున్నారు. సురేందర్ రెడ్డి రెండేళ్లు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. మేకింగ్ వీడియోతోనే అంచనాలు పెంచిన సైరా టీజర్, ట్రైలర్ తో సినిమా రేంజ్ ఏంటో చూపిస్తుందని చెప్పొచ్చు.  


ఖైది నంబర్ 150 సినిమతో సెన్సేషనల్ హిట్ అందుకున్న చిరంజీవి సైరాతో మరో సంచలనానికి సిద్ధం అవుతున్నాడు. బాహుబలి వచ్చిన తర్వాత తెలుగులో ఇలాంటి సినిమాలకు ఎక్కువ క్రేజ్ వచ్చింది. కచ్చితంగా ఈ సినిమా బాహుబలి రికార్డులను సైతం తిరగరాసేలా ఉందని అంటున్నారు. ఇక సైరా టీజర్ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ఆగష్టు 20న రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.



megastar-chiranjeevi-syeraa-making-video-surendar-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కొకో కోలా పెప్సీ.. బాలయ్య బాబు సెక్సీ..!
సైరా ప్రమోషన్స్ లో అమితాబ్ ఎందుకు మిస్సయ్యారంటే..!
బన్ని ఐటం ఛాన్స్ ఎవరు కొట్టేస్తారో..!
సైరా టీజర్ వచ్చేసింది.. మెగా ఫ్యాన్స్ కు పండుగ మొదలైంది..!
సాహో పాట కోసం జాక్వెలిన్ ఎంత తీసుకుందో తెలుసా..!
మెగాస్టార్ బర్త్ డేకి కామన్ డీపీ.. మెగా ఫ్యాన్సా మజాకా..!
బిగ్ బాస్ హౌజ్ లో అందరి టార్గెట్ అతనే..!
బిగ్ బాస్ హౌజ్ లో అందరి టార్గెట్ అతనే..!
బీచ్ లో రకుల్ పిచ్చెక్కించే అందాల విందు..!
రోహిణి మళ్లీ బిగ్ బాస్ హౌజ్ లోకి వస్తుందా..!
మహేష్ తో సినిమా టైం వేస్ట్ అనుకున్నాడా..!
రాయ్ లక్ష్మిలో కొత్త యాంగిల్.. ఇన్నాళ్లు గ్లామర్ షో చేసి ఇప్పుడు..!
మెగా ఫ్యాన్స్ రోమాలు నిక్కబొడుకునే వీడియో.. సైరాకు పవన్ వాయిస్..!
ప్రభాస్ పెళ్లిపై సూపర్ ట్విస్ట్.. లవ్ మ్యారేజ్ అయినా కావొచ్చట..!
అ! సీక్వల్ ప్లానింగ్.. ఈసారి ఆ విలక్షణ నటుడు కూడా..!
రవితేజ చేయాల్సిన సినిమా తను చేసి తప్పు చేశాడా..!
బోయపాటికి మళ్లీ హ్యాండ్ ఇస్తున్న బాలయ్య.. హిట్టు కొట్టిన డైరక్టర్ కు ఛాన్స్..!
అవును నేను చీపే.. కంగనా సోదరికి తాప్సీ స్ట్రాంగ్ రిప్లై..!
టాలెంట్ ఉంటే బ్యాక్ గ్రౌండ్ తో పనేముంది.. ఎవరు సక్సెస్ మీట్ లో దిల్ రాజు..!
కార్తి సినిమా సీక్రెట్ బయటపెట్టిన రష్మిక..!
సైరా సినిమా చూసి పవర్ స్టార్ రియాక్షన్ ఏంటి..!
దిల్ రాజు ఆఫర్ అందుకున్న అడివి శేష్..!
బిగ్ బాస్ హౌజ్ లో రాఖీ పండుగ.. బయటపడ్డ రాహుల్, పునర్నవి రిలేషన్..!
జబర్దస్త్ నుండి తప్పుకున్న రోజా..!
ఎవరు సినిమా చూసి ఆ పని మాత్రం చేయకండి..!
తెలుగు సినిమా దశ దిశా మార్చేస్తున్న యువ హీరోలు..!
హెల్మెట్ లో చిక్కుకున్న బాల్.. అది యాపిల్ కాదంటూ నెటిజెన్లు కామెంట్స్..!
అందరిది ఒక దారి తనదో దారి.. మెగా హీరో గట్స్ కు మెచ్చుకోవాల్సిందే..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.