Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 18, 2019 | Last Updated 2:37 pm IST

Menu &Sections

Search

హీరోని కారు నుంచి లాగి..కొట్టి వార్నింగ్

హీరోని కారు నుంచి లాగి..కొట్టి వార్నింగ్
హీరోని కారు నుంచి లాగి..కొట్టి వార్నింగ్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సాధారణంగా హీరోలు ఎంత పెద్ద వస్తాదులనైనా సరే ఒంటి చేత్తో మట్టి కరిపిస్తారు.  ఎదుట పడ్డ విలన్ బుల్లెట్ల వర్షం కురిపించినా హీరోకి ఒక్కటంటే ఒక్క బుల్లెట్ తగలకుండా తప్పించుకొని విలన్ కి ఒక్క బుల్లెట్ తో కాల్చి చంపేస్తాడు. విలన్లను తరిమేందుకు పెద్ద పెద్ద బిల్డింగ్స్ సైతం అవలీలగా జంప్ చేసి పట్టుకొని కొడతాడు.  కొంత మంది హీరోలు అయితే ఒక అడుగు ముందుకు వేసి కేవలం వారి కనుసైగలతోనే అంటే కంటి చూపుతోనే మట్టికరిపిస్తారు. ఇలా చేస్తేనే ఆ హీరో పవర్ ఫుల్ గా కనిపిస్తాడు..లేదంటే అభిమానులు నిరాశకు లోనవుతారు. 

తమ హీరో ఎన్ని ఫైట్స్ చేస్తే ఆ సినిమా అంత గొప్పగా ఉంటుందని భావిస్తారు.  ఇదంతా రీల్ లైఫ్..కానీ రియల్ లైఫ్ లో విలన్లపై హీరో దాడి చేయడం మామూలు విషయం కాదు..చావబాదినా బాదుతారు..ఇప్పుడు ఓ కన్నడ హీరో పరిస్థితి అలాగే తయారైంది. కన్నడ హీరో కోమల్ పై దుండగులు తీవ్రంగా దాడి చేశారు. ఆయన కారుని ఆపి మరీ ఓ దుండగుడు కారులో నుండి బయటకి లాగి పిడిగుద్దులు గుద్దాడు.  ఈ దాడిలో కోమల్ కి నోటి నుంచి ముక్క నుంచి తీవ్ర రక్తస్రావం కూడా అయ్యింది. అయినా కూడా దాడి చేసిన వ్యక్తి కొంచమైనా కనికరం లేకుండా కొట్టాడు. ఇదంతా అక్కడ ఓ ఔత్సాహికుడు వీడియో షూట్ చేశాడు. అసలు విషయానికి వస్తే..హీరో కోమల్ తమ కూతురిని స్కూల్ నుండి తీసుకురావడానికి కారులో బెంగుళూరులోని శ్రీరాంపుర రైల్వే సమీపం నుండి వెళ్తున్నాడు.

ఆ సమయానికి కోమల్ కారుని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి దురుసుగా కారుని తాకిస్తూ వెళ్లాడు. తన కారుకు బైక్ ఢీ కొనడంతో వెంటనే ఆ బైకర్ పై కోమల్ సీరియస్ అయ్యారు..ఎందుకిలా చేశావని ప్రశ్నించాడు.  తనను ప్రశ్నిస్తావా నీ అంతు చూస్తా అంటూ కారులో నుంచి బయటకు లాగి  కోమల్ ముఖం, నోటి, ముక్కుపై పిడిగుద్దులు గుద్దాడు.  విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి  బైకర్ ని అరెస్ట్ చేశాడు. అతడు మద్యం మత్తులో జూగుతున్నాడని..అదే మత్తులు కోమల్ ఎవరో తెలియకుండా కొట్టి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కాగా,  కోమల్ సోదరుడు ప్రముఖ హీరో బీజేపీ నాయకుడు జగ్గేష్ దీనిపై సీరియస్ అయ్యాడు. తన సోదరుడు కమల్ పై దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశాడు.


hero-komal
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాలీవుడ్ మూవీ రిమేక్ లో నాని?
నో కామెంట్..ఎవరి ఇష్టం వారిది బాస్ : విజయ్ దేవరకొండ
బిగ్ బాస్ 3 : అవార్డుల పంట!
ఆ హీరోయిన్ పదికోట్లు వొద్దపొమ్మందా!
ఇప్పుడు సెమీ న్యూడ్ సీన్లు కామన్ అయ్యాయి :  మల్లికా శెరావత్
ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్నిప్రమాదం..అరుణ్ జైట్లీ సేఫ్!
తేజస్వి మదివాడ హాట్ సెల్ఫీ!
ప్రపంచ అందగాడు హృతిక్ రోషన్!
రజినీ అందుకే వచ్చాడట..కానీ
రష్మీక ఎంత పనిచేసిందో తెలుసా?
ఆ హీరోయిన్ ని బండ బూతులు తిడుతున్నారు!
అర్జున్ రెడ్డికి జాన్వీ ఒకే అంటుందా?
జబర్ధస్త్ కి రోజా గుడ్ బాయ్..ఈసారి కన్ఫామా?
ఎద్దులా పెరిగావ్..సిగ్గులేదురా నీకు..‘మహర్షి’ డీలిటెడ్ సన్నివేశం!
గోపిచంద్ ‘చాణక్య’రిలీజ్ కి సిదమవుతుందా?
‘సైరా’డైలాగ్ లీక్?
సంపూర్ణేష్ బాబు రెమ్యూనరేషన్ అంతా?
‘సాహూ’కి మరో అరుదైన గౌరవం!
విజయ్ దేవరకొండకు గాయం..అసలు ఏమైంది?
డ్రోన్ రాజకీయం : ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.. టీడీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్!
బిగ్ బాస్ 3 : పునర్నవి దుమ్ముదుళిపేసింది!
ఆయనే నాకు ఆదర్శం : నాగార్జున
సీఎం జగన్ చేసిన పని చూసి షాక్ అయ్యారు..వీడియో వైరల్!
ఫోర్న్ స్టార్ ని దారుణంగా మోసం చేశారట!
వావ్.. సల్మాన్ నువ్ సూపర్!
పక్కా మాస్..రౌడీ లుక్ లో వరణ్ తేజ్ ‘వాల్మీకి’ టీజర్!
‘సైరా’ చిరంజీవి పవర్ ఫుల్ లుక్ రిలీజ్!
శ్రీదేవి నిత్యం మాతోనే ఉంటుంది : బోనీకపూర్
ఏంట్రా గ్యాప్ ఇచ్చావు..ఇవ్వలా.. వచ్చింది ‘అలా వైకుంఠపురంలో’టీజర్!
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు : నందమూరి అభిరామ్
కమల్ ‘భారతీయుడు2’ ఫస్ట్ లుక్!
ముఖం చాటు చేసినా..స్టిల్ అదిరింది!
'సరిలేరు నీకెవ్వరూ' టైటిల్ సాంగ్ రిలీజ్!
మీరా నాయకులు ఛీ..పవన్ పై శ్రీరెడ్డి దారుణమైన కామెంట్స్!
బ్లాక్ డ్రెస్ లో తాప్సీ అందాలు..పిచ్చెక్కిస్తున్నాయి!
ఇది కదా ‘సైరా’ అంటే..!