Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Aug 21, 2019 | Last Updated 7:26 pm IST

Menu &Sections

Search

అప్పుడు 200 కూడా లేవు.. కానీ ఇప్పుడు..!!

అప్పుడు 200 కూడా లేవు.. కానీ ఇప్పుడు..!!
అప్పుడు 200 కూడా లేవు.. కానీ ఇప్పుడు..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అక్షయ్ కుమార్ ఇండియాలో టాప్ హీరోల్లో ఒకరు.  అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న వ్యక్తుల్లో ముందు ఉన్నాడు.  ఇండియా నుంచి ఫోర్బ్స్ నుంచి ఎంపికైన నటుల్లో ఒకరు అక్షయ్ ఒకరు.  2018-19 సంవత్సరానికి గాను ఇండియా నుంచి అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న సెలెబ్రిటీ వ్యక్తుల్లో అక్షయ్ కుమార్ ఒకరు.  సినిమా తప్పించి మరెలాంటి వ్యాపకం ఆయనకు లేదు.  



సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తరువాత ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో ఇబ్బందులు పడుతూనే ఉంటారు.  బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం అంటే మాములు విషయం కాదు.  అలా వచ్చి నిలబడాలి అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది.  ఎన్నో ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుంది. అక్షయ్ కూడా తన కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు.  



"నా జీవితంలో అనేక దారుణమైన సంఘటనల ఎదుర్కొన్నాను. పేదరికాన్ని అనుభవించాను. నా కెరీర్‌లో కనీసం మూడు, నాలుగు సార్లు ఒడిదుడుకులు చవిచూశా. ఇలాంటివి ప్రతి నటుడికి సహజం. ఎదురుదెబ్బ తగిలినప్పుడు, అవి గుర్తొచ్చినప్పుడు నా ఇంటి గ్రౌండ్‌ ఫ్లోర్‌కి వెళ్తుంటా. అక్కడ ఉన్న నా కార్లును, ఇంటి ఆవరణను పూర్తిగా చూస్తుంటా. ఆ తర్వాత నా ఆఫీసుకు వెళ్లి.. మొత్తం చూసొస్తా. ‘దేవుడు నాపై ఎంతో దయ చూపించాడు. ఇంత ఎదిగిన తర్వాత  కూడా చిన్న ఇబ్బందులకు బాధపడే హక్కు నాకు లేదు. బయట ఏమీ లేకుండా బాధపడుతున్న చాలా మంది ప్రజలు ఉన్నారు" అని ఎన్నోసార్లు అనుకున్నారట.  



అందరు హీరోలు సొంతంగా నిర్మాణ సంస్థలు ఏర్పాటు చేసుకొని సినిమాలు నిర్మిస్తుంటే.. అక్షయ్ మాత్రం వాటి జోలికి వెళ్లడం లేదు.  సినిమాల్లో నటించే విషయంపై మాత్రమే అయన ఎక్కువ దృష్టి పెడతారు.  సామజిక అంశంతో కూడిన సినిమాలు చేయడానికి అయన ఎక్కువగా ఇష్టపడుతున్నారు.  సామజిక అంశతో కూడిన కార్యక్రమాలు చేయడానికి కూడా అక్షయ్ ముందు ఉంటాడు.  ఎక్కడ ఎలాంటి విపత్తు వచ్చినా అయన సహాయం చేస్తుంటారు.  


akshay-kumar,-bollywood,-movies
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఓ చిన్న వార్తా.. కోట్ల రూపాయలు తెచ్చిపెట్టింది..!!
రివర్స్ గేర్: టాలీవుడ్ బాటలో బాలీవుడ్..!!
బాంగ్లాదేశ్ కూడా సపోర్ట్ చేయలేదా..?
షాకింగ్ న్యూస్: ఏపి రాజధానిగా ఆ రెండు.. !!
హైదరాబాద్ ను రెండో రాజధాని చేస్తే.. ఎవరికి లాభం..!!
షాకింగ్ న్యూస్: ఏపి రాజధానిగా ఆ రెండు.. !!
మళ్ళీ మొదటికొచ్చిన రాజధాని  రగడ..!!
లాంగ్ గ్యాప్ తరువాత .. మళ్ళీ చిరు..!!
వరదల్లో చిక్కుకున్న హీరోయిన్.. తృటిలో తప్పిన ప్రమాదం..!!
 టిడిపికి మరో షాక్.. అప్పటి నెం 2 బీజేపీలోకి..!!
ఆ మొసలి కంచెను ఎలా దూకిందో చూశారా..!?
 సాహో హీరోయిన్ డ్రింక్ చేసి అలా దొరికిపోయింది..!!!
 సంచలనం: ప్రపంచానికి షాక్ ఇవ్వబోతున్న ఇస్రో..!!
 రజినీకాంత్ ఆగేలా లేడు..!!!
సంచలనం: ఆ విషయంలో బాబు భయపడుతున్నారు..!!
తప్పు చేసిన వాళ్ళను వదిలేసి.. టిడిపి నాయకులపై కేసులా..?
బ్రాహ్మణులు చంద్రబాబు పక్షమే
ఆరోజు అభినందన్ ను పట్టుకున్నాడు.. ఇప్పుడు హతమయ్యాడు..!!
రాజమౌళి గారు ఓసారి వాటిని కూడా చూడండి..!!
ప్రభాస్ రాజకీయ ఎంట్రీ.. ఎప్పుడంటే..!!
టబు హీరోయినా.. క్యారెక్టర్ ఆర్టిస్టా...గురూజీ మహత్యం..!!
ట్రంప్ మళ్ళీ కొట్టడం మొదలుపెట్టాడు..!!
టిఆర్ఎస్ జోరుకు బ్రేకులు వేస్తున్నారా?
అంతా ప్లాన్ గానే.. అమరావతి చెక్ పెడుతున్నారా?
ఆ పాము 2500 కిలోమీటర్లు ప్రయాణించింది.. చివరకు..!!
సైరా టీజర్లో స్పెషల్ ఏంటి..?
మహేష్ బాబు.. సందీప్ ల మధ్య ఏమైంది..!!
తగ్గేదిలేదంటోన్న హీరోలు..అయోమయంలో నిర్మాతలు..!!
చంద్రయాన్ 2 కీలక అడుగు.. చంద్రుని కక్ష్యలోకి ప్రవేశం..!!
ఉద్రిక్తంగా మారిన ఛలో శ్రీశైలం..!!
మోడీ.. ట్రంప్ మధ్య.. ఆ అరగంట .. కలవరం పాక్ మిత్రపక్షం..!!
హాలీవుడ్ ప్రొడ్యూసర్స్ తో ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ మూవీ..!!
తక్కువ సమయంలో పూర్తిచేసి.. అయన ఎక్కువ హిట్స్ కొట్టాడు.!!
పాక్ ప్రధాని కీలక నిర్ణయం.. కారణం ఇదే..!!
త్వరలో ఇండియా మరో సంచలన నిర్ణయం.. ప్రపంచం షాకవ్వడం ఖాయం..!!
పవన్ కు షాకిచ్చిన మహిళా నేత..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.