శృంగార తార మీయ ఖలీఫా పేరు చాలా మంది మగవారికి సుపరిచితమే. ఇంటర్నెట్ లో ప్రపంచంలోనే ఎక్కువ మంది  సెర్చ చేసిన తారగా ఆమెకు రికార్డ్ వుంది. ఆమె అడల్ట్ ఇండస్ర్టిలో వుంది మూడు నెలలు మాత్రమే అయినా జీవితానికి సరిపడ కేజ్ సంపదించుకుంది.ఆమె రిసెంట్ గా ఇచ్చినా ఇంటర్వ్య్ లో ఏలా ఈ రంగంలోకి వచ్చను, ఎందుకు మానేసాను,అడల్ట్ ఇండస్ట్రి గురించి కోన్ని షాకింగ్ నిజాలు బయటపెట్టారు.
మీయ ౨౦౧౪ లో ఫైనాషియల్ ట్రబుల్స్ లో ఉన్నను. జాబ్ లేదు తన కెరియర్ గురించి సరియైన  క్లారిటి కూడా లేదు. అప్పుడు ఒక ప్రోడ్యుసర్ నన్ను అడల్ట్ ఫిల్మ్ నటించమని అడిగారు. సరే అని చేప్పి, ఒక షరతు విధించాను. నా కెరియర్ పై క్లారిటి వచ్చాక మానేస్తాను అని చేప్పాను, వారు దానికి ఒప్పుకున్నారు. నేను చేసినా వీడియెలో నన్ను ఎవరు గుర్తుపట్టారు అనుకున్నాను కానీ ఎవరో గుర్తుపట్టి మా ఇంటికి పంపారు.   
 ఆ వీడియెలో నేను హిజబ్ లో కనిపిస్తుంది. ఆ వీడియె వైరల్ గా మారడంతో నా జీవితం మొత్తం మారిపోయింది. isis వారు నన్ను చంపుతానని బెదిరించరు. వాళ్ళు గూగుల్ మ్యప్స్ లో తన అపార్టమెంట్  ఫోటోని పంపారు.నేను చాలా బయపడిపొయాను రెండు వారలు హొటల్ లో ఉన్నాను. తరువత ఆ ఇండస్ట్రి నుండి బయటికి వచ్చాను.
అడల్ట్ ఇండస్ట్రి  ఒక ఊచ్చు అనీ డబ్బులు ఆశ చూపి అమాయక మహిళలను ఈ ఊబిలోకి  నెట్టెస్తారు. కంట్రాక్ట్ ల పేరుతో జీవితం మొత్తం అందులోనే పని చేసేలా చేస్తారని చేప్పింది. తానకు అందులో నుండి బయటకు వచ్చిన తరువాత కూడా సోషల్ మీడియాలో అసభ్యకరమై మెసైజ్ పంపుతారని,వారికి ఘాటైనా సమాధానం ఇస్తానని చేప్పింది. మీయ ఖలీఫా ప్రస్తుతాం స్పోర్ట్స్ కామెంటేటర్ గా పని చేస్తుంది.మార్చిలో తన బాయ్ ప్రెండ్ రాబర్ట్ తో నిచ్చితార్థం అయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: