Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 19, 2019 | Last Updated 9:00 am IST

Menu &Sections

Search

జాన్వీ డ్రైవర్ దగ్గర అప్పు చేసింది... ఎందుకో తెలుసా ?

 జాన్వీ డ్రైవర్ దగ్గర అప్పు చేసింది... ఎందుకో తెలుసా ?
జాన్వీ డ్రైవర్ దగ్గర అప్పు చేసింది... ఎందుకో తెలుసా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ అందంలో అమ్మకు ఏ మాత్రం తీసిపోదు.  సినిమా రంగంలోకి వచ్చింది ఇప్పుడే కాబట్టి టాలెంట్ ఏంటి అన్నది త్వరలోనే తెలుస్తుంది.  దఢక్ ఒక్కటే సినిమా చేసింది.  అందులో యాక్టింగ్ తో అదరగొట్టింది.  సో, సినిమా రంగంలో దూసుకుపోవడానికి ఛాన్స్ దొరికింది.  


ఇప్పుడు ఈ అమ్మడు కరణ్ జోహార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న రెండు సినిమాల్లో నటిస్తోంది.  అలానే కార్గిల్ గర్ల్ సినిమాలో చేస్తోంది.  ఈ సినిమాలే కాకుండా మరికొన్ని లైన్లో ఉన్నాయి. తెలుగులో మంచి సినిమా చేయించాలని శ్రీదేవి కోరిక.  కానీ, ఆమె కోరిక తీరకుండానే కన్ను మూసింది.  జాన్వీ తెలుగు ఎంట్రీ ఎప్పుడో కాలమే నిర్ణయిస్తుంది.  


ఇదిలా ఉంటె, శ్రీదేవి లాంటి నటన, రూపంతో పాటు ఆమెలోని మంచితనాన్ని కూడా పుణికి పుచ్చుకుంది.  ముంబైలో జాన్వీ కపూర్ జిమ్ కు వెళ్లి బయటకు వస్తున్న సమయంలో ఓ బాలుడు తన దగ్గర ఉన్న మ్యాగజైన్ కొనమని బతిమిలాడాడు.  అయితే, జాన్వీ మొదట వద్దని చెప్పింది.  ఆ బాలుడు వదలకుండా అడగడంతో.. కారులో ఉన్న పర్స్ తీసి చూసింది.  తీరా చూస్తే అందులో డబ్బులు లేవు.  


వెంటనే కారు డ్రైవర్ దగ్గర డబ్బులు అప్పు తీసుకొని ఆ బాలుడికి ఇచ్చి మ్యాగజైన్ కొనింది.  దీంతో ఆ బాలుడు జాన్వికి కృతజ్ఞతలు చెప్పాడు.  ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. బాలీవుడ్ హీరోయిన్ పైగా బోనికపూర్ వంటి టాప్ ప్రొడ్యూసర్ కూతురు.. అయినా పర్స్ లో డబ్బులు లేకపోవడం ఏంటో మరి.  అంతేకదా కార్డులు చేతిలో ఉండగా డబ్బులు ఎందుకు దండగ అనుకుంటారు.  అందుకే అలా అప్పు తీసుకొని ఉంటుంది.  ఇంతకీ తీసుకున్న అప్పు ఇంటికి వెళ్ళాక తీర్చిందా లేదా.. ఏమో ఆమెకే తెలియాలి.  


janhvi-kapoor,-actress,-bollywood
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
 పాకిస్తాన్ లో హిందువుల ఎలా ఉన్నారో చూశారా..?
 హైదరాబాద్ పై కేంద్రం చూపులు..!!
డిస్నీ.. మర్వెల్ లు కొల్లగొట్టేస్తున్నాయి..!!
పాక్ తో చర్చలు లేవు... నెక్స్ట్ టార్గెట్ పీవోకేనే..!!
అప్పుడు చిదంబరం.. ఇప్పుడు శత్రుఘ్నసిన్హా.. తప్పలేదు..!!
మోడీ ముందు కాంగ్రెస్ తలొగ్గక తప్పలేదు..!!
తోడేళ్లుగా మారిన తాబేళ్లు.. !!
ఆ పాకిస్తానీయులు నెహ్రూనే అభిమానిస్తారు.. ఎందుకంటే..!!
సాహో అందరికంటే ముందు రిలీజ్ అయ్యేది ఎక్కడో తెలుసా?
వైఎస్ జగన్ గురించి ప్రభాస్ మనసులోని మాట ఇది .. !!
అమ్మ పార్టీ విరాళం ఎంతో తెలుసా?
ఒకే ఫ్రేమ్ లో వందమంది హీరోలు.. ఎలా..!!
అందరు ఆగస్ట్ 15న జెండా ఎగరేస్తే.. అక్కడ మాత్రం ఆగష్టు 18 న ఎగరేస్తారు.. ఎందుకంటే ..!!
ఆర్టికల్ 370 రద్దును ఆ పాకిస్తానీయులు ఆమోదిస్తున్నారు...?
 అప్పటి నెహ్రు పిటిషన్ ను ఉపసంహరించుకుంటే.. పీవోకే ఇండియాలో కలుస్తుందా?
మెగాస్టార్ కు అనుష్క సెంటిమెంట్.. వర్కౌట్ అవుతుందా..?
 తస్లిమా కూడా కేంద్రానికే సపోర్ట్.. షాక్ లో కాంగ్రెస్..!!
కాశ్మీర్ లో ప్రశాంతం.. పాకిస్తాన్ లో రగడ..!!!
అక్కడ కూడా ఇండియాదే గెలుపు.. పాక్ కు సహకరిస్తే చైనాకు అదే గతి..!!
ఏడేళ్ల వయసులో శరణార్థిగా వెళ్లి.. 60 ఏళ్లకు ఆమె ఏమైందో తెలుసా?
గాంధీని అక్కడ అలా కొలుస్తారట.. ఎందుకో తెలుసా?
బాయ్ ఫ్రెండ్ పక్కన సీటు ఇవ్వలేదని.. ఆమె !!
భార్యను అతను ఆ పనిచేసి చిక్కుల్లో పడ్డాడు..!!
ముగ్గురు వచ్చారు.. విజయం ఎవరిదో..!!
అంతా రివర్స్ అవుతున్నాయి.. అబ్బాయిలు జరా జాగ్రత్త..!!
తెలంగాణాలో ఈ రెండు పార్టీల మధ్యే పోటీ..!!
యుద్దానికి ప్రపంచం సిద్ధం..!!
 ఆ పనిచేస్తే గంటకు 60 డాలర్లు ఇస్తారట..!!
పాక్ కే కాదు.. అటు చైనాకు దెబ్బ పడింది..!!
 శంషాబాద్ అలా మారితే.. హైదరాబాద్ మారిపోయినట్టే..!!
రజిని పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేస్తున్నాడు..!!
 ప్రధాని చెప్పాడు.. జీహెచ్ఎంసి అమలు చేస్తోంది..!!
ట్రంప్ కన్ను పడింది.. సొంతం కావడం లాంఛనమే.. !!
బీజేపీకి ఆర్ నారాయణమూర్తి మద్దతు.. పోటీపై ఆలోచిస్తా..!!
పాక్ కు మళ్ళీ షాక్ ఇచ్చిన అమెరికా..!!
ఆ నటిని ఐసిస్ ఉగ్రవాదులు బెదిరించారట..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.