"అక్వామ్యాన్" హీరో జాసన్ మోమోవా ఈ మధ్య వార్తలో ఎక్కువగా కనిపిస్తున్నాడు. ఆయన సినిమా ఎం రిలీజ్ కి సిద్దం లేదు. హవాయిలో ఒక కోండపైన అక్రమంగా కడుతున్న నిర్మాణాన్ని చేపడుతున్నారు.ఈ నిరసనాలో జాసన్ తో పాటు చాలా స్థానికులు కూడా ఎక్కువగా మంది పాల్గోంటున్నారు. ఇదే దినికి చెందిన "ది రాక్" కూడా నిరసనకు మద్దతు తెలిపారు.
 అసలు విషయనికి వస్తే హవయిలోని అతిపెద్ద కోండ పైనా ఒక భారి ౩౦ మీటర్ల పొ్డవైనా  "టెలీస్కోప్" సైట్ ని  నిర్మిస్తున్నారు. ఆ ప్రాంతం వారికి ఆ కోండ చాలా పవిత్రమైనది.ఈ కోండ పై అది నిర్మిస్తే దాని పవిత్రతాకి భంగం కలుగుతుందని వారి వాదన. అక్కడి ప్రజలు శాంతియుతంగా నిరసనలు చేస్తున్నారు.అయితే కోంత మంది రీద్ ని బ్లాక్ చేయడం వల్ల కొంత మంది అరెస్ట్ చేశారు.
నిర్మణం ఆపకపోతే ఎక్కువ మంది ప్రజలతో   నిరసనలు పెద్దగా అవుతాయని జాసన్ చేప్పారు..
ఇక్కడ చిన్న .. కాదు పెద్ద ట్విస్ట్ ఉంది ఈ నిర్మణం చేసేది వార్నర్ బ్రదర్స్ వాళ్ళు. జాసన్ నటించే సినిమాకి నిర్మతలు వీరే. మన హిరో ఒక ఫన్ని పొస్ట్ పెట్టాడు." జాసన్ అక్వామ్యాన్ ౨ సినిమా షూటింగ్ కి రావడం లేదు ఎందుకంటే జాసన్ తన స్థానిక భూమిని అపవిత్రం చేయడానికి వస్తున్న బుల్డోజర్ లను ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు.
జాసన్ మోమోవా ప్రస్తుతం జేమ్స్ వాన్ దర్శకత్వం వహిస్తున్న అక్వామ్యాన్ ౨ లో నటిస్తున్నాడు. మొదటి పార్ట్ సూపర్ హీట్ అయింది దాదాపు 1.3 బిలియన్ డాలర్లు వసూలు చేసింది. లోనే ఎక్కువ డబ్బులు వసులు చేసింది. జేమ్స్ వాన్ ది కంజురింగ్ సిరిస్ కి దర్శకుడు.ఈ సినిమ 20 మిలియన్ డాలర్లతో నిర్మితమై 391.5 మిలీయన్ డాలర్లు కోల్లగోట్టింది.


మరింత సమాచారం తెలుసుకోండి: