Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Aug 21, 2019 | Last Updated 6:51 pm IST

Menu &Sections

Search

రష్మిక లీక్ చేస్తోంది.. జాగ్రత్త..!!

రష్మిక లీక్ చేస్తోంది.. జాగ్రత్త..!!
రష్మిక లీక్ చేస్తోంది.. జాగ్రత్త..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రష్మిక మందన్న టాలీవుడ్ లో దూసుకుపోతున్న యువ హీరోయిన్లలో ఒకరు.  ఛలో సినిమా తరువాత తిరిగి కర్ణాటక వెళ్లి పెళ్లి చేసుకుందామని అనుకుంది. కానీ, గీతగోవిందం సినిమా సూపర్ హిట్ కావడం ఆమెకు అదృష్టంగా మారింది.  సినిమా హిట్ కావడం దేవదాస్ లో అవకాశం దొరకడం.  ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో రష్మికకు లక్ కలిసి వచ్చింది. 


విజయ్ దేవరకొండతో చేసిన డియర్ కామ్రేడ్ సినిమా పెద్దగా ఆడలేదు.  అయినా ఆమె నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పడు రష్మిక తెలుగులో సరిలేరు నీకెవ్వరూ, భీష్మ చేస్తున్నది.  సరిలేరు నీకెవ్వరూ లో మహేష్ హీరో.  ఇటీవలే రష్మిక షూటింగ్ లో జాయిన్ అయ్యింది.  మహేష్ తో కలిసి నటించడం ఎలా ఉన్నది అంటే చెప్పలేనంత హ్యాపీగా ఉందని అంటోంది.  


ఎగ్జైట్మెంట్ ను ఆపుకోలేక రష్మిక సినిమా విషయాలు చెప్పేస్తుందేమో అని భయపడుతున్నారు.  తొందర పడి సినిమాలోని ఏదైనా విషయాన్ని లీక్ చేస్తే ఆ తరువాత పీక్కోలేక లాక్కోలేక చావాలి.  అందుకే విషయాలు లీక్ కాకుండా జాగ్రత్తగా ఉండాలి.  ప్రతి విషయంలో ఈ అమ్మడు జాగ్రత్తగా ఉంటుంది అందుకే.  అయితే, రష్మిక ఓ ట్వీట్ చేసింది. 



"అద్భుతమైన మనుషులు.. ఎన్నో నవ్వులుపువ్వులు.. పొట్టచెక్కలయ్యే క్షణాలు.  మళ్ళీ ఎంత త్వరగా జాయిన్ అవుతానా అనిపిస్తోంది" అని ట్విట్టర్లో పేర్కొంది.  సినిమాను పక్కా ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్న మాట వాస్తవమే.  పక్కా ఎంటర్టైనర్ తో పాటు మహేష్ అభిమానులకు కావాల్సిన అన్ని విషయాలు అందులో ఉంటాయని ఇప్పటికే స్పష్టం చేశారు.  సెరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నది.  అనిల్  వహిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.  ఇందులో విజయశాంతి కీలక పాత్ర చేస్తున్నది. 


rashmika-mandanna,-tollywood,-sarileru-nekevvaru
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఓ చిన్న వార్తా.. కోట్ల రూపాయలు తెచ్చిపెట్టింది..!!
రివర్స్ గేర్: టాలీవుడ్ బాటలో బాలీవుడ్..!!
బాంగ్లాదేశ్ కూడా సపోర్ట్ చేయలేదా..?
షాకింగ్ న్యూస్: ఏపి రాజధానిగా ఆ రెండు.. !!
హైదరాబాద్ ను రెండో రాజధాని చేస్తే.. ఎవరికి లాభం..!!
షాకింగ్ న్యూస్: ఏపి రాజధానిగా ఆ రెండు.. !!
మళ్ళీ మొదటికొచ్చిన రాజధాని  రగడ..!!
లాంగ్ గ్యాప్ తరువాత .. మళ్ళీ చిరు..!!
వరదల్లో చిక్కుకున్న హీరోయిన్.. తృటిలో తప్పిన ప్రమాదం..!!
 టిడిపికి మరో షాక్.. అప్పటి నెం 2 బీజేపీలోకి..!!
ఆ మొసలి కంచెను ఎలా దూకిందో చూశారా..!?
 సాహో హీరోయిన్ డ్రింక్ చేసి అలా దొరికిపోయింది..!!!
 సంచలనం: ప్రపంచానికి షాక్ ఇవ్వబోతున్న ఇస్రో..!!
 రజినీకాంత్ ఆగేలా లేడు..!!!
సంచలనం: ఆ విషయంలో బాబు భయపడుతున్నారు..!!
తప్పు చేసిన వాళ్ళను వదిలేసి.. టిడిపి నాయకులపై కేసులా..?
బ్రాహ్మణులు చంద్రబాబు పక్షమే
ఆరోజు అభినందన్ ను పట్టుకున్నాడు.. ఇప్పుడు హతమయ్యాడు..!!
రాజమౌళి గారు ఓసారి వాటిని కూడా చూడండి..!!
ప్రభాస్ రాజకీయ ఎంట్రీ.. ఎప్పుడంటే..!!
టబు హీరోయినా.. క్యారెక్టర్ ఆర్టిస్టా...గురూజీ మహత్యం..!!
ట్రంప్ మళ్ళీ కొట్టడం మొదలుపెట్టాడు..!!
టిఆర్ఎస్ జోరుకు బ్రేకులు వేస్తున్నారా?
అంతా ప్లాన్ గానే.. అమరావతి చెక్ పెడుతున్నారా?
ఆ పాము 2500 కిలోమీటర్లు ప్రయాణించింది.. చివరకు..!!
సైరా టీజర్లో స్పెషల్ ఏంటి..?
మహేష్ బాబు.. సందీప్ ల మధ్య ఏమైంది..!!
తగ్గేదిలేదంటోన్న హీరోలు..అయోమయంలో నిర్మాతలు..!!
చంద్రయాన్ 2 కీలక అడుగు.. చంద్రుని కక్ష్యలోకి ప్రవేశం..!!
ఉద్రిక్తంగా మారిన ఛలో శ్రీశైలం..!!
మోడీ.. ట్రంప్ మధ్య.. ఆ అరగంట .. కలవరం పాక్ మిత్రపక్షం..!!
హాలీవుడ్ ప్రొడ్యూసర్స్ తో ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ మూవీ..!!
తక్కువ సమయంలో పూర్తిచేసి.. అయన ఎక్కువ హిట్స్ కొట్టాడు.!!
పాక్ ప్రధాని కీలక నిర్ణయం.. కారణం ఇదే..!!
త్వరలో ఇండియా మరో సంచలన నిర్ణయం.. ప్రపంచం షాకవ్వడం ఖాయం..!!
పవన్ కు షాకిచ్చిన మహిళా నేత..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.