హీరోలు మరియు హీరోయిన్స్ దర్శకులుగా మారడం చాలా సహజం. నందమూరి తారక రామారవు గారి దగ్గర నుండి నిన్న వచ్చిన విశ్వక్సెన వరకు చాలా మంది తన అదృష్టం పరిక్షీంచుకున్నారు. కానీ అందులో కోంత మంది మాత్రమే విజయం సాధించారు. దానికి కారణం రెండిటినీ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. అలాంటిది  హీరో ఉపేంద్ర 9 సినిమాలు తీయడం అందులో ఎక్కువ శాతం సినిమాలు విజయం సాధించాయి. అందుకోసమే ఆయనకు అత్యంత అరుదైన గౌరవం దక్కింది.
బీఎండీబీ అనే సంస్థ ప్రపంచంలోనే అత్యుత్తమ దర్శకులను ఎంపిక చేసింది. అందులో హీరో ఉపేంద్ర   కి 17వ స్థానం దక్కింది. ఉపేంద్ర మంచి అభిరుచి గల దర్శకుడు. ఈ అవార్డ్ ఆయనకు రావదానికి కారణం ఆయన సినిమాలో దేశభక్తి, పేదారికాం, ప్రేమ, అవీనీతి, ఇలాంటి సున్నితమైన అంశాలను అంతే సున్నితంగా తెరక్కేక్కిస్తారు. ఆయన సినిమలోని పాత్రలు వినోదత్మకంగా ఉంటునే సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించినట్టుగా ఉంటాయి.అందువల్లనే ఉపేంద్ర సినిమాలు ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కుతాయి
 ఉపేంద్ర తెలుగులో చాలా తెలుగు సినిమాల్లో నటించాడు. చివరి సారిగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన s/o సత్యమూర్తి లో కనిపించారు.  50 మంది దర్శకులను ఎంపిక చేసినా ఈ జాబితాలో సౌత్  నుండి కేవలం ఉపేంద్ర పేరు మాత్రమే ఉంది. ఆ జాబితాలో బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ ఇరానికి రెండవ స్థానం దక్కింది. ఇయన మున్నాభాయ్‌ ఎంబీబీఎస్, త్రీ ఇడియట్స్, పీకే సినిమాలను దర్శకత్వం వహించారు.ఇందులో మున్నాభాయ్‌ సిరిస్ ని మెగాస్టార్ చిరంజీవి తెలుగులో రిమెక్ చేసి విజయం సాధించారు.త్రీ ఇడియట్స్ సినిమాని దర్శకదిగ్గజం శంకర్, హీరో విజయ్ తో "నన్ బన్" పేరుతో తమిళలో రిమెక్ చేసారు.సత్యజిత్‌ రేకి 49వ స్థానం దక్కింది.



మరింత సమాచారం తెలుసుకోండి: