శివ లాంటి యాక్షన్ మూవీ తర్వాత నాగార్జున్ లవ్, ఫ్యామిలీ ఎంట్రటైన్ మెంట్ సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఎంత మంది హీరోలు ఎన్ని పాత్రలు వేసినా..నాగార్జున కొన్ని పాత్రల్లో చరిత్ర సృష్టించారు. అన్నమయ్య,భక్తరామదాసు,సాయిబాబా ఇలా ఎప్పటికీ మర్చిపోలేని పాత్రల్లో నటించి మెప్పించారు. తాజాగా ఆయన నటించిన ‘మన్మథుడు 2 ’ సినిమా రిలీజ్ అయినా పెద్దగా హిట్ టాక్ పడలేదు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. దీనితో మూవీ వసూళ్లు ఆశించిన స్థాయిలో రావడం లేదు.