బీపీ ఒక్కసారిగా పెంచేయాలంటే హాట్ భామలు తలచుకుంటే చాలు. హై రేంజిలోకి బీపీ వెళ్ళిపోతుంది. వయ్యారాన్ని వడ్డిస్తూ సోకులతో కళ్ల ఆకలి తీరుస్తూ అందగత్తెలు వేసే ఎత్తుల జిత్తులకు కుర్ర కారు చిత్తు అవడం ఖాయం. ఇపుడు అదే ట్రెండీగా మారుతోంది. వూరకే కూర్చుంటే ఏమొస్తుంది. యూత్ గుండెలను కెలికి గాయం  చేస్తే ఉంటుంది కదా మజా అంటున్నారు ముద్దు గుమ్మలు.


వారికి ఇపుడు సోషల్ మీడియా కూడా తోడుగా ఉంది. దాంతో అలా ఇలా కాకుండా రెచ్చిపోతున్నారు. లేటేస్ట్ తా సాక్షి చౌదరి బ్లాక్ బికినీ తో చేసిన షోకి సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ రేంజిలో ఫిదా అవుతున్నారు. సాక్షి విరహాలు రేపకే, సెగలు పొగలు పుట్టించకే అంటూ చిలిపిగా కామెంట్స్ పెడుతున్నారు.


మరి సాక్షికి కూడా కావాల్సింది  అదే కదా. అందుకే చూస్కో నా తడాఖా అంటోందిట. సాక్షి తెలుగులో మంచు మనోజ్ మూవీ పోటుగాడుతో ఇంట్రడ్యూస్ అయింది. ఆ సినిమా ఏవరేజ్. ఆ తరువాత అల్లరి నరేష్ తో జేమ్స్ బాండ్, సెల్ఫీ రాజా మూవీస్ చేసింది. లేటేస్ట్ గా సువర్ణ సుందరి మూవీలో కూడా తన అందాలతో మత్తెక్కించింది.


అందం, అభినయం పుష్లంగా ఉన్న సాక్షి అందాల ఆరబోతకు కూడా సై అంటున్న చాన్సులు మాత్రం రావడం లేదు. దాంతో ఇంట్లో ఉంటే లాభమేంటి అని నెట్టింట్లోకి వచ్చి కుర్రకారు మతి పోగొడుతోంది. వారికి తేగ బీపీ తెప్పిస్తోంది. అందమంటే ఇదిరా దొరా అంటూ సాంగులేసుకుంటోంది. మొత్తానికి సోషల్ మీడియాలో పిచ్చ ఫ్యాన్ మెయిల్ ని మెయింటైన్ చేస్తున్న సాక్షి తన లక్ ని ఆ విధంగా చెక్ చేసుకుంటోంది. మరి ప్రొడ్యూసర్ ఎవరైనా ఆ వైపు చూడకపోతారా.


మరింత సమాచారం తెలుసుకోండి: