2019 సంవత్సరం సెకండ్ ఆఫ్ లో దశర కీ వస్తున్న హై యక్షన్ అండ్ అడ్వెంచర్ మూవీ "వార్" . యాష్ రాజ్ సంస్థ ఈ సినిమాని అత్యంత భారి బడ్జట్ తో ఉన్నతమైన సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో హృతిక్ రోషన్ ఒక హీరో నటించగా మరోక హిరోగా టైగర్ ష్రాఫ్ నటిస్తున్నాడు. . వాణీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.వాణీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు.  
 
బాలీవుడ్ లో ఫైట్స్ కి డాన్స్ కి వీరు ఇద్దరు ఒకరిఒకరు తీసిపొరు.వీరిద్దరు కలిసి యక్షన్ మూవీ చేయడంతో అంచనాలు ఆకాశన్ని అందుకున్నాయి. అందుకు తగ్గట్టే రీసెంట్ గా రిలీజ్ అయినా ట్రెలర్ అంచనాలను ఇంకా పెంచింది. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ మీడియకీ ఇచ్చినా ఇంటర్వ్య్ లో సినిమా గురించి ఆసక్తికరమైన విషయలు వెళ్ళడించారు.టీజర్‌లో చూపించింది చాలా తక్కువ, సినిమాలో అసలైన యక్షన్ వార్‌ను చూసి ప్రేక్షకులు ముక్కున వేలు వేసుకుంటారని చేప్పాడు. 
 ఈ సినిమా కోసం హృతిక్ టైగర్ లూ చాలా ప్రమాదకరమైనా స్టంట్స్ చేశారు.మమూలుగా ఇలాంటి స్టంట్స్ కోసం డుప్ లని వాడుతారు . ఇదొక హై స్పీడ్ బైక్ ఛేజ్. టైగర్ పరుగేత్తుకుంటు  పక్కా టైమింగ్‌తో హృతిక్ పైకి దూకలి వీరిద్దరూ పక్కనే  ఉన్న అద్దపు కిటీకి బద్దలుకొట్టుకుంటూ వెళ్లాలి.కోంచం అటు ఇటు అయినా ఇద్దరికి తీవ్రమైన గాయలు అయ్యెవి. ఈ సన్నివేశలు తీయలంటే కేవలం జాగ్రత్తలు తీసుకుంటే సరిపొదు నటులకు నమ్మకం ఉండాలీ. వారిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వుంది కాబట్టి ఇలాంటి రిస్కీ షాట్స్ ను కూడా చాలా సులువుగా మంచి  క్వాలీటితో తీయగలిగాం అని చెప్పారు.

సిద్ధార్థ్ ఆనంద్ హృతిక్ నటించిన బ్యాంగ్ బ్యాంగ్ సినిమాకి దర్శకత్వం వహించాడు.ఈ సినిమా తరువాత హృతిక్ క్రిష్ ౪ సినిమా షూటింగ్ మొదలవుతుంది.టైగర్ నెక్స్ట్ మూవీ బాగి ౩ షూటింగ్ ఈ సంవత్సరం మెదలవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: