మెగాహీరోలలో వరుణ్ ప్రత్యేకం. అందరు మాస్ సినిమాతో ఎంట్రీ ఇస్తే వరుణ్ మాత్రం ముకుందా అంటు అందరిని ఆశ్చర్యపరిచాడు. కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటు వచ్చాడు. మధ్యలో  మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసిన ‘లోఫర్’, ‘మిస్టర్’ సినిమాలు పూర్తి గా హ్య్ండ్ ఇచ్చాయి. అందుకోసమే ఇప్పుడు తమిళ రిమెక్ నమ్ముకున్నాడు.ఈ రోజు స్వాతంత్ర్యదినోత్సవ శూభాకాంక్షలతో" వాల్మీకి" టీజర్ ను రిలీజ్ చేశారు.
 హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. వరుణ్ లూక్ మాత్రం అదిరిపొయింది. కళ్ళకు కాటుక, గల్ల లుంగి. తెల్లబడ్డ గడ్డం,చేతిలో చూట్ట,ఫైట్ సిన్ మాస్ సినిమాకు ఉండవలసినా లక్షణలు అన్ని ఇన్నాయి. నా సినిమాలో హీరో నే విలాన్ తమిళ్ అక్టర్ అతార్వ అంటాడు. అంటే ఈ సినిమాలో వేరే విలన్ కోసం చూడనలసినా అవసరం లేదు. వరుణ్ ఈ సినిమా హీరో చేసే మంచి మరియు విలన్ చేసే చెడు ఒకడే చేస్తాడన్నామాట. ఒక రకంగా చేప్పాలంటే ఈ టీజర్ తో మనం సినిమాలో ఎం చూడబోతున్నామో ముందే చేప్పేశారు.మనిషన్నక నాలుగు బులెట్లు సంపాదింలి రెండు కాల్చుకోవాలి రెండు దాచుకోవలి అని వరుణ డైలాగ్ తో టిజర్ ఎండ్ అవుతుంది.
హరీష్ కి ఇది చాలా  ముఖ్యమైనా సినిమా ఎందుకంటే గబ్బర్ సింగ్ తర్వత సూపర్ హిట్ లేదు.  అల్లు అర్జున్. తారక్ అవకాశలని వృధా చేసుకున్నాడు.ఈ సారి  చాన్స్ లేదు హిట్ కొట్టాల్సిందే.పూజ హెగ్డే వరుణ్  తో రెండవ సారి జతకడుతుంది.మిక్కి జ్ మేయర్ సంగీతం అందిస్తున్నారు.14 రీల్స్ పథకం పై గోపి అచాంట మరియు రామ్ అచాంట మంచి సంకేతిక విలువలతో నిర్మిస్తున్నారు. Dop గా బాస్, కూర్పు చోట కే ప్రసాద్ గ పని చేస్తున్నారు. సెప్టంబర్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: